48 ఏళ్ల వయసులో పెళ్లికి రెడీ అయిన సీనియర్ హీరోయిన్... త్వరలోనే గ్రాండ్​గా!

సీనియర్ హీరోయిన్ నగ్మా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పుడు ఆమె వయసు దాదాపు 48 ఏళ్లు. ఆమె 2008 లోనే సినిమలు మానేసింది. అయితే అప్పుడప్పుడు తన ఎఫైర్ వార్తల ద్వారా సోషల్ మీడియాలో, ఇండస్ట్రీలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక ఈమె పెళ్లి అయితే చేసుకోలేదు. ఇక ఈ నేపథ్యంలో ఆమె పెళ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే...

అలనాటి నటి సీనియర్ హీరోయిన్ నగ్మా... స్టార్ హీరోల సరసన నటించి.. ఎన్నో సూపర్ హిట్లను కొట్టింది. బాలీవుడ్ లో బాగీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఇక టాలీవుడ్ లోకి పెద్దింటి అల్లుడు సినిమాతో అడుగుపెట్టింది. 1990 నుంచి 2008 వరకు సినిమాల్లో నటించి మెప్పించింది. ఎంతో మంది స్టార్ హీరోల సరసన యాక్ట్ చేసి.. అలరించింది.

Senior Heroine Nagma

అయితే ఈ భామ వయసు 48 ఏళ్లు. అయితే ఇప్పుడు పెళ్లిపై వ్యాఖ్యలు చేసింది. తనకు పెళ్లి చేసుకోవాలని ఉందంటూ... కామెంట్స్ చేసింది. అయితే దీనిపై నెటిజన్స్ ఏంటి ఇప్పుడు పెళ్లేంటి అని కామెంట్స్ చేస్తున్నారు. నగ్మా అప్పట్లో స్టార్ హీరోలతో ఎఫైర్ నడిపిందనే రూమర్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా స్టార్ క్రికెటర్ గంగూలీతో పెళ్లి వరకు వెళ్లిన నగ్మా.... మొదటి భార్య కలగజేసుకోవడంతో పక్కకు జరిగిందనే వార్తలు వచ్చాయి.

అలాగే బోజ్ పురి నటుడు రవి కిషన్ తో కూడా నగ్మా లావ్ ట్రాక్ నడిపిందని వార్తలు వచ్చాయి. కానీ అప్పటికే రవి కిషన్ కి పెళ్లి అయిపోవడంతో వీరి ప్రేమకు చెక్ పడిందని సమాచారం. అలాగే కోలీవుడ్ హీరో శరత్ కుమార్ తో కూడా నగ్మా సహజీవనం చేసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. కానీ అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న శరత్ కుమార్ నగ్మాతో కూడా సీక్రెట్ ఎఫైర్ కొనసాగించడం... ఆయన భార్య రాధికకు తెలియడంతో.. నగ్మాకు వార్నింగ్ ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

Senior Heroine Nagma

పెళ్లైన వారితో ఇంత లవ్ స్టోరీస్ నడిపిన నగ్మా... ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోకుండా ఉండిపోయింది. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నగ్మా... తన పెళ్లికి గురించి ఓ న్యూస్ చెప్పింది. తనకు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉందని చెప్పుకొచ్చింది. ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Senior Heroine Nagma

పెళ్లి చేసుకుంటే పిల్లలు, నాకంటూ ఒక తోడు అలాగే ఒక పెద్ద ఫ్యామిలీ ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది. ఏమో చెప్పలేమంటూ... ఒకవేళ త్వరలోనే తన పెళ్లి జరుగుతుంది కావచ్చని పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. నగ్మ చెప్పిన ఈ విషయం నెట్టింట్లో వైరల్ అవ్వడంతో... చాలామంది నగ్మా త్వరలో పెళ్లి చేసుకోబోతుంది కాబట్టే ఇలా పెళ్లి గురించి హింట్ ఇచ్చిందని అంటున్నారు. ఇక కొంతమంది ఈ వయసులో పెళ్లేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X