Vidya Balan: ఎర్రని చీరలో ఎద అందాలతో స్టన్ అయ్యేలా చేసిన విద్యా బాలన్.. ఫిదా అవ్వాల్సిందే!

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీలు ఎంతమంది ఉన్నా కూడా కొందరిని మాత్రం ఎవరు రీప్లేస్ చేయలేరు. ఒకప్పుడు టాలెంటెడ్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న వారిలో విద్యాబాలన్ ఒకరు. ఇక ఆమె వయసు ప్రస్తుతం 43 ఏళ్ళు దాటినా కూడా ఎంతగానో అట్రాక్ట్ చేస్తోంది. ట్రెడిషనల్ గా కనిపిస్తునే మరొకవైపు ఘాటైన అందాలతో స్టన్ అయ్యేలా చేస్తోంది. ఇక రీసెంట్ గా ఎర్రని చీరలో ఆమె ఎద అందాలను చూపించి చూపించనట్లుగా బ్యూటిఫుల్ గా దర్శనమిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

విభిన్నంగా ఉండేలా జాగ్రత్తలు:విద్యా బాలన్ ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో తన క్యారెక్టర్ మాత్రం చాలా విభిన్నంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా ఆమె నటనతోనే ఎంతగానో ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. విద్యా బాలన్ ఎంచుకునే ప్రతి పాత్ర కూడా ఆడియేన్స్ ను కట్టిపడేలా చేస్తుంది. ఇక విద్యాబాలన్ తక్కువ కాలంలోనే స్టార్ బ్యూటీగా క్రేజ్ అందుకుంది. ఇక కేవలం ఆమె గ్లామర్ కోసం సినిమాలకు వచ్చే వారి సంఖ్య కూడా అప్పట్లో చాలా గట్టిగానే ఉండేది.

Seniors actress Vidya balan latest glamorous photos in red saree

ఆ ఒక్క సినిమాతో..:బాలీవుడ్ లో టాలెంటెడ్ నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటీమణులలో విద్యా బాలన్ ఒకరు. లగేరహో మున్నాభాయ్ సినిమా ద్వారా ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ రేంజ్ గుర్తింపు సొంతం చేసుకుంటే. సిల్క్ స్మిత బయోపిక్ గా వచ్చిన డర్టీ పిక్చర్ మూవీతో ఏకంగా నేషనల్ అవార్డు గెలుచుకుంది. ఈ మూవీలో విద్యాబాలన్ సిల్క్ స్మిత పాత్రలో అద్భుతమైన అభినయంతో మెప్పించింది.

Seniors actress Vidya balan latest glamorous photos in red saree

సిల్క్ స్మిత్ లైఫ్ స్టైల్ గురించి..:దీనికి కారణం విద్యాబాలన్ స్వతహాగా సౌత్ ఇండియన్ అమ్మాయి కావడంతో సిల్క్ స్మిత్ లైఫ్ స్టైల్ గురించి చిన్నప్పటి నుంచి అవగాహన ఉంది. అదే సమయంలో ఆ క్యారెక్టర్ కోసం చాలా రీసెర్చ్ చేసింది. అయితే నటిగా కెరియర్ స్టార్ట్ చేద్దామని ముందుగా మాతృభాష మలయాళంలో ప్రయత్నం చేసిన వర్క్ అవుట్ కాలేదు. తరువాత తమిళంలో కూడా ట్రై చేసింది. అక్కడ కూడా ఆశించిన స్థాయిలో ఛాన్స్ లు రాలేదు.

Seniors actress Vidya balan latest glamorous photos in red saree

ఎంత గ్లామర్ గా కనిపించినా..:దీంతో పరిణితి అనే సినిమాతో హిందీలో అవకాశం వచ్చింది. ఆ సినిమా నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. విద్యాబాలన్ సినిమాలో ఎంత గ్లామర్ గా కనిపించిన బయట ఫంక్షన్స్ లో మాత్రం ఇండియన్ ట్రెడిషనల్ శారీలోనే దర్శనం ఇస్తుంది. ఈ ఆహార్యం బాలీవుడ్ లో ఆమెకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది.

Seniors actress Vidya balan latest glamorous photos in red saree

ఎర్రని చీరలో ఘాటైన ఎద అందాలు:పబ్ లకి, పార్టీ కల్చర్ కి దూరంగా ఉండే విద్యాబాలన్ ట్రెడిషనల్ గా కనిపించడానికి ఎక్కువ ఇష్టపడుతుంది. సిద్దార్ద్ రాయ్ కపూర్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ బ్యూటీ సినిమాలు తగ్గించేసింది. రీసెంట్ గా జల్సా అనే మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ రెడ్ కలర్ శారీలో అదిరిపోయే స్మైల్ తో హాట్ గా కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తోంది. అందులో అమ్మడు ఎద అందాలు చూపించి చూపించనట్లుగా స్టిల్ ఇచ్చింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చాలా సింపుల్ గా కనిపించే శారీ కట్టుకున్న అది విద్యాబాలన్ అందాన్ని మరింత పెంచే విధంగా ఉంది. ఎర్ర మందారంలా విద్యాబాలన్ ఆ చీరలో మేర్సిపోతూ ఉండటం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X