బట్టలు వేసుకోవడం మరిపోయిందా ఏంటీ.. హాట్ వీడియోతో షాకిస్తోన్న హీరోయిన్!

By Manoj

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమా అవకాశాలు కావాలంటూ స్టూడియోల చుట్టూ తిరిగే రోజులు పోయాయి. ఫిల్మ్ మేకర్ల దృష్టిని ఆకర్షించడంతో పాటు ఫాలోవర్లను కూడా పెంచుకునేందుకు ఇప్పుడు చాలా మంది సామాజిక మాధ్యమాలనే నమ్ముకుంటున్నారు. హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతూ నెటిజన్లతో పాటు సినీ ప్రముఖుల దృష్టిలో పడుతున్నారు. ఇలా తక్కువ సినిమాలకే ఎక్కువ గుర్తింపును తెచ్చుకున్న వారిలో షమ సికందర్ ఒకరు. తాజాగా ఆమె బట్టలు లేకుండా వీడియో తీసి షేర్ చేసింది. ఆ వివరాలు మీకోసం.!

చిన్న వయసులోనే ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ

చిన్న వయసులోనే ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ

సినిమా అవకాశాలు లేకున్నా అప్పటికీ ఇప్పటికీ స్టార్‌డమ్‌ను ఏమాత్రం కోల్పోకుండా ఉన్న వారిలో షమ సికందర్ ఒకరు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్న ఆమె.. చిన్న వయసులోనే ‘ప్రేమ్ ఆగన్' అనే హిందీ చిత్రం ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘ధూమ్ దడాకా', ‘ద కాంట్రాక్ట్', ‘సెక్సాలిక్', ‘బైపాస్ రోడ్' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

సినిమాలే కాదు.. వాటిలోనూ నటించింది

సినిమాలే కాదు.. వాటిలోనూ నటించింది


1998లో మొదటి సినిమాను చేసిన షమ సికందర్.. తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగింది. అయితే, ఆమె సినిమాల కంటే సీరియళ్లపైనే ఎక్కువగా ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే ఎన్నో డైలీ సీరియళ్లలో నటించి మెప్పించింది. అవి మాత్రమే కాదు.. వెబ్ సిరీస్‌లు, రియాలిటీ షోలు ఇలా ఎన్నో వాటిలో తన సత్తాను నిరూపించుకుంది. ఫలితంగా బాగా ఫేమస్ అయిపోయింది.

వాటిని బాగా వాడుకున్నది ఈ బ్యూటీనే

వాటిని బాగా వాడుకున్నది ఈ బ్యూటీనే

షమ సికందర్ సినిమాల్లో నటించకపోయినా.. తన క్రేజ్‌ను కొనసాగిస్తుందంటే దానికి కారణం సోషల్ మీడియానే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకున్న పలు సామాజిక మాధ్యమాల ద్వారా తరచూ నెటిజన్ల దృష్టిలో పడుతోందీ బ్యూటీ. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. అలాగే, కెరీర్‌కు సంబంధించిన విషయాలను కూడా పంచుకుంటోంది.

ఎన్నో వివాదాలు... అస్సలు తగ్గని షమ

ఎన్నో వివాదాలు... అస్సలు తగ్గని షమ

వ్యక్తిగత విషయాలతో పాటు సమాజంలో జరిగే ఎన్నో అంశాలపై షమ సికందర్ స్పందిస్తూ ఉంటోంది. సామాజిక, రాజకీయ పరమైన అంశాలపైనా తరచూ ఏదో ఒక కామెంట్ చేస్తుంటుంది. ఈ కారణంగానే ఆమె ఎన్నోసార్లు వార్తల్లో నిలిచింది. వీటితో పాటు సినీ, బుల్లితెర పరిశ్రమలోని పలువురు ప్రముఖులతో ఆమె ఎఫైర్ నడిపినట్లు కూడా చాలా సార్లు వార్తలు వచ్చాయి.

ఎక్కువగా అలాంటివే... అందుకే ఫేమస్

ఎక్కువగా అలాంటివే... అందుకే ఫేమస్

షమ సికందర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోలు, వీడియోలు చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆమె ఎప్పుడూ హాట్ హాట్‌గా ఉన్న వాటినే పోస్ట్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ బాలీవుడ్ బ్యూటీ బికినీ వేసుకున్న ఫొటోలను తరచూ వదులుతోంది. దీంతో అమ్మడు బాగా ఫేమస్ అవుతోంది. అదే సమయంలో నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది.

హాట్ వీడియోతో షాకిస్తోన్న హీరోయిన్.!


తాజాగా షమ సికందర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను వదిలింది. ఇందులో తెల్ల షర్ట్ మాత్రమే వేసుకుని ఉంది. కింద భాగంలో మాత్రం ఏమీ ధరించలేదు. దీంతో ‘ఈమె ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందా ఏంటి' అంటూ ఈ ఫొటోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో షమ వదిలిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Read more about: shama sikander
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X