Ameesha patel: మతిపోగొట్టే క్లీవేజ్ అందాలతో బద్రి హీరోయిన్ అరాచకం.. బికినీ కంటే అందంగా...

బాలీవుడ్ లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ అమీషా పటేల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోయిన్ గా ఏకంగా దశాబ్దం పాటు తిరుగులేకుండా ఈ అమ్మడు దూసుకుపోయింది. బాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరితో కూడా ఆడిపాడింది. కెరియర్ ఆరంభంలో ఈ అమ్మడు తెలుగులో భద్రి మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జోడీగా నటించింది.

ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇక బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిన తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా ఎస్ జె సూర్య నాని మూవీలో నటించింది. అయితే ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. తరువాత ఎన్టీఆర్ కి జోడీగా నరసింహుడు అనే మూవీలో కూడా మెరిసింది. ఈ మూవీ తారక్ కెరియర్ లో అతి పెద్ద డిజాస్టర్.

Senior heroine Ameesha patel stunning pic viral in internet

ఈ చిత్రాల తర్వాత అమీషా పటేల్ చివరిగా బాలకృష్ణ పరమవీరచక్ర సినిమాలో కనిపించింది. తరువాత టాలీవుడ్ వైపు దృష్టి పెట్టలేదు. బాలీవుడ్ లో మాత్రం మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రతి ఏడాది ఒకటి, రెండు సినిమాలు అమీషా పటేల్ చేస్తోందంటే ఇప్పటికి ఆమెకి ఎంత డిమాండ్ ఉందో చెప్పొచ్చు. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.

వారిలో కెరియర్ ఆరంభంలో ఆమెకి సూపర్ హిట్ ఇచ్చిన గడ్డ సీక్వెల్ ఒకటి కావడం విశేషం. ఇదిలా ఉంటే ఈ మధ్య సినిమాలలో కంటే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండింగ్ లో ఉంటుంది. దానికి కారణం ఎప్పటికప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఆమె పెట్టె హాట్ హాట్ ఫోటోలని చెప్పాలి. ఎలాంటి సంకోచం లేకుండా అమీషా పటేల్ అందాల ప్రదర్శన చేస్తూ ఉంటుంది.

తాజాగా మరోసారి బికినీ ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. బ్లాక్ కలర్ బికినీలో స్విమ్మింగ్ పూల్ పక్కనే కళ్ళజోడు పెట్టుకొని నిలబడి ఆమె చేస్తోన్న అందాల ప్రదర్శన చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. ఎద సొగసులు దాచుకోలేని స్థాయిలో బికినీలో అందంగా కనిపిస్తూ ఉంటే కుర్రాళ్ళ గుండెలు జారిపోతున్నాయని చెప్పాలి. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X