బుల్లి నిక్కరులో భూమిక అందాల సునామీ.. 45 ఏళ్ల ఏజ్‌లో ఎప్పుడూ చూడనంత ఘాటుగా!

తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే వరుసగా ఆఫర్లను అందుకుని ఇప్పటికీ సత్తా చాటుతోన్నారు. అలాంటి వారిలో భూమిక చావ్లా ఒకరు. టాలీవుడ్‌లో స్టార్‌గా మారిన ఈ భామ.. ఇండియా వ్యాప్తంగా ఎన్నో భాషల్లో సినిమాలు చేస్తూ హవాను చూపించింది.

ఇప్పుడు సెకెండ్ ఇన్నింగ్స్‌లో కూడా వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ భూమిక హల్చల్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ సీనియర్ నటి కొన్ని బోల్డ్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి!

Senior Heroine Bhumika Chawla Latest Beautiful Photos Viral

ఖుషీతో సంచలనంగా
మోడలింగ్ రంగంలో సెన్సేషన్ అయిన భూమిక చావ్లా ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించింది. ఈ క్రమంలోనే 'యువకుడు' అనే మూవీతో హీరోయిన్‌గా మారింది. ఆ వెంటనే పవన్ కల్యాణ్ 'ఖుషీ' మూవీలో నటించింది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవడంతో పాటు భూమిక తెలుగులో సంచలనంగా మారిపోయింది. ఫలితంగా ఈ హీరోయిన్‌కు ఆఫర్లు పోటెత్తాయి.

Senior Heroine Bhumika Chawla Latest Beautiful Photos Viral

ఇండస్ట్రీ హిట్లు కొట్టేసి

భూమిక చావ్లా హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన కొత్తలోనే ఎన్నో ఇండస్ట్రీ హిట్లను కూడా ఖాతాలో వేసుకుంది. అందులో మహేశ్ బాబుతో 'ఒక్కడు', జూనియర్ ఎన్టీఆర్‌తో 'సింహాద్రీ' రికార్డులు బ్రేక్ చేసి సత్తా చాటుకుంది. అప్పటి నుంచి ఆమె సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోలతోనూ నటించి సుదీర్ఘ కాలం హవా చూపించింది.

Senior Heroine Bhumika Chawla Latest Beautiful Photos Viral

టీచర్‌తోనే వివాహం
సౌత్ నుంచి నార్త్ వరకూ భూమిక చావ్లా సినిమాలు చేసి అలరించింది. ఇలా కెరీర్‌ పరంగా బిజీగా ఉన్న సమయంలోనే ఆమె భరత్ ఠాకూర్ అనే యోగా టీచర్‌తో ప్రేమలో పడింది. క్లాసులకు వెళ్తోన్న టైమ్‌లోనే వీళ్లిద్దరూ లవ్ పాఠాలు చదువుతున్నారు. ఈ క్రమంలోనే పెద్దలను ఒప్పించి 2007లో భరత్‌ను పెళ్లాడింది. ఆ తర్వాత భూమిక ఓ బిడ్డకు సైతం జన్మనిచ్చింది.

Senior Heroine Bhumika Chawla Latest Beautiful Photos Viral

రెండో ఇన్నింగ్స్‌లో

పెళ్లి చేసుకుని తల్లవడం వల్ల చాలా కాలం పాటు గ్యాప్ ఇచ్చిన భూమిక.. నాని నటించిన 'ఎంసీఏ'తో సెకెండ్స్ ఇన్నింగ్స్‌ను గ్రాండ్‌గా మొదలు పెట్టేసింది. అప్పటి నుంచి వరుసగా 'యూటర్న్', 'రూరల్', 'సవ్యసాచి', 'సీటీమార్', 'పాగల్', 'ఇదే మా కథ', 'సీటీమార్', 'సీతా రామం' వంటి చిత్రాలు చేసింది. ఇప్పుడు పలు సినిమాలు చేస్తోంది.

Senior Heroine Bhumika Chawla Latest Beautiful Photos Viral

అందులో సందడి
చాలా ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా హవాను చూపిస్తూ వరుస చిత్రాలతో దూసుకుపోతోన్నా.. ఈ మధ్య కాలంలోనూ అదే రీతిలో సాగిపోతోన్నా.. సోషల్ మీడియాలో మాత్రం భూమిక చావ్లా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తద్వారా క్రేజ్‌ను మరింతగా పెంచుకుంటోంది.

Senior Heroine Bhumika Chawla Latest Beautiful Photos Viral

ఈ ఏజ్‌లోనూ ట్రీట్

రెండు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంలో చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే భూమిక చావ్లా గ్లామర్ పాత్రలు చేసింది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఆ లోటును భర్తీ చేస్తోంది. మరీ ముఖ్యంగా తల్లైన తర్వాత కూడా ఈ బ్యూటీ తన అందాలను ఆరబోస్తోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలను తరచూ వదులుతూ ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది.

Senior Heroine Bhumika Chawla Latest Beautiful Photos Viral

భూమిక పిక్స్ వైరల్‌
సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోన్న భూమిక చావ్లా.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వీటిలో ఈ అమ్మడు బుల్లి నిక్కరు, స్ట్రాప్ అండ్ స్లీవ్‌లెస్ టాప్ ధరించింది. దీంతో ఆమె టాప్ టూ బాటమ్ అందాలు హైలైట్ అవుతున్నాయి. ఫలితంగా ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X