జాకెట్ విప్పేసి షాకిచ్చిన హీరోయిన్: బ్రాలెస్ ఫొటోతో వింటర్‌లో వేడి పుట్టిస్తోందిగా!

చేసింది తక్కువ సినిమాలే అయిన ఎవరికీ సాధ్యం కాని రీతిలో గుర్తింపును సంపాదించుకుంది బాలీవుడ్ బ్యూటీ షమ సికందర్. అప్పుడెప్పుడో సినీరంగంలోకి ప్రవేశించిన ఆమె... సుదీర్ఘ కాలం పాటు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కొనసాగింది. అయినప్పటికీ... ఆమెకు నటిగా మంచి పేరు మాత్రం రాలేదు. కానీ, సోషల్ మీడియా పుణ్యమా అని దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. తరచూ ఏదో ఒక పోస్టుతో రచ్చ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా జాకెట్ తీసేసిన ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. ఆ ఫోటోపై మీరూ లుక్కేయండి!

చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ

చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ

దేశ వ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకుని కొంత కాలంగా తరచూ వార్తల్లో నిలుస్తోంది షమ సింకదర్. ఈమె చిన్న వయసులోనే అంటే 1998లో ‘ప్రేమ్ ఆగన్' అనే హిందీ చిత్రం ద్వారా సినిమాల్లోకి ప్రవేశించింది. ఆ తర్వాత ‘అన్ష్: ద డెడ్లీ పార్ట్', ‘మాన్', ‘ధూమ్ దడాకా', ‘ద కాంట్రాక్ట్', ‘సెక్సాలిక్', ‘బైపాస్ రోడ్' వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును అందుకుంది.

అటు నుంచి ఇటు డైవర్ట్ అయిన భామ

అటు నుంచి ఇటు డైవర్ట్ అయిన భామ

రెండు దశాబ్దాల కాలంలో షమ సికందర్ చేసింది చాలా తక్కువ సినిమాలే. అయితే, ఆ గ్యాప్‌లో ఆమె బుల్లితెరపై ఎన్నో డైలీ సీరియళ్లలో నటించింది. వాటి ద్వారా భారీ స్థాయిలో ఫేమ్ సంపాదించుకుంది. ఈ ఊపులోనే కొన్ని వెబ్ సిరీస్‌లు, రియాలిటీ షోలు కూడా చేసింది. వీటితో పాటు కొన్ని ప్రైవేటు ఆల్బమ్‌లలోనూ ఆడిపాడడం ద్వారా ఎనలేని క్రేజ్‌ను అందుకుంది.

ఎఫైర్లతో హాట్ టాపిక్.. వివాదాలమయం

ఎఫైర్లతో హాట్ టాపిక్.. వివాదాలమయం

సుదీర్ఘమైన సినీ కెరీర్‌లో షమ సికందర్.. పలువురు హీరోలతో ఎఫైర్లు నడిపినట్లు జోరుగా ప్రచారం జరిగింది. ఆ సమయంలోనే ఆమె బీ టౌన్‌లో హాట్ టాపిక్ అయిపోయింది. అంతేకాదు, తరచూ ఏదో ఒక అంశం గురించి స్పందిస్తూ ఈమె.. వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇలాంటి ప్రవర్తనతో కొన్ని ఆఫర్లను కూడా కోల్పోయింది. ఫలితంగా కెరీర్‌ను ప్రశ్నార్థకం కూడా చేసుకుందీ బ్యూటీ.

అక్కడ మాత్రం అస్సలు తగ్గడం లేదు

అక్కడ మాత్రం అస్సలు తగ్గడం లేదు


షమ సికందర్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. చాలా కాలం క్రితం పలు సామాజిక మాధ్యమాల్లో అకౌంట్లు ఓపెన్ చేసిన ఆమె.. ఎంతో మంది ఫాలోవర్లను దక్కించుకుంది. ఈ క్రమంలోనే తరచూ తన సినీ కెరీర్‌కు చెందిన విషయాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. దీంతో ఎప్పుడూ హైలైట్ అవుతోంది.

జాకెట్ విప్పేసి షాకిచ్చిన హీరోయిన్

జాకెట్ విప్పేసి షాకిచ్చిన హీరోయిన్

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే షమ సింకదర్.. తన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. ఇప్పటికే ఎన్నో రకాల పోస్టుల ద్వారా వార్తల్లోకి ఎక్కిన ఈ బ్యూటీ.. ఎక్కువగా హాట్ హాట్ ఫోజుల్లో దిగిన పిక్‌లనే వదులుతూ ఉంటుంది. అంతేకాదు, హాట్ వీడియోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే జాకెట్ తీసేసిన ఓ ఫొటోను పోస్ట్ చేసింది.

Recommended Video

Race 3 Record Breaking Business At The Domestic Market
బ్రాలెస్ ఫొటోతో వింటర్‌లో వేడి రేపుతూ

బ్రాలెస్ ఫొటోతో వింటర్‌లో వేడి రేపుతూ

షమ సికందర్ షేర్ చేసిన తాజా ఫొటో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీనికి కారణం ఈ పిక్‌లో ఆమె తన జాకెట్ తీసేసి ఎద అందాలను ఎరగా వేయడమే. అంతేకాదు, అది బ్రాలెస్ ఫోజు కావడంతో నెటిజన్లు దీనికి ఫిదా అవుతున్నారు. వాళ్లు మాత్రమే కాదు.. సెలెబ్రిటీలు సైతం ఈ ఫోటోను లైక్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఇది ట్రెండ్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X