ఇంటర్నెట్‌ను కుదిపేస్తున్న టాలీవుడ్ హీరోయిన్ లెస్బియన్ సెక్స్ వీడియో.. తెల్లారేలోపే చూడండంటూ..
షెర్లిన్ చోప్రా.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న వాళ్లందరికీ ఈ పేరు కచ్చితంగా తెలిసే ఉంటుంది. అంతలా ఈ బోల్డ్ బ్యూటీ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సొంత యాప్, వెబ్‌సైట్, సోషల్ మీడియా ఖాతాల ద్వారా నిరంతరం తన అభిమానులతో టచ్‌లో ఉంటోందీమె. తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది ఈ మాజీ మిస్ ఆంధ్రా. తాజాగా ఈ సుందరి ఓ హాట్ వీడియోను విడుదల చేసింది. దీంతో మరోసారి హాట్ టాపిక్ అయిపోయింది.

సోషల్ మీడియాలో హల్‌చల్
షెర్లిన్ చోప్రా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సినిమా అవకాశాలు సన్నగిల్లడంతో అమ్మడు తన అందాలను కనువిందు చేస్తూ.. కుర్రకారును రెచ్చగొడుతోంది. ఇందుకోసం తన పేరిట సోషల్ మీడియా ఖాతాలను ఓపెన్ చేసిన ఈ బోల్డ్ బ్యూటీ.. ఓ యాప్, అలాగే ఓ వెబ్‌సైట్‌ను కూడా స్టార్ట్ చేసింది. వీటి ద్వారానే తన ఫొటోలు, వీడియోలను వదులుతుంటుంది.
టీమిండియా జెర్సీని అక్కడ చింపేసి..
షెర్లిన్ ఎన్నో వీడియోలను విడుదల చేసినప్పటికీ.. కొద్దిరోజుల క్రితం టీమిండియా జెర్సీని చింపేసి చేసిన వీడియో హాట్ టాపిక్ అయింది. ఈసారి టీమిండియా జెర్సీ వేసుకన్నప్పటికీ దానిని తన యద అందాలు కనిపించేలా కట్ చేసేసింది. దీంతో బోల్డుగా కనిపిస్తూనే టీమిండియాకు విషెస్ చెప్పింది. అంతేకాదు, ఈసారి భారత క్రికెట్ జట్టు కప్ గెలవబోతుందని కాన్ఫిడెంట్‌గా చెప్పింది.
తాజాగా లెస్బియన్ వీడియో
రోజూ ఎన్నో ఫొటోలు, వీడియోలను వదులుతుండే షెర్లిన్ చోప్రా.. తాజాగా లెస్బియన్ సెక్స్ వీడియోను విడుదల చేసింది. ఇందులో మరో భామ తన ఇంటికి వస్తుంది. రావడం రావడమే ఆమెతో శృంగార కార్యకలాపాలకు పాల్పడుతుంది. ఈ వీడియోతో పాటు ‘సూర్యోదయానికి ముందే ఈ వీడియో చూడండి' అంటూ క్యాప్షన్ కూడా పెట్టేసింది.

షెర్లిన్‌ది హైదరాబాదే
షెర్లిన్ చోప్రా హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగింది. ఇక్కడే చదువు పూర్తి చేసింది. చదువుకుంటున్న సమయంలోనే ఆమె మిస్ ఆంధ్రా పోటీల్లో పాల్గొని గెలుపొందింది. ఆ తర్వాత ‘వెండిమబ్బు' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మంచు విష్ణు ‘గేమ్', ‘ఏ ఫిల్మ్ బై అరవింద్' సహా పలు చిత్రాల్లో నటించింది.

ముంబై వెళ్లి మారిపోయింది
టాలీవుడ్‌లో కలిసి రాకపోవడంతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆమె ముంబై వెళ్లిపోయింది. అక్కడ కొన్ని సినిమాల్లో నటించిన ఆమె.. నవంబరు 2012న ప్లేబోయ్ మాస పత్రిక కవర్ పేజీపై నగ్నంగా కనిపించి షాకిచ్చింది. ఆ తర్వాత సంచలన చిత్రం ‘కామసూత్ర 3డీ'లో పూర్తి నగ్నంగా కనిపించింది. అయితే, ఈ సినిమా అనివార్య కారణాల వల్ల విడుదల అవలేదు. దీని అనంతరం హిందీ రియాలిటీ షో ‘బిగ్ బాస్'లో పాల్గొంది. ఇక, కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియా, సొంత యాప్ ద్వారా తన అందాలను కనువిందు చేస్తూ కాలం వెల్లదీస్తోంది.


Click it and Unblock the Notifications











