టాప్ తీసేసి సెగలు రేపుతోన్న హీరోయిన్: ఇదే మరింత అందంగా చూపిస్తుందంటూ కామెంట్

వందల సినిమాల్లో నటించినా కొందరి పెద్దగా గుర్తింపు రాదు. కానీ, కొందరికి మాత్రం కొన్ని సినిమాల్లో భాగమైనా విపరీతమైన పాపులారిటీ వస్తుంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ తరహాలో ఎంతో మంది నటీమణులు దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ బ్యూటీ షమ సికందర్ ఒకరు. తన అందచందాలతో కుర్రకారు హృదయాలకు గాయాలు చేస్తోన్న ఈ చిన్నది.. తాజాగా టాప్‌లెస్ ఫొటోను వదిలింది. చలికాలంలో వేడి పుట్టించేందిగా ఉన్న ఆ ఫొటోపై మీరూ ఓ లుక్కేయండి!

టీనేజ్‌లోనే మొదలు పెట్టిన అందాల భామ

టీనేజ్‌లోనే మొదలు పెట్టిన అందాల భామ

నటన మీద ఉన్న ఆసక్తితో మోడలింగ్ రంగం వైపు అడుగులు వేసింది షమ సికందర్. ఈ క్రమంలోనే చిన్న వయసులోనే అంటే 1998లో 'ప్రేమ్ ఆగన్' అనే హిందీ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'అన్ష్: ద డెడ్లీ పార్ట్', 'మాన్', 'ధూమ్ దడాకా', 'ద కాంట్రాక్ట్', 'సెక్సాలిక్', 'బైపాస్ రోడ్' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువగా ఫేమ్ అయింది.

 అటు నుంచి ఇటు.. ఇక్కడ సూపర్ సక్సెస్

అటు నుంచి ఇటు.. ఇక్కడ సూపర్ సక్సెస్

సుదీర్ఘ కాలం పాటు సినీ రంగంలో కొనసాగుతూ ఉన్నా.. షమ సికందర్ తక్కువ సినిమాలే చేసింది. కానీ, ఈ పిరియడ్‌లో ఆమె బుల్లితెరపై ఓ వెలుగు వెలిగింది. ఇప్పటికే ఎన్నో డైలీ సీరియళ్లలో నటించి నటిగా మంచి గుర్తింపును అందుకుంది. అంతేకాదు, కొన్ని వెబ్ సిరీస్‌లు, రియాలిటీ షోలు కూడా చేసింది. వీటితో పాటు కొన్ని ప్రైవేటు ఆల్బమ్‌లలోనూ భాగమై పాపులర్ అయింది.

హీరోలతో ఎఫైర్లు.... వివాదాలతో సతమతం

హీరోలతో ఎఫైర్లు.... వివాదాలతో సతమతం

దాదాపు ఇరవై సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీతో సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్న షమ సికందర్.. ఎన్నోసార్లు తన వ్యవహార శైలితో వార్తల్లో నిలిచింది. మరీ ముఖ్యంగా ఆమె పలువురు హీరోలతో ఎఫైర్లు నడుపుతున్నట్లు గతంలో పలుమార్లు ప్రచారం జరిగింది. అంతేకాదు, తరచూ ఏదో ఒక సున్నితమైన అంశం గురించి మాట్లాడుతూ వివాదాల్లో చిక్కుకుంటోంది. తద్వారా హైలైట్ అవుతోంది.

అందులో యమ యాక్టివ్... అదరగొడుతూ

అందులో యమ యాక్టివ్... అదరగొడుతూ

కెరీర్ పరంగా ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది షమ సికందర్. చాలా కాలం క్రితం పలు సామాజిక మాధ్యమాల్లో అకౌంట్లు ఓపెన్ చేసిన ఆమె.. ఎంతో మంది ఫాలోవర్లను దక్కించుకుంది. ఈ క్రమంలోనే తరచూ తన సినీ కెరీర్‌కు చెందిన విషయాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.

వాటిలో మాత్రం స్పెషలిస్టు.. ఎప్పుడూ అవే

వాటిలో మాత్రం స్పెషలిస్టు.. ఎప్పుడూ అవే

చాలా కాలంగా సోషల్ మీడియాలో షమ సికందర్ తెగ హల్‌చల్ చేస్తోంది. తరచూ తన హాట్ ఫొటోలను వదులుతూ సెగలు రేపుతోంది. మరీ ముఖ్యంగా ఎక్కువగా బికినీ ధరించిన ఫొటోలను, బీచ్‌లో తడిసిన అందాలతో ఉన్న పిక్‌లను వదులుతోంది. ఇప్పటికే ఇలా ఎన్నో గ్లామరస్ ఫొటోషూట్లతో రచ్చ చేసిన ఈ అమ్మడు.. అప్పుడప్పుడూ నగ్న దేహంతోనూ కనువిందు చేస్తోంది.

టాప్ తీసేసి సెగలు రేపుతోన్న హీరోయిన్

టాప్ తీసేసి సెగలు రేపుతోన్న హీరోయిన్

తాజాగా షమ సికందర్.. తన ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాలో టాప్‌ను తీసేసిన ఫొటోను షేర్ చేసింది. అంతేకాదు, దీనికి 'దయ అనేది నిన్ను ఈ ప్రపంచంలోనే అందమైన వ్యక్తిగా చూపిస్తోంది' అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన వస్తోంది. ఇప్పటికే దీనికి యాభై వేలకు పైగా లైకులు రావడంతో పాటు ఆమెను ప్రశంసిస్తూ కామెంట్లూ వెల్లువెత్తుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X