Taapsee Pannu: తాప్సి అందాలు అదరహో.. సమ్మర్ మరింత హీటెక్కించే లుక్!

గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న వారిలో తాప్సి పన్ను ఒకరు. అమ్మడు ఎలాంటి లుక్ లో కనిలించినా కూడా అది వైరల్ కావాల్సిందే. ఇటీవల కాలంలో ఆమె నటన తో పాటు తన అందంతో కూడా సరికొత్త ప్రయోగాలు చేస్తున్నట్లు అర్ధమవుతోంది. అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోలు షాక్ ఇస్తున్నాయి. ఇక ఈ బ్యూటీకి సంబంధించిన లేటెస్ట్ లుక్ వివరాల్లోకి వెళితే..

ఆ సినిమాతో వెండితెరపై: 1987 ఆగష్టు 1న న్యూ ఢిల్లీలో జన్మించిన తాప్సీ మోడలింగ్‌లోకి ప్రవేశించే ముందు తల్లిదండ్రుల వద్దనే తన విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఆమె అద్భుతమైన రూపం నమ్మకమైన వ్యక్తిత్వం చిత్రనిర్మాతల దృష్టిని ఆకర్షించింది, 2010లో "ఝుమ్మంది నాదం" చిత్రంతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేసింది. ఆమె అద్భుతమైన నటన దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో మరిన్ని అవకాశాలకు తలుపులు తెరిచింది.

Senior heroine Taapsee Pannu latest stunning glamorous pics viral

ఆ పాత్రతో మంచి గుర్తింపు: 2016లో విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం "పింక్". అందులో ఆమె తన పాత్రతో బాలీవుడ్‌లో మంచి క్రేజ్ అందుకుంది. న్యాయం కోసం పోరాడే దృఢ సంకల్పం ఉన్న మహిళగా ఆమె చేసిన పాత్ర విస్తృతంగా ప్రశంసలు అందుకుంది. అలాగే ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు ఎంపికైంది. అప్పటి నుండి, ఆమె "నామ్ షబానా," "ముల్క్," "బద్లా," అలాగే "తప్పడ్" వంటి చిత్రాలలో అనేక రకాల ప్రశంసలు అందుకుంది.

Senior heroine Taapsee Pannu latest stunning glamorous pics viral

బికినీ అందాలతో మరో రేంజ్: తెలుగులో కొంతకాలం వరకు బాగానేసాగిన తాప్సి స్టార్ హీరోలతో మాత్రం అనుకున్నంతగా అవకాశాలు అందుకోలేకపోయింది. ఇక గోపిచంద్ తో సాహసం సినిమా ఆమె కెరీర్ కు కాస్త బూస్ట్ ఇచ్చింది. ఇక ఆ తరువాత బాలీవుడ్ లో బికినీ అందాలతో మరో రేంజ్ కు వెళ్ళింది. కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా చేసింది. నటిగా తాప్సి చాలా చేంజ్ అవుతూ వచ్చింది.

Senior heroine Taapsee Pannu latest stunning glamorous pics viral

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా: తన నటనా నైపుణ్యంతో పాటు, తాప్సీ తన వ్యక్తిత్వం మరియు బహిరంగంగా మాట్లాడే స్వభావాన్ని హైలెట్ చేస్తూ వస్తోంది. ఆమె సామాజిక సమస్యలు, మహిళా సాధికారతపై తన అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తపరుస్తుంది, మార్పు కోసం ప్రభావవంతమైన తన గొంతును వినిపిస్తోంది. ఇక బాలీవుడ్ ఆమె పలు స్పోర్ట్స్ డ్రామాలలో కూడా నటించింది. లేడి క్రికెటర్ మిథాలి రాజ్ బయోపిక్ లోకూడా అద్భుతంగా నటించింది.

బ్లాక్ డ్రెస్సులో హీటెక్కించే స్టిల్: ఇక తాప్సి తరచుగా సోషల్ మీడియాలో గ్లామరస్ స్టిల్స్ తో ఎదో ఒక విధంగా ఫాలోవర్స్ కు కిక్ ఇస్తూనే ఉంటుంది. ఇక లేటెస్ట్ గా అమ్మాడు ఒక బ్లాక్ డ్రెస్ లో స్టన్ అయ్యేలా దర్శనమిచ్చింది. అందులో ఎద అందాలతో పాటు లెగ్స్ అందాలు కూడా ఘాటుగా హైలెట్ అయ్యేలా స్టిల్ ఇచ్చింది. గ్లామర్ డోస్ పెంచేందుకు ఏమాత్రం అభ్యంతరం లేదు అన్నట్లు అమ్మడు ఒక హింట్ అయితే ఇస్తున్నట్లు అర్ధమవుతోంది. మరి తాప్సి రాబోయే రోజుల్లో ఇలాంటి పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X