Shraddha Das: శ్రద్దగా ఎద అందాల అరబోత.. ఓ రేంజ్‌లో గ్లామర్ ట్రీట్!
గ్లామరస్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న బ్యూటీ శ్రద్ధాదాస్. మూడు పదుల వయసు దాటిన కూడా ఆమె తన అందంతో నేటితరం యువ హీరోయిన్లకు గట్టి పోటీని ఇస్తోందనే చెప్పాలి. సినిమా కెరీర్ లో ఎన్ని అపజయాలు ఉన్నా కూడా శ్రద్దా ఎదో ఒక విధంగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోలు ప్రతీసారి షాక్ ఇస్తున్నాయి. ఈసారి కూడా అమ్మడు స్టన్ అయ్యేలా మరో స్టిల్ ఇచ్చింది. క్లివెజ్ అందాలను చాలా ఘాటుగా హైలెట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

గ్లామర్ డోస్ హై లెవెల్లో ఉండేలా..
2008లో సిద్ధు ఫ్రమ్ సికాకుళం అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచచయమైన శ్రద్దా దాస్ మొదట్లోనే మంచి క్రేజ్ అందుకుంది. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కావడంతో అమ్మడికి ఇండస్ట్రీలో గుర్తింపు దక్కింది. దీంతో మరికొన్ని డీసెంట్ ఆఫర్స్ కూడా వచ్చాయి. ఎలాంటి పాత్ర చేసినా కూడా అందులో శ్రద్దా గ్లామర్ డోస్ హై లెవెల్లో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంది.

అప్పట్లో సన్నని బికినీలో షాక్
శ్రద్దా దాస్ సీరియస్ గా కనిపిస్తూనే గ్లామర్ తో కుర్రాళ్లను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక సినిమాలు సక్సెస్ అయినా కాకపోయినా కూడా గ్లామర్ తో మాత్రం అమ్మడు ఆడియెన్స్ ను పెద్దగా నిరాశపరిచింది లేదు. అప్పట్లో గోపిచంద్ మొగుడు సినిమాలో వేసిన సన్నని బికినీ అందరికి షాక్ ఇచ్చింది. అప్పటి వరకు శ్రద్దా దాస్ అలాంటి బికినీ వేయలేదు. అదే మొదటిసారి.

అలాంటి ముద్ర
ఇక బికినీ వేసినా కూడా ఈ బ్యూటీకి స్టార్ హీరోలతో పెద్దగా అవకాశాలు రాలేదు. మొదట్లో అల్లు అర్జున్ ఆర్య 2లో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఇక అమ్మడికి సైడ్ బోల్డ్ క్యారెక్టర్స్ బాగా చేయగలదు అని ముద్ర పడడంతో అలాంటి ఆఫర్స్ ఆ తరువాత చాలానే వచ్చాయి. ప్రభాస్ డార్లింగ్ సినిమాలో కూడా సైడ్ హీరోయిన్ గా నటించింది.

అస్సలు తగ్గడం లేదు
ఇక శ్రద్దా దాస్ మేయిన్ హీరోయిన్ గా అవకాశాల కోసం ఆశ పడకుండా తనకు సెట్టయ్యే కథలను సెలెక్ట్ చేసుకుంటూ వెళ్లింది. ఆ మధ్య గుంటూరు టాకీస్ అనే సినిమాలో కూడా బోల్డ్ పాత్రలో షాక్ ఇచ్చింది. ఇక ముందు పదుల వయసు దాటుతున్నా కూడా అమ్మడి గ్లామర్ డోస్ అస్సలు తగ్గడం లేదు. ప్రతీ ఫొటో షూట్ లో ఎదో ఒక డిఫరెంట్ స్టిల్ అయితే ఇస్తోంది.

మరోసారి
ఇక రీసెంట్ గా శ్రద్దా దాస్ క్లివెజ్ అందాలతో మతిపోగొట్టేసింది. ఎద అందాలను ఈ రేంజ్ లో ఎవరు చూపించారు అనే విధంగా గ్లామర్ తో హీటెక్కించింది. 35 ఏళ్ళ వయసులో కూడా శ్రద్దా ఇంకా 25లో ఉన్నట్లుగా ఉందని నెటిజన్లు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇక ఈ బ్యూటీ కెరీర్ విషయానికి వస్తే.. ఈ మధ్య పెద్దగా సినిమాల్లో అవకాశాలు రావట్లేదు. కానీ వెబ్ సీరీస్ లు మాత్రం బాగానే చేస్తోంది. త్వరలోనే ఒక నెట్ ఫ్లిక్స్ వెబ్ సీరీస్ లో కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











