For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బికినీ అయిపోయింది.. ఇప్పుడు బ్రా లేకుండా.. ఎద అందాలతో కనువిందు చేసిన హాట్ బ్యూటీ

|

బాలీవుడ్ భామ ష‌మ సికంద‌ర్.. ఈమె గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారికి మాత్రం ఈ హీరోయిన్ గురించి బాగా తెలుస్తుంది. ఒకవైపు సినిమా.. మరోవైపు టీవీ సీరియల్స్‌లో బిజీగా ఉండే ఈ అమ్మడు.. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ తన వ్యక్తిగత ఫొటోలను, వీడియోలను అందులో షేర్ చేస్తూ ఉంటోంది. ఇప్పటికే ఎన్నో హాట్ పిక్స్‌ను పోస్ట్ చేసిన షమ.. తాజాగా మరో ఫొటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

సినిమాలు తగ్గించింది

సినిమాలు తగ్గించింది

ష‌మ సికంద‌ర్ 1998లో బాలీవుడ్‌కు పరిచయం అయింది. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు పలు చిత్రాల్లో నటించింది. అయితే, ఉన్నట్లుండి వెండితెరకు బ్రేకిచ్చి బుల్లితెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే ఎన్నో సీరియల్స్‌లో నటించింది. దీని తర్వాత కొన్ని డ్యాన్స్, రియాలిటీ షోలలో పాల్గొంది. అలాగే వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ వీడియోలు చేసింది.

సోషల్ మీడియాలో యమ యాక్టివ్

సోషల్ మీడియాలో యమ యాక్టివ్

షమ సికందర్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా సామాజిక అంశాలపై ఆమె తరచూ పోస్టులు పెడుతోంది. అలాగే, తన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. దీంతో షమ చాలా మందికి సుపరిచితురాలు అయిపోయింది.

బికినీలతో ఫేమస్

ఈ బాలీవుడ్ భామ బికినీ ఫొటోలతో బాగా ఫేమస్ అయింది. సముద్రపు ఒడ్డునో, స్విమ్మిగ్ పూల్స్ దగ్గరో తరచూ హాట్ ఫొటోలు దిగి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ ఉంటుంది. దీంతో ఈ బోల్డ్ బ్యూటీ బాగా పాపులర్ అయిపోయింది. కనీసం రోజుకు రెండు మూడు ఫొటోలైన షేర్ చేస్తూ ఉంటుంది. అందుకే ఈమె ఫాలోవర్స్ కూడా భారీగా పెరిగిపోయారు.

 తాజాగా బ్రాలెస్ ఫొటో

తాజాగా బ్రాలెస్ ఫొటో

ఇప్పటి వరకు బికినీ ఫొటోలతో హల్‌చల్ చేసిన షమ సికందర్.. తాజాగా మరో పిక్‌ను షేర్ చేసింది. ఇందులో ఆమె ఇన్నర్ వేర్ ధరించకుండా కనిపిస్తోంది. అంతేకాదు, ఓ రెడ్ కలర్ జాకెట్ వేసుకున్నప్పటికీ, దానికి జిప్ ఓపెన్ చేసి ఉండడంతో ఆమె ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఈ ఫొటోకు ‘ఎవరైతే బాధను అర్థం చేసుకోగలరో.. వారెప్పుడు దానికి కారణం కారు' అనే క్యాప్షన్ కూడా పెట్టింది.

English summary
Shama Sikander, who shot to fame with 2003 television series 'Yeh Meri Life Hai', has been away from the limelight for quite some time now. She was last seen in Vikram Bhatt's erotic thriller 'Maaya' in 2016 and a short film titled 'Sexaholic'.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more