Tabu: టబు ఎద అందాల ప్రదర్శన.. ఆమె ఏజ్ ఏంటి? ఈ హాట్ షో ఏంటి?
టాలీవుడ్‌లో అతి తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే కొన్ని సినిమాలకే ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో సీనియర్ హీరోయిన్ టబు ఒకరు. చాలా కాలం క్రితమే తెలుగులో హల్చల్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఎన్నో చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లోనే ఎక్కువగా సందడి చేసింది. ఇప్పుడు కూడా హిందీ చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అయినప్పటికీ సోషల్ మీడియాలోనూ టబు యమ హల్చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సీనియర్ లేడీ కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరే లుక్కేయండి!
అక్కడే మొదలు.. తెలుగులో:పేరుకు హైదరాబాద్‌కు చెందిన అమ్మాయే అయినా టబు హిందీ చిత్రాల్లో బాలనటిగా చేసింది. ఆ తర్వాత అదే భాషలో ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఈ క్రమంలోనే 'కూలీ నెం 1' మూవీతో టాలీవుడ్‌లోకి ఎంటరైంది. ఆ తర్వాత టాప్ హీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో నటించింది. అయినా ఎక్కువ చిత్రాలను మాత్రం హిందీలోనే చేసింది.

బన్నీ తల్లిగా రీఎంట్రీ ఇచ్చి:టాలీవుడ్‌లో చాలా తక్కువ సినిమాల్లోనే నటించిన టబు.. లాంగ్ గ్యాప్ తర్వాత మరోసారి కొన్ని చిత్రాలను చేసింది. కానీ, బాలకృష్ణ నటించిన 'పాండురంగడు' సినిమా తర్వాత ఆమె మరోసారి టాలీవుడ్‌కు దూరమైంది. అయితే, త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన 'అల.. వైకుంఠపురములో'తో ఆమె రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో డీసెంట్ రోల్‌తో ఆకట్టుకుంది.

పంథా మార్చి.. ఫుల్ ఆఫర్లతో:కెరీర్ ఆరంభం నుంచీ హిందీ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన హీరోయిన్ టబు.. ఎన్నో హిట్లను అందుకుంది. ఆ మధ్య 'అంధాధున్' రూపంలో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తర్వాత అడల్ట్ కంటెంట్ ఉన్న 'ఏ సూటబుల్ బాయ్'లో నటించడంతో ఆమె పేరు మారుమ్రోగింది. అప్పటి నుంచి టబుకు బాలీవుడ్‌లో అవకాశాలు భారీగా వస్తూనే ఉన్నాయి.

ఇప్పుడు కూడా అన్ని చేస్తూ:50 ఏళ్ల వయసు దాటిపోయినా టబు మాత్రం ఎంతో స్పీడుగానే సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే గత ఏడాది 'దృశ్యం 2'తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అలాగే, 'భూల్ భులయా'లోనూ నటించింది. ఇక, ఈ ఏడాది అప్పుడే 'కుత్తే', 'భోళా'తో వచ్చింది. ఇక, ఇప్పుడు 'ఖుఫియా', Auron Mein Kahan Dum Tha, The Crew మూవీలు చేస్తోంది.

సోషల్ మీడియాలో సందడి:మొదటి నుంచీ టబు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆమె తరచూ ఏదో ఒక ఫొటోలు పెడుతూనే ఉంటోంది. అంతేకాదు, తన వ్యక్తిగత, కెరీర్‌కు సంబంధించిన విషయాలను రకరకాల పోస్టుల ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తద్వారా తన క్రేజ్‌ను ఇప్పటికీ పెంచుకుంటూ దూసుకెళ్తోంది.

గ్లామర్ షోతో ఫిదా చేస్తోంది:సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న సీనియర్ హీరోయిన్ టబు.. అప్పుడప్పుడూ హాట్ ట్రీట్ కూడా ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే 50 ఏళ్ల వయసు దాటినా తన అందచందాలను చూపిస్తూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతూ రచ్చ చేస్తూనే.. టబు తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంటోంది.

క్లీవేజ్ షోతో టబు అరాచకం:ఇంటర్నెట్‌లో విపరీతంగా హడావిడి చేస్తోన్న బోల్డు హీరోయిన్ టబు.. తాజాగా కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. వీటిలో ఆమె షార్ట్ లెంగ్త్ స్లీవ్‌లెస్ గౌన్ ధరించి దర్శనమిచ్చింది. ఇందులో టబు ఓ రేంజ్‌లో క్లీవేజ్ షో చేస్తోంది. దీంతో ఆమె అందాలు నెటిజన్లను రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా టబు షేర్ చేసిన ఫొటోలు బాగా వైరల్ అవుతోన్నాయి.


Click it and Unblock the Notifications











