52 ఏళ్ల వయసులోనూ యమా హాట్‌గా నాగార్జున హీరోయిన్.. ఇప్పటికీ అదే అందం.. ఏముంది గురూ!

అలనాటి అందాల తారల్లో హైదరాబాద్ బ్యూటీ టబు ఒకరు. అద్భుతమైన అందం, అంతకు మించిన నటనతో అందరినీ ఆకట్టుకుందీ క్యూట్ బ్యూటీ. ముఖ్యంగా నాగార్జున హీరోగా వచ్చిన నిన్నే పెళ్లాడతా సినిమాలో పండుగా కనిపించి.. తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాధించుకుంది. హైదరాబాద్ లో పుట్టి ముంబైలో స్ధిరప్డ ఈమె... నటి ఫరాహ్ చెల్లెలు. అలాగే దివ్యభారతి స్నేహితురాలు. ఆమె ద్వారానే డైరెక్టర్ రాఘవేంద్ర రావు దగ్గరకు రావడం కూలీ నెంబర్ వన్ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టడం జరిగింది. బాలనటిగా ఒకే ఒక్క సినిమాలో కనిపించిన టబు... హీరోయిన్ గా మాత్రం అనేక చిత్రాలు చేసింది.

తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, ఉర్దూ, మరాఠీ, బెంగాలీ ఇంగ్లీష్ భాషల్లో నటించి మెప్పించింది. ఇన్ని బాషల్లో అవలీలగా నటించగల సత్తా ఉన్న ఈమె ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతోంది. ప్రస్తుతం 52 ఏళ్ల వయసు కల్గిన టబు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటిస్తూ.. అభిమానులకు అందుబాటులో ఉంటుంది. గతంలో స్టార్ హీరోల అందరి సరసన నటించి కుర్రకారుకు క్యూట్ ఫేవరెట్ గా మారిన ఈమెను, ఈమె నటనను మర్చిపోవడం చాలా కష్టం. ఓవైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుందీ ముద్దుగుమ్మ.

 Senior Heroine Tabu Mesmerizing Photos Goes Viral Check Detials

ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట పోస్ట్ చేస్తూ.. కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేధికగా తన అందమైన ఫొటోలను పోస్ట్ చేసింది. అందులో అదిరిపోయే లుక్ లో కనిపించి అందిరనీ మెస్మరైజ్ చేస్తోంది. ముఖ్యంగా మంచి మేకప్ వేసుకుని బ్లాక్ కలర్ ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ వేసుకుంది. అలాగే చెవులకు పెద్ద పెద్ద జుంకీలు పెట్టుకుని తలపైనుంచి రెడ్ కలర్ చున్నీ వేసుకుని ఓవైపు గా చూస్తోంది. పక్క నుంచి తీసిన ఈ ఫోటోలో ఆమె ముఖం మెరిసిపోతుంది. టబు మొహంలో 16 ఏళ్ల వయసు అప్పుడు ఉన్న కళే ఇప్పటికీ కనిపిస్తోంది.

 Senior Heroine Tabu Mesmerizing Photos Goes Viral Check Detials

చాలా పద్ధతిగా కనిపిస్తున్న ఈ ఫోటోను చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. లైకులు, షేర్లతో రచ్చ చేస్తున్నారు. అందంగా ఉన్నారు, అదిరిపోయారు అంటూనే ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ వయసులోనూ ఇంత అందంగా ఉన్నారంటే పాతికేళ్ల వయసులో ఇంకెంత అందంగా ఉన్నారో అంటూ చాలా మంది తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. మీరూ ఓసారి టబు షేర్ చేసిన తాజా ఫొటోలు చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి. ఆమె ఎంత అందంగా ఉందో కూడా వివరించేసేయండి.

 Senior Heroine Tabu Mesmerizing Photos Goes Viral Check Detials

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X