మరోసారి మొత్తం విప్పేసిన హీరోయిన్.. మరీ ఇంత పచ్చిగా చూపిస్తారా?
టాలీవుడ్‌లో నటించే హీరోయిన్లలో చాలా మంది ఎంతో పద్దతిగా కనిపించేవారు. కానీ, ఇప్పుడు మాత్రం ఎక్కువ శాతం మంది భామలు అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోన్నారు. ఫలితంగా సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నారు. అలాంటి వారిలో పూనమ్ బజ్వా ఒకరు. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి వచ్చిన ఈ చిన్నది.. ఈ మధ్య ఆఫర్లను పెద్దగా అందుకోవడం లేదు. అయినప్పటికీ అందరి దృష్టిని ఆకర్షించేలా గ్లామర్ షో చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా పూనమ్ బజ్వా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. ఆలస్యం లేకుండా వాటిని మీరే చూసేయండి!
అలా పాపులర్ అయింది:మోడల్‌గా మంచిగా హైలైట్ అయిన పూనమ్ బజ్వా.. తెలుగులోకి 'మొదటి సినిమా' అనే చిత్రంతో పరిచయమైంది. ఆ తర్వాత 'ప్రేమంటే ఇంతే', 'బాస్', 'వేడుక', 'పరుగు' సినిమాల్లో నటించి అలరించింది. కానీ, ఇవేమీ ఆమెకు పెద్దగా హిట్లను మాత్రం సొంతం చేసుకోలేదు. దీంతో టాలీవుడ్‌కు బ్రేక్ ఇచ్చి.. వేరే భాషల్లోనే సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.

తగ్గిపోయిన అవకాశాలు:కెరీర్ ఆరంభంలో మాదిరిగా పూనమ్ బజ్వా ఆఫర్లను దక్కించుకోవడం లేదు. అయితే, గత ఏడాది Pathonpatham Noottandu, Mei Hoom Moosa అనే మలయాళ చిత్రాలతో పాటు Gurumoorthi అనే తమిళ సినిమాలోనూ నటించింది. ఇప్పుడు కొన్ని సౌత్ మూవీల్లో నటించేందుకు సైన్ చేసేసింది. తెలుగులోకి కూడా మళ్లీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ప్రేమలో.. పెళ్లి లేదుగా:సుదీర్ఘ కాలం పాటు అందం, అభినయంతో మెప్పించినా సక్సెస్ కాలేకపోయిన పూనమ్ బజ్వా మాత్రం పర్సనల్ లైఫ్‌ను మాత్రం బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తెగ చిల్ అవుతోంది. ఈ విషయాన్ని ఈ హీరోయినే స్వయంగా తెలిపింది. అంతేకాదు, అతడినే వివాహం చేసుకోబోతున్నట్లు వెల్లడించింది. కానీ, ఇప్పుడు 39 సంవత్సరాలు వచ్చినా పూనమ్ బజ్వా పెళ్లి మాత్రం లేట్ అవుతోంది.

అందులో ఫుల్ యాక్టివ్:హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ పూనమ్ బజ్వా మాత్రం తన రేంజ్‌కు తగ్గ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంది. ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉన్నా లేకున్నా ఆమె మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. అదే సమయంలో ఫ్యాన్స్‌తో తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలు కూడా పంచుకుంటూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.
గ్లామర్‌ను చూపిస్తోంది:ఆఫర్లను అందుకున్నా అందుకోకున్నా పూనమ్ బజ్వా సోషల్ మీడియాను అప్‌డేట్లకు మాత్రమే పరిమితం చేయడం లేదు. ఇందులో వయసుతో అస్సలు సంబంధమే లేకుండా అందాలను ఆరబోస్తుంది. ఈ మధ్య కాలంలో మరింతగా రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే క్రమం తప్పుకుండా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ సెన్సేషన్‌గా మారుతోంది.

పూనమ్ పిక్స్ వైరల్‌గా:తెలుగు హీరోయిన్ పూనమ్ బజ్వా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బోల్డు ఫొటోలను వదిలింది. వీటిలో ఆమె కోటు విప్పేసి మరీ లోదుస్తులతో విపరీతంగా గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోయింది. ఫలితంగా ఈ పిక్‌లలో ఆమె ప్రైవేట్ అందాలు మొత్తం చూపరులను తెగ కవ్విస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు భారీ రెస్పాన్స్ వచ్చి ఇవన్నీ ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











