పొట్టి బట్టల్లో అర్జున్ రెడ్డి భామ.. పూర్తిగా లుక్కు మారడంతో అంతా షాక్!

ఒక్క సినిమాతో వచ్చిన క్రేజ్‌ను కొందరు అందిపుచ్చుకుని వరుసగా ఆఫర్లు పట్టేస్తుంటారు. ఒకే సినిమా వారి సినీ కెరీర్‌ను మలుపుతిప్పుతూ ఉంటుంది. అలా అర్జున్ రెడ్డి సినిమాతో షాలినీ పాండేను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. కానీ సినిమా ఎంత హిట్ అయిందో.. షాలినీ పాండేకు ఎంత క్రేజ్ వచ్చిందో.. దానికి తగ్టట్టుగా ఆమెకు ఆఫర్లు రాలేదు. వచ్చిన వాటిని షాలినీ పాండే అంతగా ఉపయోగించుకోలేదు.

అవకాశాలు అలా..

అవకాశాలు అలా..

షాలినీ పాండే‌కు అర్జున్ రెడ్డి తరువాత తెలుగులో అంతగా అవకాశాలేవీ రాలేదు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన 118 సినిమాలో షాలినీ నటించింది. కానీ అంతగా వర్కవుట్ అవ్వలేదు. ఇక మహానటిలో చేసిన అతిథి పాత్రకు గుర్తింపు వచ్చినా కూడా ఆఫర్లు రాలేదు.

తమిళంలో క్రేజ్..

తమిళంలో క్రేజ్..

అయితే షాలినీ పాండేకు తమిళంలో మాత్రం ఫుల్ క్రేజ్ వచ్చేసింది. తమిళంలో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా షాలినీ ఆఫర్లు కొట్టేసింది. జీవీ ప్రకాష్ హీరోగా వచ్చిన 100 పర్సెంట్ కాదల్ సినిమాలో షాలినీ మెరిసింది.

సోషల్ మీడియాలో అలా..

సోషల్ మీడియాలో అలా..

అయితే షాలినీ పాండే తెర మీద కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా సందడి చేస్తుంటుంది. ముంబై, చెన్నై అంటూ షాలినీ పాండే తిరుగుతూ ఉంటుంది. ఆమె షేర్ చేసే ఫోటోలు, వెరైటీ ఫోటో షూట్లు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు చూస్తుంటే ఎవ్వరైనా సరే షాక్ అవ్వాల్సిందే.

Recommended Video

Liger : Vijay Deverakonda, Ananya Panday's Liger Gets Release Date
బక్క చిక్కిపోయింది...

బక్క చిక్కిపోయింది...

మామూలుగా షాలినీ పాండే కాస్త చబ్బీగా, బొద్దుగా ఉండేది. కానీ ఇప్పుడు మరీ బక్క చిక్కిపోయింది. అంతే కాకుండా పొట్టి బట్టల్లో కనిపించి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ప్రస్తుతం షాలినీ పాండే ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అయితే తెలుగులో షాలినీ పాండేకు ఒక్క ఆఫర్ కూడా లేనట్టు కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X