Vedhika: అసలైన అందాలతో హీటెక్కించేలా స్టిల్స్ ఇస్తున్న వేదిక.. బాణంలా గుచ్చుకునేలా...
ఇటీవల కాలంలో కొంతమంది హీరోయిన్స్ గ్లామర్ డోస్ పెంచే విధానం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గతంలో కంటే హై లెవెల్లో షాక్ ఇస్తున్నారు. నిన్న మొన్నటి వరకు నార్మల్ గా దర్శనమిచ్చిన భామలు కూడా అవాక్కయ్యేలా చేస్తున్నారు. ఇక అలాంటి వారిలో వేదిక కూడా ఉంటుందని చెప్పవచ్చు.
అమ్మడు ఇచ్చే స్టిల్ ఇటీవల కాలంలో మామూలుగా ఉండడం లేదు. ఈ బ్యూటీ మొదట్లో చాలా సింపుల్ గానే కనిపించింది. కానీ ఈ మధ్య గ్లామరస్ హీరోయిన్స్ తో పోటీ పడేందుకు అమ్మడు కూడా మెల్లగా డోస్ పెంచుతోంది. ఇక రీసెంట్ గా కూడా ఆమె స్టన్ అయ్యేలా మరో స్టిల్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే...

తమిళ, కన్నడ భాషల్లో : కళ్యాణ్ రామ్ విజయదశమి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి వేదిక. ప్రస్తుతం తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తున్న ఈ భామ తమిళ, కన్నడ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ వస్తుంది. ఆ తర్వాత బాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని తమకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. నారా రోహిత్ హీరోగా బాణం చిత్రంతో వేదికకు మంచి గుర్తింపు వచ్చింది.

అంతగా గుర్తింపు మాత్రం రాలేదు : తమిళ చిత్రం మద్రాసి మూవీతో 2006లో తెరంగేట్రం చేసిన ఆమె.. ఆ తర్వాత తెలుగులోకి అడుగుపెట్టింది. అయితే ఈ సినిమాతో ఆమెకు అంతగా గుర్తింపు మాత్రం రాలేదు. బాణం సినిమా తర్వాత ముని, రూలర్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత చాలా కాలం ఇండస్ట్రీకి దూరమైంది ఈ భామ.
అందుకు కారణం ఈ ముద్దుగుమ్మకు అంతగా అవకాశాలు రాకపోవడమే. ఇటీవల బంగర్రాజు చిత్రంలో కీలకపాత్రలో కనిపించింది. మేనక పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇవే కాకుండా.. తెలుగులో పలు చిత్రాల్లో అతిథి పాత్రలలో కనిపించింది.

మరోసారి ఘాటైన స్టిల్ వైరల్ : 2016లో ఆమె కన్నడ చిత్రం శివలింగ కన్నడ పరిశ్రమలో అతి పెద్ద బ్లాక్ బస్టర్ లలో ఒకటిగా నిలిచింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం వేదిక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ.. ఫాలోవర్లను ఆకట్టుకుంది. తాజాగా వేదిక షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. తను షేర్ చేసిన ఓ ఫోటోలు వైట్ షార్ట్, వైట్ స్లీవ్ లెస్ టాప్ వేసుకుని... ఫోటోకు ఫోజును ఇచ్చింది.
కవ్వించేలా ఎద అందాలు : దానికి తగ్గట్లు వైట్ షూస్ వేసి... ఆకట్టుకునే ఫోజును ఇచ్చింది. దీనికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఆ ఫోటోలో ఆమె ఎద అందాలు కుర్రాకారును కవ్విస్తున్నాయనే చెప్పాలి. పాప సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ ముద్దు గుమ్మకు చేతిలో ప్రస్తుతం ప్రాజెక్టులు అయితే ఏమి లేవు. అవకాశాల కోసమే ఈ అందాల ఆరబోత అని అనుకుంటున్నారు. చూడాలి ఇక ఈ ముద్దు గుమ్మకు అందాల ఆరబోతతో అయినా కలిసి వస్తుందో లేదో.


Click it and Unblock the Notifications











