సైడ్ ఇన్‌కమ్ కోసం సురేఖావాణి బంపర్ ప్లాన్...లేటు వయసులో అలాంటి పని!

టాలీవుడ్ సీనియర్ నటీమణుల్లో సురేఖావాణి రూటే సపరేటు. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తుంటుంది ఈ అందాల భామ. లేటు వయసులో ఘాటు అందాలతో నిత్యం ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేస్తూనే ఉంటుంది. మరోవైపు కూతురుతో కలిసి విదేశాలు చుట్టేస్తూ అక్కడ చిల్ అవుతూ ఉంటుంది. ఇందంతా ఓవైపు అయితే డబ్బు సంపాదన కోసం లేటు వయసులో ఓ డేరింగ్ స్టెప్ తీసుకుంది సురేఖ. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ అవుతోంది.

సోషల్ మీడియా ట్రెండ్:ఆన్ లైన్ మాధ్యమాల్లో సురేఖావాణి ట్రెండ్ సెట్టర్ అని చెప్పుకోవచ్చు. ఒకానొక సమయంలో తన డాన్స్ వీడియోతో ఒక్కసారిగా సోషల్ మీడియా సెన్సేషన్ అయింది సురేఖ. అప్పటినుంచి సామజిక మాధ్యమాలనే వేదికగా చేసుకొని సెల్ఫ్ ప్రమోషన్స్ చేసుకుంది. నెట్టింట హీరోయిన్ల రేంజ్ ఫాలోయింగ్ సంపాదించింది. నిత్యం యూత్ అంతా తన సోషల్ మీడియా వాల్ పై కన్నేసేలా ట్రెండ్ సెట్ చేసుకుంది.

Senior actress surekha vani side income strategy through social media surprises many

కూతురితో షికార్లు, నైట్ పార్టీలు:తన కూతురు సుప్రితతో కలిసి సురేఖ వాణి చేసే రచ్చ మామూలుగా ఉండదు. తల్లీకూతుళ్ళిద్దరూ కలిసి నైట్ పార్టీలు, పబ్బుల్లో ఎంజాయ్ చేస్తూ ఆయా ఫోటోలు షేర్ చేసి సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు. దీంతో ఈ ఇద్దరి క్రేజ్ పెరగడమే గాక.. ఫాలోయింగ్ బాగా పెరిగింది. ఏ మాత్రం సమయం దొరికినా విదేశాలు చుట్టేస్తూ ఎంజాయ్ చేయడం వీరి స్టైల్.

జనాల్లో సందేహాలు:సుప్రిత, సురేఖావాణి ఎంజాయ్ చూసి నెటిజన్లు షాక్ కావడమే గాక.. ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేకున్నా ఇంత లగ్జరీ లైఫ్ ఎలా గడుపుతున్నారనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అయితే వాళ్ళందరి దిమ్మతిరిగేలా డబ్బు సంపాదన విషయంలో సురేఖావాణి సపరేట్ ప్లాన్ చేసుకుంది. అదే సోషల్ మీడియా ద్వారా డబ్బు సంపాదిస్తోంది.

Senior actress surekha vani side income strategy through social media surprises many

ఆ పని చేస్తూ సైడ్ ఇన్ కమ్:హీరోయిన్లు, యంగ్ నటీనటుల బాటలోనే సురేఖావాణి కూడా డబ్బు సంపాదన మార్గం ఎంచుకుందని తాజా పరిస్థితులు చెబుతున్నాయి. లేటు వయసులో ఈ ప్లాన్ చేసుకున్న సురేఖ.. ఈ మధ్యకాలంలో పలు బ్రాండ్స్ ప్రమోషనల్ వీడియోస్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో వదులుతోంది. ఈ సైడ్ ఇన్ కమ్ లో తన కూతురిని కూడా ఎంటర్ చేసింది సురేఖ. ఇద్దరు కలిసి పలు బ్రాండ్స్ ప్రమోట్ చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు.

More from Filmibeat

Read more about: surekha vani
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X