మరో సారి రెచ్చిపోయిన హీరోయిన్.. ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా ఫోటో వదిలి!
బాలీవుడ్ నటి షమా సికిందర్ తెలుగు వారికి పెద్దగా పరిచయం లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. 40 దాటినా ఆమె ఆమె సోషల్ మీడియాలో హాట్ ఫోటో షేర్ చేసినప్పుడల్లా ఆ ఫోటో క్షణంలో వైరల్ అవుతుంది అంటే ఆమె క్రేజ్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ఒక సూపర్ బోల్డ్ చిత్రాన్ని అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అందులో ఆమె నిప్పలు పోగు కూడా లేకుండా కనిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...

సీఐడీలో లీడ్ రోల్
షమా సికిందర్ అనేక సీరియల్స్ మరియు సినిమాల్లో కనిపించారు. ముందుగా షమా 1998లో 'ప్రేమ్ అగ్గన్' సినిమాతో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది. 'మన్', 'అన్ష్-ది డెడ్లీ పార్ట్', 'బస్తీ', 'కాంట్రాక్ట్.' షామా సినిమాలే కాకుండా అనేక సీరియల్స్‌లో కూడా పనిచేశారు. 'యే మేరీ లైఫ్ హై' కాకుండా, ఈ సీరియల్స్‌లో 'CID', 'జోడీ కమల్ కీ', 'పాప్‌కార్న్ న్యూస్', 'కాజల్' మరియు 'బల్వీర్' ఉన్నాయి.

అడల్ట్ చిత్రాల్లో నటించి
షమా చాలా వెబ్ సిరీస్‌లలో కూడా పనిచేశారు. ఇందులో 'మాయ' మరియు 'అబ్ దిల్ కి సున్' ఉన్నాయి. సీఐడీలో లీడ్ రోల్ చేసి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ట్రెండ్ ఫాలో అవుతూ ఆ తర్వాత కొన్ని అడల్ట్ చిత్రాల్లో నటించి యూత్ కి బాగా కనెక్ట్ అయింది ఈ ముదురు భామ.

హాట్ నెస్ డోస్ పెంచి
ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్న ఈ భామ ఎన్నో విధాలుగా ప్రేక్షకులకు చేరువ అయ్యేందుకు ప్రయత్నించినా కాలం కలిసి రావడం లేదు. ప్రస్తుతానికి ఆమె చేతిలో ఎలాంటి సినిమాలు లేవు. దీంతో వెబ్ సిరీస్లు - రియాలిటీ షోలు చేసి కాలం గడిపేస్తుంది. అంతకు ముందు కొంచెం తక్కువే కానీ గత ఏడాది లాక్ డౌన్ తర్వాత నుంచి హాట్ నెస్ డోస్ పెంచి రకరకాల ఫొటోలు షేర్ చేసి వేడి రాజేస్తోంది.

మంచం మీద పడుకుని
నటన కంటే బోల్డ్ ఇమేజ్ కారణంగానే షమా సికిందర్ లైమ్‌లైట్‌లో నిలిచారు. ప్రతిరోజూ ఆమె హాట్ ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది. షమా తన బెడ్ రూమ్ నుంచి ఒక బోల్డ్ ఫోటోను షేర్ చేసింది. ఆ ఫొటోలో ఆమె మంచం మీద పడుకుని ఉంది. ఆమె శరీరంపై ఒక బెడ్ షీట్ మాత్రమే ఉంచింది. ఇక ఈ ఫొటోలో షమా కిల్లర్ లుక్ లో కనిపిస్తున్నారు.
అబద్దం అని
ఈ బోల్డ్ ఫొటోను షేర్ చేస్తూ, షమా సికిందర్ అద్భుతమైన క్యాప్షన్ కూడా రాశారు. క్యాప్షన్‌లో 'మీరు సముద్రం గురించి మాట్లాడతారు, ప్రజలు కళ్ళతోనే మునిగిపోతారు.' అంటూ ఆమె పేర్కొంది. చాలా కాలం క్రితం, షమా సికందర్ తన కాస్మెటిక్ సర్జరీ గురించి వార్తల్లో నిలిచారు. ఆ సమయంలో నటి తన పెదవులు మరియు ముఖం యొక్క ఆకారాన్ని మార్చడానికి కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నీ అబద్ధమని నటి అప్పట్లోనే క్లారిటీ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











