టాప్ గేర్‌లో టబు అందాల ఆరబోత.. 52 ఏళ్లు వచ్చాక కూడా ఓవర్‌గా!
హీరోయిన్లుగా పరిచయమైనా కొన్నేళ్ల పాటే ఇండస్ట్రీలో కొనసాగే పరిస్థితులు ఉన్నాయి. కానీ, కొందరు మాత్రం రెండు మూడు దశాబ్దాలుగా ఈ రంగంలో హవాను చూపిస్తూనే ఉన్నారు. అందులో సీనియర్ హీరోయిన్ టబు ఒకరు. చాలా కాలం క్రితమే హీరోయిన్‌గా ప్రయాణం మొదలు పెట్టిన ఈ భామ.. అప్పటి నుంచి తనదైన అందం, అభినయంతో మెప్పిస్తూనే ఉంది. ఈ మధ్య కాలంలో మరింత ఉత్సాహంతో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. అయినా సోషల్ మీడియాలో టబు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ ఓ పిక్ వదిలింది. అది మీకోసమే!
అలా పాపులర్ అయింది:హైదరాబాద్‌కు చెందిన టబు చిన్న వయసులోనే హిందీలో బాలనటిగా చేసింది. ఆ తర్వాత బాలీవుడ్‌లోనే హీరోయిన్‌గా పరిచయం అయింది. అలా కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత 'కూలీ నెం 1' మూవీతో టాలీవుడ్‌లోకి వచ్చింది. ఆ తర్వాత టాప్ హీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో నటించింది. తద్వారా ఎనలేని పాపులారిటీని సొంతం చేసుకుంది.

తెలుగులోకి రీఎంట్రీతో:తెలుగులో ఆశించిన రీతిలో సినిమాలు చేయలేకపోయిన టబు.. 'పాండురంగడు' సినిమా తర్వాత ఆమె మరోసారి టాలీవుడ్‌కు దూరమైంది. అయితే, త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన 'అల.. వైకుంఠపురములో'తో ఆమె రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో డీసెంట్ రోల్‌తో ఆకట్టుకుంది. కానీ, దీని తర్వాత మళ్లీ ఆమె తెలుగులో మరో సినిమాను ఓకే చేసుకోలేదు.
గ్లామర్‌తో ఫుల్‌గా ఆఫర్లు:హిందీలో వరుసగా మూవీలు చేస్తూనే వస్తోన్న టబు.. 'అంధాధున్' సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తర్వాత అడల్ట్ కంటెంట్ ఉన్న 'ఏ సూటబుల్ బాయ్'లో నటించడంతో ఆమె పేరు మారుమ్రోగింది. అప్పటి నుంచి టబుకు బాలీవుడ్‌లో అవకాశాలు భారీగా వస్తూనే ఉన్నాయి. దీంతో ఈ భామ ఎక్కువగా గ్లామరస్ రోల్స్‌ను చేసుకుంటూ వెళ్తోంది.

ఇప్పుడు ఆ సినిమాలు:52 ఏళ్ల వయసు వచ్చినా టబు మాత్రం ఎంతో స్పీడుగానే సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆ మధ్య 'దృశ్యం 2'తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అలాగే, 'భూల్ భులయా'లోనూ నటించింది. ఇక, ఈ ఏడాది అప్పుడే 'కుత్తే', 'భోళా', 'ఖుఫియా'తో వచ్చింది. ఇక, ఇప్పుడు Auron Mein Kahan Dum Tha, The Crew వంటి సినిమాల్లో నటించింది.
సోషల్ మీడియాలోనూ:కెరీర్ ఆరంభం నుంచీ టబు వరుసగా సినిమాలు చేస్తోంది. ఈ మధ్య కాలంలో కూడా బిజీగానే ఉంటోంది. అయినా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. మరీ ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆమె తరచూ ఏదో ఒక ఫొటోలు పెడుతూనే ఉంటోంది. అంతేకాదు, తన వ్యక్తిగత, కెరీర్‌కు సంబంధించిన విషయాలను రకరకాల పోస్టుల ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.

గ్లామర్ షోతో కవ్వింపు:సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న సీనియర్ హీరోయిన్ టబు.. క్రమం తప్పుకుండా హాట్ ట్రీట్ కూడా ఇస్తూ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే 50 ఏళ్ల వయసు దాటినా తన అందచందాలను చూపిస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతూ రచ్చ చేస్తూనే.. టబు తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.
క్లీవేజ్ షోతో టబు కిక్:ఇంటర్నెట్‌ను షేక్ చేసేలా హడావిడి చేస్తోన్న బోల్డు హీరోయిన్ టబు.. తాజాగా ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఆమె డీప్ నెక్ డిజైన్‌తో ఉన్న డ్రెస్‌లో దర్శనమిచ్చింది. ఇందులో టబు ఓ రేంజ్‌లో క్లీవేజ్ షో చేస్తోంది. దీంతో ఆమె అందాలు నెటిజన్లను యమా రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా టబు షేర్ చేసిన ఫొటో బాగా వైరల్ అయిపోతోంది.


Click it and Unblock the Notifications











