twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Shalini Pandey: మొదటిసారి అతిచిన్న బికినీలో కనిపించిన అర్జున్ రెడ్డి బ్యూటీ.. మైండ్ బ్లాక్

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచిన బోల్డ్ లవ్ స్టోరీస్ లో అల్లు అర్జున్ రెడ్డి టాప్ లిస్టులో ఉంటుంది అనే చెప్పాలి. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన ఆ సినిమా యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక అర్జున్ రెడ్డి సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన హీరోయిన్ షాలిని పాండే కూడా మంచి క్రేజ్ అయితే అందుకుంది. అర్జున్ రెడ్డి తర్వాత మళ్లీ అలాంటి సక్సెస్ చూడకపోయినప్పటికి కూడా గ్లామర్ తో మాత్రమే ఈ బ్యూటీ కుర్రాళ్లను ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది. ఇక రీసెంట్ గా షాలిని మొదటి సారి అతి చిన్న బికినీలో దర్శనం వచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

    మొదటి సినిమాతోనే..

    మొదటి సినిమాతోనే..

    అర్జున్ రెడ్డి సినిమాలో ఒక వైపు పక్కింటి అమ్మాయిలా సింపుల్ గా కనిపిస్తూనే మరొకవైపు రొమాంటిక్ సన్నివేశాల్లో ఊహించని గ్లామర్ తో శాలిని పాండే హీటెక్కించింది. ఆ సినిమాలో లిప్ లాక్ కిస్సులు కూడా ఎంతగా హైలెట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బోల్డ్ లవ్ స్టోరీ లో శాలిని పాండే నటించిన విధానం అందరిని ఆశ్చర్యానికి కలుగజేసింది.

     తొందరపడకుండా..

    తొందరపడకుండా..

    ఇక అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఈ బ్యూటీకి కొన్ని చిన్న సినిమాల్లో ఆఫర్లు చాలానే వచ్చాయి. కానీ అప్పుడు తొందరపడకుండా కేవలం మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలను చేయాలని అనుకుంది. ఈ క్రమంలో ఆమెకు కొన్ని కమర్షియల్ సినిమాలు కూడా మిస్ చేసుకున్నట్లు ఆ మధ్య కాలంలో ఒక టాక్ గట్టిగానే వినిపించింది.

    Recommended Video

    Major Movie Review...Adivi Sesh కెరీర్ బెస్ట్ మూవీ #Tollywood | Filmibeat Telugu
    రొటీన్ గా కాకుండా..

    రొటీన్ గా కాకుండా..

    ఇక హిందీ తమిళ తెలుగు అని తేడా లేకుండా అన్ని భాషల్లోనూ నటించడానికి ఆసక్తి చూపిస్తున్న షాలిని పాండే ఆ మధ్య కాలంలో తెలుగులో వరుసగా సావిత్రి ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా వింటేజ్ క్యారెక్టర్స్ తో మెప్పించిన విషయం తెలిసిందే. ఇక తమిళంలో 100% లవ్ రీమేక్లో కూడా నటించి మరోసారి గ్లామర్తో ఎంతగానో ఆకర్షించింది. రొటీన్ క్యారెక్టర్లు కాకుండా షాలిని ఎప్పటికప్పుడు సరికొత్తగా కనిలించేలా పాత్రలను సెలెక్ట్ చేసుకుంటోంది.

     బికినీ ఫొటోలు వైరల్

    బికినీ ఫొటోలు వైరల్


    అయితే ఈ బ్యూటీ బాక్సాఫీస్ వద్ద హీరోయిన్ గా సక్సెస్ అందుకని చాలా కాలం అయ్యింది. ఇక సినిమాలతో సంబంధం లేకుండా తన గ్లామర్తో కుర్రాళ్లను ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని బికినీ ఫోటోలు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి గతంలో కంటే ఘాటైన స్టిల్స్ తో షాకిచ్చింది అనే చెప్పాలి.

     మొదటిసారి ఇలా..

    మొదటిసారి ఇలా..

    మొదటిసారి శాలిని పాండే అత్యంత గ్లామర్తో కూడిన బికినీలో షాక్ ఇచ్చింది. ఇక ఆమె అందాల ప్రదర్శనకు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. శాలిని పాండే గ్లామరస్ పాత్రలో కనిపిస్తే తప్పకుండా మంచి సక్సెస్ అందుకుంటుంది అని కూడా చెబుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ ఒక హిందీ సినిమాతో అలాగే తమిళ సినిమాలతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగులో కూడా కొన్ని చిన్న సినిమాల్లో చర్చల దశలో ఉన్నట్లు సమాచారం.

    English summary
    Shalini pandey mind blowing bikini treat photos viral
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X