స్టార్ హీరో రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ బికినీ వీడియో వైరల్.. 45 ఏళ్ల ఏజ్‌లో బీచ్‌లో బంపర్ షో

సినిమాల్లోకి వచ్చిన హీరోయిన్లు అందరూ సక్సెస్ అవుతారన్న గ్యారెంటీ లేదు. అలా వరుసగా ఆఫర్లను అందుకున్నా కెరీర్‌ పరంగా సతమతం అయ్యారు. అలా సినీ జర్నీని ముగించేశారు. అలాంటి వారిలో తెలుగు హీరోయిన్ సమీరా రెడ్డి ఒకరు. అందంతో పాటు అభినయం పరంగానూ మెప్పించిన ఈ చిన్నది.. ఆశించిన రీతిలో విజయాలను అందుకోలేకపోయింది. ఫలితంగా కెరీర్‌కు పుల్‌స్టాప్ పెట్టేసింది. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం సోషల్ మీడియా ద్వారా సమీరా ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఇలా తాజాగా ఆమె వదిలిన ఓ వీడియోను మీరే చూసేయండి!

ఇక్కడి నుంచి అక్కడకు
సమీరా రెడ్డి తెలుగు నేపథ్యం ఉన్న ఫ్యామిలీలోనే పుట్టింది. చదువుకుంటోన్న సమయంలోనే ఈ భామ మోడలింగ్ రంగంలోకి వెళ్లింది. ఆ తర్వాత 'మైనే దిల్ తుజ్‌కో దియా' అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించింది. తద్వారా దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకుని యమా ఫేమస్ అయిపోయింది.

Senior Heroine Sameera Reddy Latest Sizzling Video Gone Viral

టాలీవుడ్‌లో డిజాస్టర్‌గా
జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'నరసింహుడు' సినిమాతో సమీరా రెడ్డి తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోయిన్‌గా వచ్చింది. కానీ, ఈ మూవీ పరాజయం పాలైంది. దీని తర్వాత మెగాస్టార్ చిరంజీవితో 'జై చిరంజీవ' అనే మూవీ చేసినా ఇది కూడా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత మళ్లీ ఎన్టీఆర్‌తో 'అశోక్' చేసినా ఇదీ నిరాశే మిగిల్చింది. ఇలా సమీరా డిజాస్టర్ హీరోయిన్ అయింది.

పర్సనల్‌ లైఫ్ సక్సెస్
హీరోయిన్‌గా అంతగా రాణించలేకపోయిన సమీరా రెడ్డి 2014లో సమీరా రెడ్డి ఆక్షయ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ మధ్యలో మరోసారి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు వస్తున్నా.. అలా మాత్రం జరగలేదు. పైగా వెంట వెంటనే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఆ ఫీలింగ్‌నే ఎంజాయ్ చేస్తూ సుదీర్ఘ కాలంగా ఫ్యామిలీతోనే ఎంజాయ్ చేస్తోంది.

అందులో ఫుల్ బిజీగా
సినిమా ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య కాలంలో ఖాళీగానే ఉంటోన్నా సమీరా రెడ్డి మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన ఎన్నో పర్సనల్ విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తద్వారా మూవీలు లేకున్నా ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

ఈ మధ్య అలాంటివే
సమీరా రెడ్డి సోషల్ మీడియాలో ఎలా హడావిడి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఆమె ఎక్కువగా గ్లామరస్ ఫొటోలు, క్లీవేజ్ షో చేస్తోన్న పిక్స్‌ను షేర్ చేస్తోంది. అంతేకాదు, ఈ అమ్మడు గర్భంతో ఉన్న సమయంలోనూ హాట్ ట్రీట్ ఇచ్చి సెన్సేషన్‌గా మారింది. అదే ఇప్పుడు ఇద్దరు బిడ్డల తల్లి అయ్యాక కూడా కంటిన్యూ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తోంది.

సమీరా బికినీ వీడియో
సమీరా రెడ్డి తాజాగా బీచ్‌లో తీసుకున్న ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఈ భామ టూ పీస్ బికినీని ధరించి కనిపించింది. అంతేకాదు, ఎన్టీఆర్ 'దేవర' మూవీలో పాటను కూడా యాడ్ చేసింది. ఫలితంగా ఇందులో ఆమె అందాలు హైలైట్ అవుతున్నాయి. దీంతో దీనికి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. తద్వారా సమీరా రెడ్డి వీడియో వైరల్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X