పడుకుంటేనే అవకాశాలు అనే వారు.. వినకపోతే మరోలా.. సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి గతంలోనే చాలామంది హీరోయిన్స్ ఓపెన్ గానే చేసిన కొన్ని కామెంట్స్ ఆశ్చర్యాన్ని కలిగించాయి. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా కొంతమంది పరోక్షంగా కూడా సినీ ప్రముఖుల పేర్లను బయటకు చెప్పడం హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే రీసెంట్ గా మరొక సీనియర్ గ్లామరస్ నటి షామా సికిందర్ చేసిన కామెంట్స్ కూడా వైరల్ గా మారుతున్నాయి. గతంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పరిస్థితి గురించి ఆమె ఓపెన్ గానే వివరణ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే...

గ్లామరస్ బ్యూటీగా..

గ్లామరస్ బ్యూటీగా..

బాలీవుడ్లో ఒకప్పుడు వరుసగా సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న షామా సికిందర్ బాక్సాఫీస్ సినిమాలలో నటించకపోయినప్పటికీ పలు గ్లామరస్ పాత్రలతో మాత్రం బాగానే మెప్పించింది. అలాగే టెలివిజన్ సిరీస్ లలో కూడా ఆమె స్పెషల్ పాత్రలలో కనిపించి మంచి గుర్తింపును అందుకుంది. ఏదో ఒక విధంగా సినిమా పరిశ్రమలో బిజీగా కనిపించిన ఈ బ్యూటీ ఇటీవల మాత్రం పెద్దగా కనిపించడం లేదు.

క్యాస్టింగ్ కౌచ్

క్యాస్టింగ్ కౌచ్

అయితే రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో షామా సికిందర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. గతంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఏ తరహాలో ఉండేదో ఆమె చెప్పిన విధానంతో మరోసారి క్లారిటీగా అర్థమయింది. ఇదివరకే కొన్నిసార్లు ఆమె తను ఇండస్ట్రీలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను గురించి తెలియజేసింది. ఇక ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ గురించి మరొక వివరణ ఇచ్చింది.

పడుకుంటేనే అవకాశాలు

పడుకుంటేనే అవకాశాలు


షామా సికిందర్ మాట్లాడుతూ.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి. మంచి టాలెంటెడ్ ఉన్న నటీనటులకు చాలా ఈజీగా గుర్తింపు లభిస్తుంది. అయితే ఒకప్పుడు మాత్రం బాలీవుడ్ పరిశ్రమ ఇందుకు భిన్నంగా ఉండేది. ముందుగా స్నేహం చేస్తూ ఆ తర్వాత కొందరు సినీ ప్రముఖులు పడుకుంటే గాని అవకాశాలు ఇచ్చేవారు కాదు.. అని షామా సికిందర్ వివరణ ఇచ్చింది.

అలంటి వారు కూడా ఉన్నారు

అలంటి వారు కూడా ఉన్నారు

కొంతమంది ప్రముఖ నిర్మాతలు తమతో ఎఫైర్ పెట్టుకోకపోతే సినిమాలలో అవకాశం కూడా ఇవ్వము అని.. వినకపోతే ఎదగనివ్వకుండా చేస్తామనే విధంగా మాట్లాడే వారు. అలాంటి వారి కారణంగా చాలామంది ఆడవాళ్లు ఇబ్బంది పడ్డారు. ఏది ఏమైనా కూడా మరికొందరు మాత్రం టాలెంట్ ను గుర్తించే అవకాశాలు ఇచ్చి చరిత్రలో చిరస్థాయిలో నికిచిపోయారు.. అని షామా సికిందర్ తెలియజేసింది.

సపోర్ట్ చేస్తున్నారు

సపోర్ట్ చేస్తున్నారు


ఇప్పుడున్న పరిస్థితులలో క్యాస్టింగ్ కౌచ్ అనేది చాలా వరకు తగ్గింది అని బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలావరకు నిర్మాతలు లేడి ఆర్టిస్టులకు సపోర్టింగ్ గా నిలుస్తున్నారు అని షామా సికిందర్ వివరణ ఇచ్చింది. ఇక షామా ప్రస్తుతం వెబ్ సిరీస్ లో కూడా చేస్తోంది. అలాగే మరికొన్ని మీడియం రేంజ్ సినిమాలు చర్చల దశలో ఉన్నట్లుగా వివరణ ఇచ్చింది. త్వరలోనే ఒక డిఫరెంట్ లేడి ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ కూడా రానున్నట్టుకు ఇంటర్వ్యూలో తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X