Don't Miss!
- Sports DC vs RR: రిషభ్ పంత్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 31 పరుగులు! వీడియో
- News కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బికినీ అయిపోయింది.. ఇప్పుడు బ్రా లేకుండా.. ఎద అందాలతో కనువిందు చేసిన హాట్ బ్యూటీ
బాలీవుడ్ భామ షమ సికందర్.. ఈమె గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారికి మాత్రం ఈ హీరోయిన్ గురించి బాగా తెలుస్తుంది. ఒకవైపు సినిమా.. మరోవైపు టీవీ సీరియల్స్‌లో బిజీగా ఉండే ఈ అమ్మడు.. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ తన వ్యక్తిగత ఫొటోలను, వీడియోలను అందులో షేర్ చేస్తూ ఉంటోంది. ఇప్పటికే ఎన్నో హాట్ పిక్స్‌ను పోస్ట్ చేసిన షమ.. తాజాగా మరో ఫొటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
సినిమాలు తగ్గించింది
షమ సికందర్ 1998లో బాలీవుడ్‌కు పరిచయం అయింది. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు పలు చిత్రాల్లో నటించింది. అయితే, ఉన్నట్లుండి వెండితెరకు బ్రేకిచ్చి బుల్లితెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే ఎన్నో సీరియల్స్‌లో నటించింది. దీని తర్వాత కొన్ని డ్యాన్స్, రియాలిటీ షోలలో పాల్గొంది. అలాగే వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ వీడియోలు చేసింది.
సోషల్ మీడియాలో యమ యాక్టివ్
షమ సికందర్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా సామాజిక అంశాలపై ఆమె తరచూ పోస్టులు పెడుతోంది. అలాగే, తన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. దీంతో షమ చాలా మందికి సుపరిచితురాలు అయిపోయింది.
|
బికినీలతో ఫేమస్
ఈ బాలీవుడ్ భామ బికినీ ఫొటోలతో బాగా ఫేమస్ అయింది. సముద్రపు ఒడ్డునో, స్విమ్మిగ్ పూల్స్ దగ్గరో తరచూ హాట్ ఫొటోలు దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. దీంతో ఈ బోల్డ్ బ్యూటీ బాగా పాపులర్ అయిపోయింది. కనీసం రోజుకు రెండు మూడు ఫొటోలైన షేర్ చేస్తూ ఉంటుంది. అందుకే ఈమె ఫాలోవర్స్ కూడా భారీగా పెరిగిపోయారు.
తాజాగా బ్రాలెస్ ఫొటో
ఇప్పటి వరకు బికినీ ఫొటోలతో హల్చల్ చేసిన షమ సికందర్.. తాజాగా మరో పిక్‌ను షేర్ చేసింది. ఇందులో ఆమె ఇన్నర్ వేర్ ధరించకుండా కనిపిస్తోంది. అంతేకాదు, ఓ రెడ్ కలర్ జాకెట్ వేసుకున్నప్పటికీ, దానికి జిప్ ఓపెన్ చేసి ఉండడంతో ఆమె ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఈ ఫొటోకు ‘ఎవరైతే బాధను అర్థం చేసుకోగలరో.. వారెప్పుడు దానికి కారణం కారు' అనే క్యాప్షన్ కూడా పెట్టింది.