Shanvi Srivastava: బక్కగా ఉండే లవ్లీ హీరోయిన్ ఇలా అయ్యిందేటి.. బికినీలో చూపించి చంపేస్తోందిగా..

సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం పాటు అగ్ర హీరోయిన్ గా కొనసాగాలి అంటే అంత సాధారణమైన విషయం కాదు. పోటీలో చాలామంది బ్యూటీలు వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు. ఈ క్రమంలో గ్లామర్ ను కాపాడుకుంటూ మంచి అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. అలాగే కొన్ని డిజాస్టర్స్ కూడా హీరోయిన్స్ కెరియర్ కు ప్రమాదంగా మారుతూ ఉంటాయి.

ఇక మొదట్లో కొన్ని విజయాలు చూసిన శాన్వి కొంతకాలం తర్వాత తెలుగు ఇండస్ట్రీలో కనిపించకుండా పోయింది. ఇక ఈ బ్యూటీ ఇప్పుడు ఇండస్ట్రీలలో బిజీ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఇక చాలాకాలం తర్వాత అమ్మడు ఒక ఊహించని లుక్ లో కనిపించింది. బికినీ ఫొటో కూడా వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

Shanvi Srivastava never before glamorous bikini pics viral

తెలుగులో అలా బిజీబిజీగా: లవ్లీ సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిన శాన్వి శ్రీవాత్సవ ఏడాదికి ఒకటీ లేదా రెండు సినిమాలు చేస్తూ వస్తోంది. తెలుగుతో పాటు కన్నడ సినిమాల్లోనూ నటించి మెప్పిస్తోంది. అందం, అభియనంతో వేలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఈ క్యూట్ బ్యూటీ.. నటిగా, ప్రచార కర్తగా కొనసాగుతోంది. లవ్లీ తర్వాత సుశాంత్ తో అడ్డా సినిమాలో కనిపించి అదరగొట్టింది. ఆ తర్వాత రౌడీ, ప్యార్ మే పడిపోయానే వంటి తెలుగు చిత్రాల్లో కనిపించింది.

కన్నడ సినిమాలు మాత్రమే..: ఆ తర్వాత నుంచి ఆమె తెలుగు సినీ పరిశ్రమలో కనిపించట్లేదు. కేవలం కన్నడ సినిమాలు మాత్రమే చేస్తోంది. అయినప్పటికీ సోషల్ మీడియాల ద్వారా తెలుగు అభిమానులకు చాలా దగ్గరగా ఉంటోంది. తనకు సంబంధించిన అన్ని అప్ డేట్లతో పాటు పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలు అప్ లోడ్ చేస్తూ... గ్లామర్ షో చేస్తుంది.

Shanvi Srivastava never before glamorous bikini pics viral

అప్పట్లో సన్నగా ఉంటూ..: అయితే శాన్వి మధ్యలో కాస్త సన్నగా మారిపోయినట్లు కూడా కనిపించింది. ఆ మధ్యలో ఆమెకు సంబంధించిన ఫోటోలు చూసి కూడా ఫాలోవర్స్ కాస్త షాక్ అయ్యారు. నువ్వు చాలా సన్నగా అయిపోతున్నావు అని కాస్త బరువు పెరిగితే ఇంకా అందంగా ఉంటావని ఫాలోవర్స్ ఆమెకు సలహాలు కూడా ఇచ్చారు. అయితే ఆమె ఇప్పుడు తన ఫిట్నెస్ విషయంలో ఊహించని విధంగా మార్పులు తీసుకువచ్చింది. అయితే తాజాగా ఈ హాట్ బ్యూటీ ఇన్ స్టా వేదికగా ఓ ఫొటోను షేర్ చేసింది.

ఊహించని విధంగా బికినీ లుక్: బీచ్ ఒడ్డున బికినీలో కనిపిస్తూ రచ్చ చేస్తోంది. బ్యాక్ సైడ్ నుంచి తీసిన ఈ ఫొటోలో శాన్వి బ్యాక్ అందాలు అదిరిపోయాయి. నడుము ఒంపు సొంపులతో పాటు ఎద అందాలు, థైస్ అందాలన్నీ కనిపిస్తున్నాయి. ఒక్క మొహం తప్పా అందాలన్నీ ఆరబోస్తూ కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోందీ ముద్దుగుమ్మ. తాజాగా ఈమె షేర్ చేసిన పొటోకు వేలల్లో లైకులు, వందల్లో కామెంట్లు వచ్చాయి. అలాగే ఆమె కాస్త బరువు పెరగడంతో మరీంత అందంగా ఉన్నట్టు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Shanvi Srivastava never before glamorous bikini pics viral

ఫ్రంట్ లుక్ ఇచ్చి ఉంటే..: నెటిజెన్లు కూడా పెద్ద ఎత్తున ఫాలో అవుతున్నారు. ఏంటమ్మా ఈ అందాల ఆరబోత అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిన్ను బ్యాక్ అండ్ సైడ్ లుక్ నుంచి చూస్తేనే తట్టుకోలేక పోతున్నామని చెప్పుకొస్తున్నారు. నీవు ఫ్రంట్ లుక్ ఇచ్చి ఉంటే తట్టుకోలేక చచ్చే వాళ్లమని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ ఫొటోల్లో శాన్వి శ్రీవాత్సవ చాలా హాట్ గా కనిపిస్తోంది.

ఎక్కువగా కన్నడలోనే: మరోవైపు కన్నడలో వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్న ఈమె.. మాస్టర్ పీస్, భలే జోడీ, సుందరాంగ జాన, సహేబా, తారక్, ముఫ్తి వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అలాగే అవనే శ్రీమన్నారాయణ, పొగరు వంటి చిత్రాల్లో నటించింది. అలాగే మరో స్టార్ సినిమాలోనూ కనిపించడంతో పాటు ఓ ప్రత్యేక పాటలో ప్రదర్శనను ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ క్యూట్ బ్యూటీ తెలుగు సినిమాల్లోనూ నటించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X