ఓవర్‌గా రమ్యకృష్ణ బోల్డు షో: ఈ వయసులో కూడా ఇలా చూపిస్తే ఎలా!

తెలుగు సినీ రంగంలో ఎంతో మంది హీరోయిన్లు స్టార్లుగా ప్రభావాన్ని చూపించారు. అందులో కొందరు మాత్రం దేశ వ్యాప్తంగా హవాను చూపించి సత్తా చాటారు. అలాంటి వారిలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒకరు. దాదాపు మూడు దశాబ్దాలుగా చాలా భాషల్లో తనదైన రీతిలో అలరిస్తోన్న ఈ భామ.. ఇప్పటికీ అదే స్పీడుతో సినిమాలు చేస్తూనే ఉన్నారు. తద్వారా చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇక, సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే రమ్యకృష్ణ తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేశారు. వాటిపై మీరే కూడా ఓ కన్నేయండి మరి!

అప్పట్లోనే నేషనల్ క్రేజ్‌తో:'వెళ్ళై మనసు' అనే తమిళ చిత్రంతో రమ్యకృష్ణ హీరోయిన్‌గా ఎంటరయ్యారు. ఆ తర్వాత 'భలే మిత్రులు' మూవీతో తెలుగులోకి అడుగు పెట్టారు అప్పటి నుంచి దాదాపు 300లకు పైగా సినిమాల్లో నటించి హవాను చూపించారు. ఈ క్రమంలోనే సౌత్‌తో పాటు నార్త్‌లోనూ వరుసగా సినిమాలు చేశారు. తద్వారా నేషనల్ రేంజ్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకుని హవాను చూపించారు.

Senior Heroine Ramya Krishnan Looks Stunning in Latest Photos

బాహుబలి నుంచి హవానే:చాలా ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా హవాను చూపిస్తూ వస్తోన్న రమ్యకృష్ణ.. చాలా భాషల్లోని స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఫలితంగా మూడు దశాబ్దాలుగా తన మార్కును చూపిస్తూనే ఉన్నారు. ఇక, 'బాహుబలి'లో శివగామి దేవిగా మరోసారి ఆమె దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. అప్పటి నుంచి రమ్య పాన్ ఇండియా చిత్రాల్లో భాగం అవుతూ దూసుకుపోతూనే ఉన్నారు.

వరుస షాక్‌లు.. క్రేజీ హిట్:కొంత కాలంగా పాన్ ఇండియా చిత్రాలను చేస్తోన్న రమ్యకృష్ణ.. గత ఏడాది 'లైగర్' అనే సినిమాతో వచ్చారు. కానీ, ఈ చిత్రం డిజాస్టర్ అయింది. అలాగే, ఈ మధ్యనే 'రంగమార్తాండ' అనే సినిమానూ చేశారు. కానీ, ఇది కూడా కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. అయితే, ఇటీవలే రజినీకాంత్‌తో కలిసి రమ్యకృష్ణ 'జైలర్' మూవీ చేశారు. ఇది మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది.

Senior Heroine Ramya Krishnan Looks Stunning in Latest Photos

షోలలో బిజీ.. మహేశ్‌తోనే:ఏకధాటిగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న రమ్యకృష్ణ.. ఆ మధ్య ఆహాలో స్ట్రీమింగ్ అయిన 'డ్యాన్స్ ఐకాన్' అనే షోకు జడ్జ్‌గానూ వ్యవహరించారు. ఇందులో ఆమె తనదైన రీతిలో ఆకట్టుకున్నారు. ఇక, ఇప్పుడు రమ్యకృష్ణ.. సూపర్ స్టార్ మహేశ్ బాబు 'గుంటూరు కారం'లో నటిస్తున్నట్లు తెలిసింది. అలాగే, తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లోనూ భాగం అయ్యారు.

Senior Heroine Ramya Krishnan Looks Stunning in Latest Photos

అందులో ఫుల్ యాక్టివ్‌గా:దాదాపు ముప్పై ఏళ్లుగా వరుసగా సినిమాల మీద సినిమాలు చేసి.. ఈ మధ్య కాలంలో కొంత వేగం తగ్గించిన సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటారు. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తుంటారు. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటూనే ఉన్నారు.

Senior Heroine Ramya Krishnan Looks Stunning in Latest Photos

ఈ ఏజ్‌లోనూ బోల్డు ట్రీట్:సీనియర్ హీరోయిన్లు సోషల్ మీడియాలో పెద్దగా సందడి చేయడం లేదు. కానీ, రమ్యకృష్ణ మాత్రం ఓ రేంజ్‌లో హడావిడి చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే తన ఫొటోలు, వీడియోలు నిత్యం షేర్ చేస్తుంటారు. వీటిలో అప్పుడప్పుడూ బోల్డు ట్రీట్ ఇస్తూ దిగినవి కూడా వదులుతున్నారు. ముఖ్యంగా క్లీవేజ్ షో చేసే పిక్స్‌ను ఎక్కువగా షేర్ చేస్తూ కుర్రాళ్లకే షాక్ ఇచ్చేస్తున్నారు.

Senior Heroine Ramya Krishnan Looks Stunning in Latest Photos

రమ్యకృష్ణ పిక్స్ వైరల్‌గా:ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యమ హల్చల్ చేస్తోన్న రమ్యకృష్ణ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేశారు. వీటిలో ఆమె ఫ్లైట్‌లో కూర్చుని టైట్ టాప్‌లో క్లీవేజ్ షో చేస్తూ ఫోజులు ఇచ్చారు. ఫలితంగా అందాలు తెగ హైలైట్ అవుతున్నాయి. దీంతో ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. తద్వారా ఇవి వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X