తొలిసారి తెగించిన భూమిక: బట్టలు లేకుండా బీభత్సమైన ఎక్స్‌పోజింగ్

సాధారణంగా సినీ రంగంలో హీరోయిన్ల విషయంలో చాలా పోటీనే ఉంది. అయినప్పటికీ కొందరు మాత్రం అందం, అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేశారు. తద్వారా సుదీర్ఘ కాలం పాటు స్టార్లుగా వెలుగొందారు. అందులో క్యూట్ లేడీ భూమిక చావ్లా ఒకరు.

టాలీవుడ్‌లో ఆరంభంలోనే ఎన్నో హిట్లను అందుకున్న ఈ సుందరి.. వరుసగా సినిమాలు చేస్తూ సందడి చేసింది. వివాహం తర్వాత కూడా దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ భూమిక తెగ హడావిడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ బోల్డు పిక్‌ను ఆమె షేర్ చేసింది. దాన్ని మీరే చూడండి!

Senior Heroine Bhumika Chawla Latest Fabulous Photo Viral

ఆ సినిమాతో సంచలనంగా: మోడల్‌గా దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్న భూమిక చావ్లా.. 'యువకుడు' అనే మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే పవన్ కల్యాణ్ 'ఖుషీ'లో ఆఫర్ దక్కింది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవడంతో పాటు భూమిక తెలుగులో సంచలనంగా మారిపోయింది. ఫలితంగా ఈ హీరోయిన్‌కు ఆఫర్లు పోటెత్తాయి. ఫలితంగా ఆమె పేరు మారుమ్రోగిపోయింది.

Senior Heroine Bhumika Chawla Latest Fabulous Photo Viral

బడా స్టార్లతో.. భారీ హిట్లతో: హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన కొత్తలోనే భూమిక చావ్లా ఎన్నో ఇండస్ట్రీ హిట్లను కూడా ఖాతాలో వేసుకుంది. అందులో మహేశ్ బాబుతో 'ఒక్కడు', జూనియర్ ఎన్టీఆర్‌తో 'సింహాద్రీ' రికార్డులు బ్రేక్ చేసే హిట్లను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఆమె సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోలతోనూ నటించి హవాను చూపించింది.

Senior Heroine Bhumika Chawla Latest Fabulous Photo Viral

టీచర్‌తోనే ప్రేమ వివాహం: ఇండియాలోని చాలా భాషల్లోనూ భూమిక చావ్లా సినిమాలు చేసి హవాను చూపించింది. ఇలా కెరీర్‌ పరంగా బిజీగా ఉన్న సమయంలోనే ఆమె భరత్ ఠాకూర్ అనే యోగా టీచర్‌తో ప్రేమలో పడింది. క్లాసులకు వెళ్తోన్న టైమ్‌లోనే వీళ్లిద్దరూ ప్రేమ పాఠాలు చదువుకున్నారు. ఈ క్రమంలోనే పెద్దలను ఒప్పించి 2007లో భరత్‌ను పెళ్లాడింది. ఆ తర్వాత భూమిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

Senior Heroine Bhumika Chawla Latest Fabulous Photo Viral

రెండో ఇన్నింగ్స్.. బిజీగానే: పెళ్లి, తల్లి అవడం వల్ల భూమిక చావ్లా కెరీర్‌కు చాలా గ్యాప్ వచ్చింది. ఈ పరిస్థితుల్లోనే నాని నటించిన 'ఎంసీఏ'తో ఆమె రెండో ఇన్నింగ్స్ మొదలెట్టింది. అప్పటి నుంచి వరుసగా 'యూటర్న్', 'రూరల్', 'సవ్యసాచి', 'సీటీమార్', 'పాగల్', 'ఇదే మా కథ', 'సీటీమార్', 'సీతా రామం' వంటి చిత్రాలు చేసింది. ఇప్పుడు కూడా ఫుల్ బిజీగా ఉంటోంది.

Senior Heroine Bhumika Chawla Latest Fabulous Photo Viral

అందులో కూడా సందడిగా: సుదీర్ఘ కాలం పాటు స్టార్ హీరోయిన్‌గా హవాను చూపిస్తూ వరుస చిత్రాలతో హడావిడి చేసినా.. ఈ మధ్య కాలంలోనూ తీరిక లేకుండా గడుపుతోన్నా.. సోషల్ మీడియాలో మాత్రం భూమిక చావ్లా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా క్రేజ్ రెట్టింపు చేసుకుంటోంది.

ఈ ఏజ్‌లోనూ బోల్డు ట్రీట్: దాదాపు రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే భూమిక చావ్లా గ్లామర్ రోల్స్ చేసింది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఆ లోటును భర్తీ చేస్తోంది. మరీ ముఖ్యంగా తల్లైన తర్వాత కూడా ఈ బ్యూటీ తన అందాలను చూపిస్తోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలను తరచూ వదులుతోంది. దీంతో తరచూ ఆమె పేరు ట్రెండ్ అవుతోంది.

Senior Heroine Bhumika Chawla Latest Fabulous Photo Viral

భూమిక హాట్ పిక్ వైరల్‌గా: సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా హడావిడి చేస్తోన్న భూమిక చావ్లా.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను వదిలింది. ఇందులో ఈ అమ్మడు టాప్‌ను అమాంతం కిందకు జరిపేసింది. ఫలితంగా పైన ఏమీ వేసుకోనట్లే వెనుక నుంచి షో చేసింది. దీంతో ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. తద్వారా భూమిక ఫొటో తెగ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X