47 ఏళ్ళ వయసులో ఘాటైన సొగసులతో పిచ్చెక్కిస్తున్న శిల్పా శెట్టి.. ఆ అందాలు మొత్తం కనిపించేలా..
ఈ మధ్యకాలం లో సోషల్ మీడియా వినియోగం ఎక్కువగా పెరిగిన తర్వాత సెలబ్రెటీలు వీటిని కరెక్ట్ గా వినియోగించుకుంటున్నారు. వారికున్న పాపులారిటీతో చాలా తక్కువ టైంలో ఎక్కువమంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా సీనియర్ హీరోయిన్స్ కూడా గ్లామర్ తో గట్టిగానే హీటేక్కిస్తున్నారు. ఇక 47 ఏళ్ళ వయసులో కూడా ఆమె నేటితరం హీరోయిన్స్ కు గట్టి పోటీని అయితే ఇస్తున్నారు. ఇక శిల్పా శెట్టి లేటెస్ట్ గా పోస్ట్ చేసిన కొన్ని ఫొటోల వివరాల్లోకి వెళితే...
ఫాలోవర్స్ ను పెంచుకుంటూ..:ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉంటే సోషల్ మీడియా ద్వారా వారికి లక్షల ఆదాయం కూడా వస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒకటి రెండు సినిమాలు చేసి హీరోయిన్స్ నుంచి వెటరన్ బ్యూటీస్ వరకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ రెగ్యులర్ అప్డేట్స్ అందిస్తూ ఫ్యాన్స్ ని సొంతం చేసుకుంటున్నారు. ఇందులో ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్, అందాల భామ శిల్పా శెట్టి కూడా ఉన్నారు.

తెలుగులో ఆ సినిమాతో..:సుదీర్ఘకాలం పాటు హీరోయిన్ గా కొనసాగిన శిల్పా శెట్టి అన్ని జనరేషన్ హీరోయిన్లకి కూడా ఒక రోల్ మోడల్ అని చెప్పాలి. తెలుగులో ఆమె సాహస వీరుడు సాగరకన్య అనే సినిమా చేసింది. ఆ సినిమాతో అమ్మడికి మంచి గుర్తింపు దక్కింది. ఇక ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోకుండా బాలీవుడ్ కు షిఫ్ట్ అయ్యింది. అక్కడే ఆమె చాలా సినిమాలు చేసింది.
40 ఏళ్లు దాటినా..:యోగా ఎక్స్పెక్ట్ గా ప్రస్తుతం వీడియోలు చేస్తూ అందరికీ సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్ కలిగిస్తున్నారు. కొంతకాలం క్రితం శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అడల్ట్ వీడియోలో కేసులో అరెస్ట్ అయ్యారు.
ఇదిలా ఉంటే మధ్యకాలంలో శిల్పా శెట్టి సోషల్ మీడియాలో హిట్ పుట్టించే విధంగా గ్లామర్ ఫోటోలతో రెచ్చిపోతుంది. 40 ఏళ్లు దాటిన కూడా వన్నె తగ్గని అందాలతో ఈ సుందరి కుర్ర కారుకు చూపుల బాణాలు విసురుతోంది.

ఘాటైన స్టిల్స్ వైరల్:ఓ వైపు యోగా చేసే వీడియోలు, ఫోటోలను పంచుకునే ఈ అమ్మడు అప్పుడప్పుడు వెస్ట్రన్ అవుట్ ఫిట్ లతో కేక పుట్టిస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో శిల్పా శెట్టికి ఏకంగా 28.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె ఒక ఫోటో లేదా వీడియో పెడితే లక్షల వ్యూస్ వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా థైస్ అందాలు చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న ఫోజులను శిల్పా శెట్టి షేర్ చేశారు. అలాగే ఎద అందాలను కూడా హైలెట్ చేసింది.
ఇంటర్నెట్ లో వైరల్:ఆమె స్టైలిష్ డ్రెస్ అందగా ఉందని ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఈ ఫోటోలు నెట్టింటా ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఈ మధ్యకాలంలో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ పెరిగిన తర్వాత సీనియర్ కథానాయకిలు అందరు కూడా వెబ్ సిరీస్ లు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోని మరల శిల్పా శెట్టి కూడా ఇలా గ్లామర్ ఫోటోలతో దర్శక నిర్మాతలను అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని బాలీవుడ్ వర్గాలలో వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











