48 ఏళ్ల వయసులో రంభ షాకింగ్ షో.. అసలైన అందాలే కనిపించేలా ఘాటుగా!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు అందం, అభినయంతో సందడి చేశారు. అయితే, అందులో కొందరు మాత్రమే తమదైన హవాను చూపించి ఏళ్ల తరబడి ఆఫర్లను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో సీనియర్ లేడీ రంభ ఒకరు. ఒకప్పుడు వరుసగా సినిమాల మీద సినిమాలు చేసి దక్షిణాది మొత్తాన్ని ఊపేసిన ఈ అమ్మడు.. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌ను పలకరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రంభ కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!
అలా మొదలై.. స్టార్‌డమ్
చిన్న వయసులోనే రంభ 'ఆ ఒక్కటి అడక్కు' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆరంభంలోనే అందం, అభినయంతో మెప్పించిన ఈ చిన్నది.. ఆ తర్వాత వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంది. ఇలా టాలీవుడ్‌లోని బడా హీరోలు అందరితోనూ ఆడిపాడింది. దీంతో తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగింది. అలా చాలా ఏళ్లు ప్రభావాన్ని చూపించింది.

తెలుగే కాదు.. వాటిలోనూ
దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే చేసిన సినీ ప్రయాణంలో తెలుగులోనే ఎక్కువ సినిమాల్లో నటించిన రంభ.. ఆ తర్వాత తమిళంలో చాలా చిత్రాలు చేసింది. అంతేకాదు, హిందీలోనూ అదిరిపోయే మూవీలతో నేషనల్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఇవి మాత్రమే కాదు.. కన్నడం, మలయాళం, బెంగాళీ, బోజ్‌పురి, ఇంగ్లీష్ భాషల్లోనూ రంభ చాలానే సినిమాలు చేసింది
పెళ్లి తర్వాత కెరీర్ బ్రేక్
హీరోయిన్‌గా వరుస ఆఫర్లతో సత్తా చాటుతోన్న సమయంలోనే రంభ.. బిజినెస్‌మ్యాన్ ఇంద్రకరణ్ పద్మనాథన్‌ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత తెలుగులో ఒక్క సినిమా కూడా చేయని ఈ ముద్దుగుమ్మ.. తమిళం, మలయాళంలో మాత్రం పలు చిత్రాల్లో కనిపించింది. కానీ, ఆ తర్వాత అంటే 2011 తర్వాత బిగ్ స్క్రీన్‌కు దూరం అయిపోయి ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది.

సోషల్ మీడియా ద్వారా
సుదీర్ఘ కాలం పాటు వరుసగా సినిమాల మీద సినిమాలు చేసి.. ఈ మధ్య కాలంలో వెండితెరకు దూరంగా ఉంటోన్నప్పటికీ.. హీరోయిన్ రంభ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ముందుకెళ్తోంది.
పద్దతిగా ఉంటూనే షో
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం పెరగడంతో చాలా మంది సీనియర్ హీరోయిన్లు అందులో ఓ రేంజ్‌లో హడావిడి చేస్తూ హాట్ షోలు చేస్తున్నారు. కానీ, రంభ మాత్రం విదేశాల్లో ఉన్నా చాలా పద్దతిగానే కనిపిస్తోంది. అయితే, సోషల్ మీడియాలో ఆమె అప్పుడప్పుడూ గ్లామరస్ పిక్స్‌ను షేర్ చేస్తోంది. ఇలా ఇటీవలి కాలంలో రంభ నుంచి చాలానే ఫొటోలు, వీడియోలు వచ్చాయి.

రంభ బోల్డ్ పిక్స్ వైరల్
తెలుగు స్టేట్స్‌ను ఊపేసి కొన్ని కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న రంభ.. తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో డీప్ నెక్ డ్రెస్‌లో క్లీవేజ్ షో చేస్తోంది. దీంతో ఆమె అందాలు ఓ రేంజ్‌లో కనిపిస్తూ కవ్విస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. తద్వారా ఈ పిక్స్ అన్నీ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











