పలుచని టాప్‌లో షాలిని పాండే ఎక్స్‌పోజింగ్ .. పబ్లిక్‌లో నాభి అందాలు చూపిస్తూ హాట్ షో
తెలుగు ప్రేమకథా చిత్రాల్లోనే విపరీతమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న మూవీ అర్జున్ రెడ్డి. బోల్డ్ లవ్ అండ్ రొమాంటిక్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఈ చిత్రం యువతకు ఎంతో నచ్చింది. పోస్టర్ విడుదల నుంచే కాంట్రవర్సీ ఎదుర్కొన్న ఈ సినిమా రిలీజ్ అనంతరం ఊహించని విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఈ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ షాలిని పాండే. తొలి చిత్రంతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటి సోషల్ మీడియాలో ఊహించని విధంగా అందాలను చూపెడుతోంది.
క్రష్ లిస్ట్:అర్జున్ రెడ్డి సినిమా ద్వారా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ దక్కించుకుంది బ్యూటిఫుల్ షాలిని పాండే. మొదటి సినిమాతోనే బీభత్సమైన పాపులారిటీ అందుకుంది ఈ బ్యూటి. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లోని యువత క్రష్ లిస్టులో జాయిన్ అయిపోయింది. అయితే ఈ సినిమా తర్వాత అంతటి రేంజ్ లో సక్సెస్ చూడలేకపోయింది ఈ ముద్దుగుమ్మ.

డేర్ చేసినా:అర్జున్ రెడ్డి సినిమా తర్వాత షాలిని పాండే చేసిన చాలా వరకు సినిమాలు మాములుగానే బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. కానీ అందులో ఆమె పాత్రలకు మాత్రం పెద్దగా గుర్తింపు వచ్చింది అయితే లేదు. శాలిని పాండే కేవలం హీరోయిన్ గానే కాకుండా కొన్ని మంచి సినిమాల్లో కంటెంట్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తూ ఆకట్టుకుంది. అలా డేర్ చేసిన ఈ బ్యూటికి అంతగా కలిసిరాలేదు.
రాని క్రేజ్:కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమాలో సావిత్రి పాత్రకు స్నేహితురాలిగా స్టన్నింగ్ బ్యూటి షాలిని పాండే కనిపించిన విషయం తెలిసిందే. ఆ పాత్రలో ఒదిగిపోయిన శాలిని యాక్టింగ్ కు మంచి మార్కులు పడ్డాయి. కానీ అందులో ఆమె పాత్ర పెద్దగా క్రేజ్ తీసుకురాలేకపోయింది. కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా అలాంటి పాజిటివ్ రోల్స్ తో నటనపరంగా ఆకట్టుకున్న ఆమెకు అనుకున్న గుర్తింపు రాలేదు.

క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్:గ్లామరస్ బ్యూటి షాలిని పాండే మహానటి చిత్రం తర్వాత మళ్లీ సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ లో షావుకారు జానకిగా కనిపించింది. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ ద్వారా కూడా షాలినికి అంతగా గుర్తింపు దక్కలేదు. అనంతరం నందమూరి కల్యాణ్ రామ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 118లో షాలిని హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది.

అతనికి హీరోయిన్ గా:118 మూవీ తర్వాత బ్యూటిఫుల్ శాలినీ పాండే రాజ్ తరుణ్ సరసన ఇద్దరి లోకం ఒకటే అనే సినిమాలో నటించింది. ఈ మూవీ తర్వాత ఈ బ్యూటిఫుల్ షాలినికి హీరోయిన్ గా అంతగా అవకాశాలు రాలేదు. నిశ్శబ్దం సినిమాలో అనుష్కకు ఫ్రెండ్ గా కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. ఇక ఈ మూవీ తర్వాత తెలుగు చిత్రాల్లో షాలిని పాండే పెద్దగా కనిపించలేదనే చెప్పుకోవాలి.

నాభి అందంతో:సినిమాల పరంగా తెలుగులో కనిపించని షాలిని పాండే సోషల్ మీడియా ద్వారా మాత్రం రెగ్యులర్ గా అభిమానులు, ప్రేక్షకులకు టచ్ లో ఉంటోంది. నిత్యం హాట్ పిక్స్, వీడియోలు పోస్ట్ చేస్తూ అలరిస్తోంది. తాజాగా వైట్ కలర్ పలుచని టాప్ వేసుకున్న షాలిని నాభి, నడుము అందాలను పబ్లిక్ లోనే ఘాటుగా చూపించింది. ఓ దేశపు వీధుల్లో దిగిన ఫొటోలో బ్రా పైకి ఉండగా ఆమె నాభి అందం అట్రాక్ట్ చేస్తోంది. దీంతో ఈ పిక్ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











