అల్లు అర్జున్ వదిన అందాల సునామీ.. క్లోజప్ సెల్ఫీల్లో ఖతర్నాక్ ఫోజులు

ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా వరుసగా ఆఫర్లను దక్కించుకున్న వాళ్లే బాగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. కానీ, ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి రావడం వల్ల మూవీలు లేకున్నా భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ బజ్వా ఒకరు. తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్య ఆఫర్లు లేక ఖాళీగానే ఉంటోంది. దీంతో సోషల్ మీడియాలో యమ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా పూనమ్ బజ్వా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరే లుక్కేయండి మరి!

తెలుగులో ఆ సినిమాలు:మోడల్‌గా ఫేమస్ అయిన పూనమ్ బజ్వా.. తెలుగులోకి 'మొదటి సినిమా'తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'ప్రేమంటే ఇంతే', 'బాస్', 'వేడుక', 'పరుగు' సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ, ఇవేమీ ఆమెకు పెద్దగా హిట్లను మాత్రం అందుకోలేకపోయింది. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమకు విరామం తీసుకుంది. ఆ తర్వాత వేరే భాషల్లో ఎన్నో చిత్రాలు చేసింది.

 Senior Heroine Poonam Bajwa Beautiful Looking Photos Viral

చాలా స్లో.. వాటిలో చేస్తూ:గతంలో మాదిరిగా పూనమ్ బజ్వా ఆఫర్లను సొంతం చేసుకోవడం లేదు. అయితే, గత ఏడాది Pathonpatham Noottandu, Mei Hoom Moosa అనే మలయాళ చిత్రాలతో పాటు Gurumoorthi అనే తమిళ మూవీలోనూ చేసింది. ఇప్పుడు కొన్ని సౌత్ మూవీల్లో నటించేందుకు సంతకం పెట్టేసింది. తెలుగులోకి కూడా రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది.

ప్రేమలో.. పెళ్లికి రెడీగా:హీరోయిన్‌గా ఆశించిన రీతిలో సక్సెస్ కాలేకపోయినా పూనమ్ బజ్వా మాత్రం పర్సనల్ లైఫ్‌ను మాత్రం బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ విషయాన్ని ఈ హీరోయినే స్వయంగా వెల్లడించింది. అంతేకాదు, అతడినే వివాహం చేసుకోబోతున్నట్లు చెప్పింది. కానీ, ఇప్పుడు 38 సంవత్సరాలు వచ్చినా పూనమ్ బజ్వా మాత్రం ఇంకా అతడితో ఏడడుగులు నడవలేదు.

 Senior Heroine Poonam Bajwa Beautiful Looking Photos Viral

అలా సందడి చేస్తోంది:కెరీర్ మొదట్లో వచ్చినట్లుగా ఈ మధ్య కాలంలో ఆఫర్లు రాకున్నా.. పూనమ్ బజ్వా మాత్రం తన రేంజ్‌కు తగ్గ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంది. ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉన్నా లేకున్నా ఆమె మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. అదే సమయంలో ఫ్యాన్స్‌తో తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను కూడా పంచుకుంటూ ముందుకు వెళ్తోంది.

గ్లామర్ షోతో హడావిడి:ఏజ్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా పూనమ్ బజ్వా సోషల్ మీడియాను అప్‌డేట్లకు మాత్రమే పరిమితం చేయడం లేదు. ఇందులో వయసుతో అస్సలు సంబంధమే లేకుండా అందాలను ఆరబోస్తుంది. ఈ మధ్య కాలంలో మరింతగా రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే క్రమం తప్పుకుండా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేస్తోంది.

 Senior Heroine Poonam Bajwa Beautiful Looking Photos Viral

పూనమ్ సెల్ఫీల రచ్చ:సీనియర్ హీరోయిన్ పూనమ్ బజ్వా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె లోదుస్తులను ధరించి క్లోజప్ షాట్లలో సెల్ఫీలు తీసుకుని బోల్డు షో చేసింది. ఫలితంగా ఈ పిక్‌లలో ఆమె అందాలు మొత్తం చూపరులను తెగ కవ్విస్తున్నాయి. ముఖ్యంగా ఆమె ప్రైవేట్ భాగాలు హైలైట్ అవుతూ కుర్రాళ్లను చెక్కిలిగింతలు పెడుతున్నాయి.

ఘాటు కామెంట్లు చేస్తూ:టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ బజ్వా తాజాగా షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి ఊహించని రీతిలో భారీ రెస్పాన్స్ కూడా లభిస్తోంది. తద్వారా ఇవన్నీ ఓ రేంజ్‌లో వైరల్‌గా మారాయి. అదే సమయంలో ఈ ఫొటోలపై నెటిజన్లు తమదైన రీతిలో ఘాటు కామెంట్లను చేస్తున్నారు. ముఖ్యంగా కొందరు మాత్రం పూనమ్ బజ్వా అందాలను బూతులతో వర్ణిస్తూ రిప్లైలు ఇస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X