Shriya Saran: చీరలో కూడా బికినీ కంటే ఘాటైన అందాలు.. సెన్సార్ ఇచ్చేలా షాక్ ఇచ్చిన శ్రియా

గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న శ్రియా శరన్ పెళ్లయిన తరువాత కూడా అదే లెవెల్ మెయింటైన్ చేస్తోంది. ఇక ఆమె సినిమాలు వస్తున్నా రాకపోయినా కూడా గ్లామరస్ అందాలతో ఎప్పటికప్పుడు మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తోంది. మోడ్రన్ డ్రెస్ వేసినా ట్రెడిషినల్ డ్రెస్ వేసినా కూడా హీట్టెక్కించే అందాలతో ఎప్పటికప్పుడు తన ఉనికిని చాటుకుంటోంది. ఇక లేటెస్ట్ గా ఈ బ్యూటీ మరోసారి మతిపోగొట్టేసింది. చీరలోనే బికినీ కంటే ఘాటైన గ్లామర్ ను ప్రజెంట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే...

పెళ్లి తరువాత కూడా..

పెళ్లి తరువాత కూడా..

టాలెంటెడ్ హీరోయిన్ శ్రీయ శరన్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో తన పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. నటిగా ఆమె రేంజ్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. పెళ్లయిన తరువాత కూడా శ్రీయ ఇంకా అవకాశాలు అందుకుంటుంది అంటే అమ్మడి టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

క్రమశిక్షణతో నటిగా..

క్రమశిక్షణతో నటిగా..

సౌత్ నార్త్ అని తేడా లేకుండా శ్రీయా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తే చేయడానికి ఏ మాత్రం సందేహించలేదు. నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా డేట్స్ క్లాష్ అవ్వకుండా ఆమె చాలా జాగ్రత్తగా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. దాదాపు 20 ఏళ్ళు కావొస్తున్నా కూడా ఆమె ఏనాడు తనపై ఒక్క కంప్లైంట్ కూడా తెచ్చుకుంది లేదు. ఆ విధంగా క్రమశిక్షణతో అమ్మడు నటిగా తన కెరీర్ ను ముందుకు తీసుకు వెళ్లింది.

ఎలాంటి పాత్ర చేసినా కూడా..

ఎలాంటి పాత్ర చేసినా కూడా..

ఇక శ్రీయా శరన్ సౌత్ లో అగ్ర హీరోలందరితో సినిమాలు చేసింది. ఒకవైపు బాలకృష్ణ సినిమా చేసిన తరువాత మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ చేయడం విశేషం. మెగా నందమూరి అక్కినేని ఇలా అన్ని వర్గాలు హీరోలతో సినిమాలు చేసుకుంటూ వచ్చింది. ఇక శ్రీయా ఎలాంటి పాత్ర చేసినా కూడా అందులో మంచి కంటెంట్ ఉంటుంది అని ఫ్యాన్స్ లో ఒక నమ్మకం కూడా ఏర్పడింది.

చీరలో ఘాటైన అందాలతో

చీరలో ఘాటైన అందాలతో

ఇక శ్రీయా శరన్ గ్లామర్ విషయంలో అస్సలు తగ్గడం లేదు. పెళ్లి తరువాత ఒక విధంగా ఆమె గ్లామర్ డోస్ పెంచుకుంటూ వచ్చింది. ట్రెడిషినల్ డ్రెస్ లో కూడా ఏదో ఒక విధంగా అమ్మడు ఫ్యాన్స్ ను తన అందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రీసెంట్ గా చీరలో కూడా ఎద అందాలతో చాలా ఘాటుగా దర్శనమిచ్చింది. ఈ రేంజ్ లో శ్రీయా ఎప్పుడు కనిపించలేదు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

 చీర కొంగును పక్కకు జరిపినట్లు..

చీర కొంగును పక్కకు జరిపినట్లు..

ఇక రీసెంట్ గా శ్రీయా ఒక ఫ్యాషన్ ఈవెంట్ లో పాల్గొనింది. అక్కడ అమ్మడు చీర కొంగును పక్కకు జరిపినట్లు రెడీ అయ్యింది. ఇక ఆ స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక శ్రీయా సినిమాల విషయానికి వస్తే గత ఏడాది RRR, హిందీ దృశ్యం 2లో కనిపించింది. ఆ రెండు సినిమాల ద్వారా మంచి క్రేజ్ అందుకుంది. ఇక ఇప్పుడు కన్నడ లో కబ్జా అనే సినిమా ద్వారా మరోసారి పాన్ ఇండియా ఆడియెన్స్ ముందుకు రానుంది. మరి ఆ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X