అందాల గేట్లు తెరచిన షాలిని పాండే.. లోతైనా ఎద సందులు చూపిస్తూ ఊహించనివిధంగా సెల్ఫీ!
షాలినీ పాండే.. ఈ ముద్దుగుమ్మ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగులో తొలి చిత్రంతోనే తెగ పాపులర్ అయి విపరీతమైన క్రేజ్ అందుకున్న హీరోయిన్స్ కొంతమంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో ఈ గ్లామర్ బ్యూటి షాలినీ పాండే ఒకరు. తెలుగులో లవ్ స్టోరీ చిత్రాల్లో విపరీతమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న సినిమా అర్జున్ రెడ్డి. బోల్డ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో నటించిన షాలినీ పాండేకు ఆ సినిమాలాగే సూపర్ క్రేజ్ అందుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తన అందాలను వివిధ రకాలుగా చూపిస్తూ బోల్డ్ బ్యూటి అనిపించుకుంటుంది.
అలా దగ్గరై:తెలుగులో విడుదలై బోల్డ్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకుంది అర్జున్ రెడ్డి సినిమా. ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దగుమ్మ షాలిని పాండే. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందులో బోల్డ్ సన్నివేశాల్లో నటించి యూత్ కు దగ్గరైంది షాలిని పాండే.

నామమాత్రపు పేరు:గ్లామరస్ బ్యూటి షాలినీ పాండేకు అర్జున్ రెడ్డి సినిమా తర్వాత మాత్రం తెలుగులో అంతగా ఆకట్టుకునే చిత్రాలు రాలేదనే చెప్పాలి. ఈ మూవీ తర్వాత షాలినీ చేసిన చాలా వరకు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించినప్పటికీ ఆమెకు మాత్రం నామ మాత్రంగానే పేరు వచ్చిందనుకోవచ్చు. ఆమె అందులో ఆమె పాత్రకు మాత్రం అంతగా గుర్తింపు లభించిన ఆమెను అదృష్టం వరించలేదు.

నటనపరమైన:శాలిని పాండే కేవలం హీరోయిన్ గానే కాకుండా కొన్ని సినిమాల్లో కంటెంట్ ఉన్న క్యారెక్టర్స్ లో కూడా నటించేందుకు ఒప్పుకుంది. ముఖ్యంగా కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమాలో సావిత్రి స్నేహితురాలిగా కనిపించిన విషయం తెలిసిందే. ఆ పాత్ర కూడా ఆమెకు మంచి గుర్తింపు లభించింది. కేవలం గ్లామర్ రోల్స్ కే పరిమితం కాకుండా నటనపరమైన పాత్రలు పోషిస్తూ క్రేజ్ తెచ్చుకుంది.

కొంతకాలం బిజీగా:మహానటి తర్వాత మళ్లీ బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ మూవీలో షావుకారు జానకిగా కనిపించింది శాలినీ పాండే. ఆ తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా 118లో హీరోయిన్ గా నటించింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అనుకున్నంతగా హిట్ కాకపోయినప్పటికీ షాలినీ పాండే మాత్రం నటిగా కొంతకాలం బిజిగానే కనిపించింది.

గ్లామర్ షో చేసి:118 మూవీ తర్వాత శాలిని పాండేకు హీరోయిన్ గా అనుకున్నంత స్థాయిలో అవకాశాలు రాలేదు. తెలుగులో ఆమె చివరిగా రాజ్ తరుణ్ తో ఇద్దరి లోకం ఒకటే అనే సినిమా చేసింది. అలాగే నిశ్శబ్దం సినిమాలో అనుష్కకు ఫ్రెండ్ గా కీలక పాత్రలో కనిపించింది. తమిళంలో 100% లవ్ రీమేక్ లో మెయిన్ హీరోయిన్ గా నటించిన షాలినీ గ్లామర్ షో చేసి ఎంతగానో ఆకర్షించింది.

పిల్లిని పట్టుకుని:ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేని షాలిని పాండే సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలతో అట్రాక్ట్ చేస్తూనే ఉంది. తాజాగా అలాంటి పిక్ ఒకటి షేర్ చేసింది. బ్రా వేసుకున్న షాలిని ఒడిలో పిల్లి పిల్లను పట్టుకును టాప్ యాంగిల్ లో సెల్ఫీ ఫొటో దిగింది. ఇందులో ఆమె ఎద సందులను ఎవరూ చూపించినంత బోల్డ్ గా చూపించి స్టన్ అయ్యేలా చేసింది. దీంతో ఈ పిక్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











