ఒంటిపై నూలుపోగు లేకుండా ఫోజులు.. డోసు పెంచేసిన హైదరాబాదీ హీరోయిన్.!

By Manoj

సినీ పరిశ్రమకు చెందిన కొందరు నటీమణులు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ హల్‌చల్ చేస్తున్నారు. తమ అందాలను ఎరగా వేసి ఆఫర్లు దక్కించుకోవాలని అనుకుంటారో.. లేక మరో కారణమో తెలియదు కానీ.. తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గ్లామర్ డోస్ పెంచేసి మరీ కుర్రకారు హృదయాలకు గాయం చేస్తున్నారు. అలాంటి వారిలో హైదరాబాదీ హీరోయిన్ షెర్లిన్ చోప్రా పేరును ప్రముఖంగా చెప్పుకోవచ్చు. తాజాగా ఆమె ఒంటిపై నూలుపోగు లేకుండా దిగిన ఓ ఫొటోను షేర్ చేసింది. దీంతో మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.

 హైదరాబాదీ అమ్మాయే.. చేసిన సినిమాలివే

హైదరాబాదీ అమ్మాయే.. చేసిన సినిమాలివే

కొద్ది రోజులుగా తన వ్యవహార శైలితో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది షెర్లిన్ చోప్రా. ఈమె పుట్టింది హైదరాబాద్‌లోనే. చదువు కూడా ఇక్కడే పూర్తి చేసింది. ఆ తర్వాత మిస్ ఆంధ్రా పోటీల్లో గెలిచిన వెంటనే ‘వెండిమబ్బు' అనే మూవీతో సినిమాల్లోకి ఎంటర్ అయింది. ఆ తర్వాత మంచు విష్ణు ‘గేమ్', ‘ఏ ఫిల్మ్ బై అరవింద్'తో పాటు మరికొన్ని చిత్రాల్లో నటించి మెప్పించింది.

ముంబైకి మకాం మార్చింది.. ఇలా మారింది

ముంబైకి మకాం మార్చింది.. ఇలా మారింది

తెలుగులో చాలా సినిమాలు చేసినా ఒక్కటంటే ఒక్క హిట్ కూడా దక్కకపోవడంతో షెర్లిన్ చోప్రా హైదరాబాద్‌కు బైబై చెప్పేసింది. ఆ వెంటనే ముంబైకి మకాం మార్చేసింది. ఆ సమయంలో హిందీలో వరుసగా సినిమాలు చేసింది. వాటిలో కొన్ని విజయాలను అందుకున్నప్పటికీ.. ఆమెకు మాత్రం గుర్తింపును తీసుకు రాలేదు. బిగ్ బాస్‌లోకి ఎంటర్ అయ్యాక ఫేమస్ అయిపోయింది.

 రాంగోపాల్ వర్మ సెక్స్ వీడియో పంపాడు

రాంగోపాల్ వర్మ సెక్స్ వీడియో పంపాడు

కొద్ది రోజుల క్రితం షెర్లిన్ చోప్రా ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ సందర్భంగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మీద షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘నేను సినిమా అవకాశం కోసం వర్మ గారికి ఫోన్ చేశాను. దీంతో ఆయన నాకు రొమాన్స్ ఎక్కువగా ఉన్న స్క్రిప్ట్ పంపాడు. అంతేకాదు, ఓ సెక్స్ వీడియో కూడా పంపి ఇలా చేయాలన్నాడు' అని చెప్పి బాంబ్ పేల్చింది.

సినిమాలకు బ్రేకిచ్చి... సరికొత్త దారిలోకి

సినిమాలకు బ్రేకిచ్చి... సరికొత్త దారిలోకి

ఎన్ని సినిమాలు చేసినా సరైన గుర్తింపు రాకపోవడంతో షెర్లిన్ చోప్రా... సరికొత్త దారిని ఎంచుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తుండడంతో.. దాని నుంచి క్రేజ్ సంపాదించుకోవాలని డిసైడ్ అయిపోయింది. ఈ క్రమంలోనే సొంత యాప్, వెబ్‌సైట్, రకరకాల సోషల్ మీడియా ఖాతాల ద్వారా నిరంతరం తన అభిమానులతో టచ్‌లో ఉంటూ హల్‌చల్ చేస్తోంది.

అందాలతో కనువిందు.. అస్సలు తగ్గదు

అందాలతో కనువిందు.. అస్సలు తగ్గదు

కొంత కాలంగా షెర్లిన్ చోప్రా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. తరచూ ఏదో ఒక హాట్ ఫొటోనో, వీడియోనో షేర్ చేస్తూ బోల్డ్ బ్యూటీగా పేరు సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఒక్కోసారి ఆమె చేసే పోస్టులు ఓవర్ డోస్‌తో ఉంటాయి. ఇలాంటి వాటికే రెస్పాన్స్ వస్తుండడంతో అమ్మడు ఇంకా రెచ్చిపోతోంది.

న్యూడిటీకి ఓకే.. పోర్న్ వీడియోలకు నో

హాట్ హాట్ ఫొటోలు, వీడియోలతో రెచ్చిపోయే షెర్లిన్ చోప్రాకు ఎన్నో సినిమా ఆఫర్లు వచ్చాయట. కానీ, వాటిని ఆమె తిరస్కరించిందని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. వాటితో పాటు ఈ బోల్డ్ బ్యూటీకి చాలా మంది ఫిల్మ్ మేకర్లు పోర్న్ మూవీలు ఆఫర్ చేశారని వెల్లడించింది. అయితే, ‘న్యూడ్ వీడియోలు చేస్తాను కానీ, పోర్న్ మాత్రం చేయన'ని వాళ్లకు చెప్పినట్లు ఆమె తెలిపింది.

Recommended Video

Krrish 4 To Be a Multi Starrer Targets RRR Movie
ఒంటిపై నూలుపోగు లేకుండా ఫోజులు

ఒంటిపై నూలుపోగు లేకుండా ఫోజులు

ప్రధాని మోదీ కొవ్వొత్తులు వెలిగించమని పిలుపునిచ్చిన వేళ.. షెర్లిన్ చోప్రా గ్లామర్ లుక్‌తో కనిపించి షాకిచ్చింది. ఇది మరువక ముందే తాజాగా ఒంటిపై నూలుపోగు లేకుండా ఫొటో దిగి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో నెటిజన్ల నుంచి ఈ ఫొటోకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. మరీ ముఖ్యంగా ఈ ఫొటోకు గంటలోనే యాభై వేల లైకులు రావడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X