అందాల గేట్లు ఎత్తేసిన షాలిని పాండే.. రోడ్డుపైనే పబ్లిక్‌లో ఎద చూపిస్తూ ఓపెన్ షో

తెలుగులో తొలి చిత్రంతోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లు అతి తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో అందాల ముద్దుగుమ్మ షాలిని పాండే ఒకరు. విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ స ినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన షాలిని పాండే సూపర్ క్రేజ్ అందుకుంది. బోల్డ్ లవ్ స్టోరీగా వెండితెరపై ఆవిష్కరించిన ఈ మూవీలో ప్రీతిగా యువత మనసును లాగేసుకుంది. క్రష్ గా మారిపోయింది. అయితే ఆ తర్వాత అంతలా మళ్లీ ప్రభావం చూపించని షాలిని సోషల్ మీడియాలో మాత్రం తన ఘాటైన అందాలను బహిరంగంగానే ఎక్స్ పోజ్ చేస్తుంది. తాజాగా అలాంటి పిక్స్ కొన్ని వదిలింది.

బోల్డ్ సీన్స్:బోల్డ్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు 2017లో వచ్చిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శాలిని పాండే తొలి చిత్రంతోనే ఎనలేని ఫాలోయింగ్ తెచ్చుకుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక అందులో బోల్డ్ సన్నివేశాల్లో కూడా షాలిని పాండే ఊహించని విధంగా కనిపించి యువతను ఆకట్టుకుంది.

Shalini Pandey Ravishing Hot Look In Latest Red Colour Bra At Istanbul

కొనసాగని పాపులారిటీ:తెలుగులో చేసిన మొదటి చిత్రం అర్జున్ రెడ్డితో అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ అందుకుని స్టార్ గా మారింది షాలిని పాండే. అయితే ఈ సినిమా తర్వాత ముద్దగుమ్మ శాలిని పాండేకు వరుసగా అవకాశాలు వచ్చినప్పటికీ అవి అంతగా గుర్తింపు తీసుకురాలేకపోయాయి. దీంతో ఆమె కెరీర్ సినిమాలతో కళకళలాడిన పాపులారిటీ మాత్రం కొనసాగలేదు.

Shalini Pandey Ravishing Hot Look In Latest Red Colour Bra At Istanbul

ఆ హీరోయిన్ గా:మధ్యప్రదేశ్ కు చెందిన మోస్ట్ బ్యూటిఫుల్ షాలిని పాండే చేసిన చాలా వరకు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి. కానీ, ఆమెకు మాత్రం అవి నామ మాత్రంగానే పేరు వచ్చిందనుకోవచ్చు. ఈ సినిమాల్లో షాలిని పాత్రకు గుర్తింపు లభించిన పెద్దగా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మాత్రం రాణించలేకపోయింది.

Shalini Pandey Ravishing Hot Look In Latest Red Colour Bra At Istanbul

సపోర్టింగ్ రోల్స్:ఇక మెయిన్ హీరోయిన్ నుంచి సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది ముద్దుగుమ్మ షాలిని పాండే. ముఖ్యంగా కీర్తి సురేష్ మహానటిలో ఆమెకు స్నేహితురాలిగా కనువిందు చేసింది. మహానటి తర్వాత మళ్లీ ఎన్టీఆర్ బయోపిక్ లో షావుకారు జానకిగా అలరించింది. ఆ తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 118లో హీరోయిన్ గా పర్వాలేదనిపించుకుంది.

Shalini Pandey Ravishing Hot Look In Latest Red Colour Bra At Istanbul

చివరి సినిమా:సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వం వహించిన 118 సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్న నటిగా షాలిని పాండే కొద్దిరోజులు బిజీగానే కనిపించింది. ఆ తర్వాత ఆమెకు హీరోయిన్ గా అనుకున్నంత స్థాయిలో అవకాశాలు రాలేదు. ఇక షాలిని చివరిగా తెలుగులో రాజ్ తరుణ్ తో ఇద్దరి లోకం ఒకటే అనే సినిమాలో నటించింది. అలాగే నిశ్శబ్దం సినిమాలో అనుష్కకు ఫ్రెండ్ గా ముఖ్య పాత్రలో ఆకట్టుకుంది.

రోడ్డుపై:అయితే సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం అంతకుమించిన హాట్ ట్రీట్ అందిస్తోంది షాలిని పాండే. తాజాగా రెడ్ కలర్ బ్రా (బనియన్ లా ఉండేది) వేసుకుని ఇస్తాంబుల్ వీధుల్లో చక్కర్లు కొట్టంది. ఇందులో ఆమె టైట్ ఎద అందాలు చూపిస్తూ చూపరులను అలరించింది. అలాగే ఐస్ క్రీమ్ తింటూ, హాట్ గా పోజులు ఇస్తూ రోడ్డుపైనే రచ్చ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X