Shama Sikander గ్లామర్ ట్రీట్.. బికినీలో అభిమానులను ఊరిస్తూ.. ఫోటోలు వైరల్

బాలీవుడ్ నటి షామా సికిందర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె సోషల్ మీడియాలో హాట్ ఫోటో షేర్ చేసినప్పుడల్లా, అది క్షణంలో వైరల్ అవుతుంది. అతను తన సోషల్ మీడియా ఖాతాలో చాలా బోల్డ్ చిత్రాన్ని అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

Bholaa Shankar గా చిరంజీవి.. అట్టహాసంగా మూవీ ఓపెనింగ్.. ఎవరెవరు వచ్చారంటే?

హాట్ హాట్ షమా

హాట్ హాట్ షమా

షమా ఎప్పుడూ తన సినిమాలను బోల్డ్ స్టైల్‌లో సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన బోల్డ్ ఫొటోను షేర్ చేసింది. ఈ ఫోటో ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారాయి. బాలీవుడ్ లో హాట్ సీన్స్ చేయడంలో షమా ఎక్స్ పర్ట్. అయితే తెలుగు ప్రేక్షకులకు అసలు పరిచయం లేని ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.

సీఐడీలో లీడ్ రోల్

సీఐడీలో లీడ్ రోల్

ఎప్పుడూ ఏదో ఓ హాట్ షో చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటుంది షమా. షమా 1999లో అమీర్ ఖాన్ 'మన్' సినిమాలో ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఆ తర్వాత 'హే మేరీ లైఫ్ హై' టీవీ షోతో బాగా పాపులర్ అయిన షమా సికిందర్ సీఐడీలో లీడ్ రోల్ చేసి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని చెప్పచ్చు.

యూత్ కి బాగా కనెక్ట్ అయి

యూత్ కి బాగా కనెక్ట్ అయి

ఇక ట్రెండ్ ఫాలో అవుతూ ఆ తర్వాత కొన్ని అడల్ట్ చిత్రాల్లో నటించి యూత్ కి బాగా కనెక్ట్ అయింది. ఆ తర్వాత కూడా వెబ్ సిరీస్ - రియాలిటీ షోలు చేసి కాలం గడిపేస్తున్న ఈ భామ గత ఏడాది లాక్ డౌన్ నుంచి హాట్ నెస్ పెంచేసి రకరకాల ఫొటోలు షేర్ చేసి వేడి రాజేస్తుంది. డస్ట్రీలో చాలా కాలంగా ఉన్న ఈ భామ ఎన్నో విధాలుగా ప్రేక్షకులకు చేరువ అయ్యేందుకు ప్రయత్నించినా కాలం కలిసి రావడం లేదు.

సగం బయట పెట్టేసి

సగం బయట పెట్టేసి

ఆమె చివరిగా 2019 లో బైపాస్ మూవీలో నటించి మెప్పించింది. అయితే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే షామా తన అందాల ఆరబోతతో కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె తన హాట్ హాట్ అందాలతో యువకులను గాలమేసి లాగేస్తుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన పోటోలలో సగం ఎద అందాలను చూపిస్తూ ఓ రేంజి లో రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Recommended Video

Sound Movie Opening | Arjun Varahi | Nirosha
షమా అందాల విందు

షమా అందాల విందు

ఇక ఆమె బికినీ ఫోటోలు సైతం రచ్చ రేపుతున్నాయి. ఆమె 2003లో 'యే మేరీ లైఫ్ హై' సీరియల్‌లో కనిపించింది. ఆ తర్వాత ఆమె CID మరియు బల్వీర్ వంటి సీరియల్స్‌లో కనిపించింది. షామా దిల్ కి సన్ అనే వెబ్ సిరీస్‌లో కూడా పనిచేశారు. దీంతో పాటు 'మాయ' అనే వెబ్ సిరీస్‌లో కూడా షామా కనిపించింది. మొత్తం మీద షమా అందాల విందు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X