Don't Miss!
- News
బండి సంజయ్ నియోజకవర్గం ఖరారు?
- Sports
IND vs NZ మూడో టీ20లో పృథ్వీ షాను ఖచ్చితంగా ఆడించాలి! ఎందుకంటే..?
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Lifestyle
Garuda Purana: ఈ పనులను తప్పనిసరిగా పూర్తి చేయాలి.. లేదంటే సమస్యలు తప్పవు
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Technology
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
వెరీ హాట్ గురూ: టాప్‌లెస్ ఫొటోతో హీరోయిన్ రచ్చ.. వాటిలోనే బ్యూటీ కనిపిస్తుందని కామెంట్.!
చాలా కాలంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నా తగినంత గుర్తింపు దక్కించుకోని వారు చాలా మందే ఉన్నారు. కానీ, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత మాత్రం అలాంటి వారికే ఎక్కువ పాపులారిటీ వస్తోంది. దీంతో ఊహించని స్థాయిలో క్రేజ్ కూడా అందుకుంటున్నారు. ఇలాంటి వారిలో బాలీవుడ్ బ్యూటీ షమ సికందర్ ఒకరు. అప్పుడెప్పుడో సినిమాల్లోకి వచ్చిన ఈమె... ఈ మధ్య కాలంలోనే ఫేమస్ అయింది. తరచూ హాట్ హాట్ ఫొటోలతో రచ్చ చేసే ఈ బ్యూటీ.. తాజాగా టాప్‌లెస్ ఫొటోను వదిలింది. ఇందులో ఎద అందాలతో కనువిందు చేస్తోంది. ఆ వివరాలు మీకోసం.!

టీనేజ్‌లోనే మొదలెట్టిన షమ సికందర్
ప్రస్తుతం సోషల్ మీడియాను ఓ ఊపు ఊపుతోన్న షమ సికందర్... టీనేజ్‌లోనే అంటే 1998లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘ప్రేమ్ ఆగన్' అనే హిందీ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన ఆమె.. ఆ తర్వాత ‘మాన్', ‘అన్ష్: ద డెడ్లీ పార్ట్', ‘ధూమ్ దడాకా', ‘ద కాంట్రాక్ట్', ‘సెక్సాలిక్', ‘బైపాస్ రోడ్' అనే సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం మరికొన్ని చిత్రాల్లో నటిస్తోంది.

అందులోనూ అడుగు... బాగా ఫేమస్
సుదీర్ఘమైన తన కెరీర్‌లో షమ సికందర్ చాలా తక్కువ సినిమాల్లోనే నటించింది. అయితే, ఈ గ్యాప్‌లో మాత్రం వెండితెరపై కంటే బుల్లితెరపైనే ఎక్కువగా కనిపించింది. డైలీ సీరియళ్లు, వెబ్ సిరీస్‌లు, రియాలిటీ షోలు ఇలా ఎన్నో వాటిలో తన సత్తాను నిరూపించుకుంది. వీటితో పాటు మ్యూజిక్ వీడియోలతోనూ పేరు తెచ్చుకుంది. ఫలితంగా భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంది.

అందులోకి ఎంట్రీ... అస్సలు తగ్గట్లేదు
సినిమాలు, సీరియళ్లు, టీవీ షోలు, వెబ్ సిరీస్‌లు ఇలా వరుస ఆఫర్లతో బిజీ బిజీగా గడుపుతోంది షమ సికందర్. అయినప్పటికీ ఆమె షమ సికందర్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా సామాజిక అంశాలపై ఆమె తరచూ పోస్టులు పెడుతోంది. అలాగే, తన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. దీంతో షమ ఎనలేని క్రేజ్‌ను దక్కించుకుంది.

అన్నింట్లో ఆమెనే.. ఎన్నో వివాదాలు
సోషల్ మీడియాలోనే కాదు... బయట కూడా తరచూ ఏదో ఒక సామాజిక అంశంపై మాట్లాడుతూ హాట్ టాపిక్ అవుతోంది షమ సికందర్. రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్న ఆమె.. కొంత మందితో ఎఫైర్ నడిపినట్లు గతంలో ప్రచారం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక రకంగా అమ్మడు వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇలా కూడా ఆమె ఫేమస్ అయిపోతోంది.
|
ఆ ఫొటోలే ఎక్కువ.. అలాగే గుర్తింపు
హాట్ బ్యూటీగా పేరొందిన షమ సికందర్.. సోషల్ మీడియాలో ఎక్కువగా హాట్ ఫొటోలు, వీడియోలనే వదులుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఎక్కువగా సముద్రపు ఒడ్డునో, స్విమ్మిగ్ పూల్స్ దగ్గరో దిగిన బికినీ ఫొటోలను తన అకౌంట్లలో అప్‌లోడ్ చేస్తోంది. దీంతో బికినీ భామగా గుర్తింపు తెచ్చుకుంది షమ. ఇలాంటి ఫొటోల వల్లే ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోతోంది.
Recommended Video

టాప్‌లెస్ ఫొటోతో హీరోయిన్ రచ్చ
ఇన్‌స్టాలో
యమ
యాక్టివ్‌గా
ఉండే
షమ
సికందర్..
తాజాగా
ఓ
టాప్‌లెస్
ఫొటోను
వదిలింది.
అందులో
వైట్
జాకెట్
వేసుకుని
ఉన్నా...
దాని
జిప్
తీసేసింది.
దీంతో
ఈ
ఫొటో
తెగ
వైరల్
అవుతోంది.
అంతేకాదు,
దీనికి
‘నిజాయితీతో
కచ్చితమైన
విశ్వాసాన్ని
కలిగి
ఉండి
చూసినప్పుడే
మీలోని
అందం
కనిపిస్తుంది'
అంటూ
క్యాఫ్షన్
కూడా
పెట్టింది.
తద్వారా
ఈ
పిక్‌కు
లైకులు
కూడా
వస్తున్నాయి.