Shilpa shetty: ఘాటైన అందాలు హైలెట్ అయ్యేలా పొట్టి నిక్కరులో శిల్పా శెట్టి.. ఇలా ఎప్పుడైనా చూశారా?

సినిమా ప్రపంచంలో మంచి నటిగా తనకంటూ ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ అందుకున్న వారిలో శిల్పాశెట్టి ఒకరు. ఆమె అప్పట్లో ఎలాంటి సినిమాలు చేసినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలు అందుకున్నవే. సక్సెస్ తో సంబంధం లేకుండా ఒక దశలో మంచి పారితోషకం కూడా అందుకున్నారు.

ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా కొనసాగిన ఆమె ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే రియాలిటీ షో లతో చాలా బిజీగా ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఆమె చేసే గ్లామర్ షో కు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. రీసెంట్ గా శిల్పా శెట్టి పోస్ట్ చేసిన ఒక ఫోటో స్టన్ అయ్యేలా ఉంది. ఆ వివరాల్లోకి వెళితే..

Senior beautiful actress Shilpa shetty latest glamorous pics viral

మొదట్లోనే వరుసగా ఆఫర్స్: మొదట మోడల్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన శిల్పా శెట్టి ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే 1993లోనే ఆమెకు మొదటి అవకాశం వచ్చింది. బాజీగార్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత వరుసగా మూడు నాలుగు ఆఫర్స్ అందుకొని బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇక తెలుగులో 1996లో సాహస వీరుడు సాగర కన్య అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శిల్పా శెట్టి మంచి సక్సెస్ అందుకుంది.

Senior beautiful actress Shilpa shetty latest glamorous pics viral

తెలుగులో విభిన్నమైన సినిమాలు: అయితే శిల్పా శెట్టికి తెలుగులో కంటే కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎక్కువ ఆఫర్లు వచ్చాయి. సాహస వీరుడు సాగర కన్య అనంతరం మళ్ళీ ఒక ఏడాది గ్యాప్ తర్వాత ఆమె తెలుగులో 'విడేవడ్రా బాబు' అనే సినిమా చేసింది. ఇక మళ్ళీ ఆ తర్వాత మరి కొంతకాలం తర్వాత ఆజాద్ అనే సినిమా చేసింది భలేవాడివిబాసు అంటూ బాలయ్యతో కూడా ఒక సినిమాలో మంచి గ్లామర్ రోల్ చేసిన శిల్పా.. ఇక ఎక్కువగా ఆ తర్వాత హిందీ కన్నడ చిత్రాలతో బిజీగా మారిపోయింది.

Senior beautiful actress Shilpa shetty latest glamorous pics viral

భాషతో సంబంధం లేకుండా: మంచి అవకాశాలు వస్తే భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేసిన అలనాటి బాలీవుడ్ స్టార్ నటిమనులలో శిల్పా శెట్టి ఒకరు. ఇక ఆమెకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్యాన్స్ నుంచి అయితే మంచి క్రేజ్ అయితే దక్కింది. ఇక ఈ బ్యూటీ దాదాపు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోలు అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. అంతేకాకుండా అత్యధిక స్థాయిలో పారితోషకం అందుకుంటూ గ్యాప్ లేకుండా సినిమాలు చేసింది.

పొట్టి నిక్కరులో షాకింగ్ లుక్: ఇక 2005 తర్వాత మాత్రం శిల్పా శెట్టి కెరియర్ కాస్త డౌన్ అయింది. అప్పటినుంచి ఆమె రియాల్టీ షోలలో, సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ తన కెరీర్ ను కొనసాగిస్తోంది. అయితే ఈ బ్యూటీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ షో తో కూడా ఆకట్టుకుంటోంది. 47 ఏళ్ల వయసులో శిల్పా శెట్టి నేటితరం కుర్ర హీరోయిన్స్ కు ఏమాత్రం తీసుకొని విధంగా గ్లామరస్ డ్రెస్ లతో ఆకట్టుకుంటుంది.

రీసెంట్ గా పోస్ట్ చేసిన ఫోటోలో పొట్టి నిక్కరులో కనిపించింది. అందులో లెగ్స్ అందాలు మరింత హైలెట్ అయ్యాయి. గతంలో బికినీలో కూడా కనిపించిన శిల్పా శెట్టి ఈ పొట్టి నిక్కర్లో మాత్రం చాలా అందంగా ఉంది అంట నేటిజన్ల చేత పాజిటివ్ కామెంట్స్ అందుకుంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X