మా భర్తలు మీరే కావాలంటున్నారని కొందరొచ్చారు.. అతడిని పెళ్లి చేసుకుందామనుకున్నా: షకీలా

Recommended Video

Actress Shakeela Comments On Her Love Stories || Filmibeat Telugu

షకీలా.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఆమె పాపులర్ అయిపోయారు. దేశ వ్యాప్తంగా ఏ హీరోకూ రాని గుర్తింపు ఆమె దక్కింది. కారణం.. శృంగార తార కావడమే. తనపై పడిన శృంగార తార అనే మచ్చను పోగొట్టుకోడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె విఫలమయ్యారు. ఒకానొక దశలో ఓ వెలుగు వెలిగిన ఈ బోల్డ్ లేడీ.. క్రేజ్‌తో పాటు ఆస్తులను కూడా కోల్పోయారు. తాజాగా ఆమె ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

 రోజుకు ఇంతని తీసుకునేవారు

రోజుకు ఇంతని తీసుకునేవారు


దేశ వ్యాప్తంగా ఫేమ్ దక్కించుకున్న షకీలా.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. స్టార్ హీరోలకు కూడా దక్కని అవకాశం ఆమెకు దక్కింది. అప్పట్లో అందరూ సినిమా మొత్తానికి రెమ్యూనరేషన్ తీసుకుంటే షకీలా మాత్రం రోజుల వారీగా తీసుకునే వారు. అంటే రోజుకు ఇంత అని ఆమెకు నిర్మాతలు డబ్బులు ఇచ్చేవారు. అప్పట్లో అంత డిమాండ్ ఉండేది.

మహిళలంతా నా దగ్గరకు వచ్చారు

మహిళలంతా నా దగ్గరకు వచ్చారు


శృంగార తార‌గా ఎలా మారిందో ఇప్పటికే ఆమె పలు సందర్భాల్లో తెలిపిన షకీలా.. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘నేను కేరళలో సినిమాలు చేస్తున్నప్పుడు, కొందరు మహిళలు నా దగ్గరకు వచ్చి మా భర్తలు మీరే కావాలని అంటున్నారు. ఏం చేయాలి అని నన్ను అడిగారు' అని ఆమె చెప్పారు.

రోజుకో హాఫ్ తాగండి

రోజుకో హాఫ్ తాగండి


తనను ఊహించని ప్రశ్న అడిగిన మహిళలతో ‘కేరళ వాళ్లకు లావుగా ఉండి, ముఖానికి బొట్టు పెట్టుకున్న ఆడవాళ్లు ఎక్కువగా నచ్చుతారు. సో.. నా దగ్గరకు వచ్చిన వాళ్లకు రోజుకో హాఫ్ తాగండి.. ఫుల్లుగా తినండి లావైపోతారు. అదే సమయంలో బొట్లు పెట్టుకుని మీ భర్తల దగ్గరకు వెళ్లండి అని చెప్పాను' అని షకీలా వెల్లడించారు.

లవ్ స్టోరీలు చాలానే ఉన్నాయి

లవ్ స్టోరీలు చాలానే ఉన్నాయి

షకీలా ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం గతంలో ఆమె లవ్ ఫెయిల్ అవడమే. ఈ శృంగార తార ఇప్పటి వరకు ఏడెనిమిది మందితో ప్రేమాయణం సాగించింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. అయితే, వాళ్లంతా పెళ్లి చేసుకోడానికి మాత్రం సిద్ధ పడలేదని కూడా షకీలా పలుమార్లు చెప్పుకొచ్చారు.
అతడిని పెళ్లి చేసుకుందామనుకున్నా

అతడిని పెళ్లి చేసుకుందామనుకున్నా


ఎన్నో ప్రేమ కథలు ఉన్నప్పటికీ ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుందామని అనుకున్నానని షకీల తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నా లవ్ స్టోరీస్ చాలానే ఉన్నాయి. ఒక్కొక్కడితో పదేళ్లు, ఏడేళ్లు, నాలుగేళ్లు ఇలా ఉండేదాన్ని. నా లాస్ట్ వాడు నితీష్ కుమార్ అతనితో పదేళ్లు ఉన్నా. నేను ఇప్పటికీ కాంప్రమైజ్ అయ్యి ఉంటే పెళ్లి అయ్యేది' అని ఆమె తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X