షాకింగ్ పిక్స్ : నగ్నంగా హీరోయిన్.. అందాల ప్రదర్శనలో పీహెచ్‌డీ చేసినట్టుగా
సోషల్ మీడియాలో కొందరు హీరోయిన్స్ షేర్ చేసే ఫోటోలను చూస్తుంటే వారి ఉద్దేశ్యం ఏంటో ఎవ్వరికీ అర్థం కాదు. నగ్న ఫోటోలతో హల్చల్ చేస్తుంటారు. హాలీవుడ్‌లో ఇలాంటి అందాల ప్రదర్శన కామనే అయినా.. ఇక్కడ అలాంటివి కుదరుదు. అయితే బాలీవుడ్ మాత్రం ఇందుకలో కొంత వరకు మినహాయింపు ఉంటుంది. బాలీవుడ్‌లో అందాల ప్రదర్శనకే మనవారు గగ్గోలు పెడుతుంటారు. తాజాగా ఓ హీరోయిన్ షేర్ చేసిన ఫోటోలు చూస్తుంటే ఎవ్వరికైనా కరెంట్ షాక్ కొట్టాల్సిందే.

సోషల్ మీడియాలో సెగలు..
రాఖీ సావంత్, పూనమ్ పాండే వంటి వారు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంటారు. అందాల ప్రదర్శనతో ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటారు. అందచెందాలతో వల వేసి నెటిజన్లను తమ వైపు తిప్పుకుంటారు. వీరు షేర్ చేసే ఫోటోల క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. వీరు ప్రత్యేక యాప్‌లను కూడా క్రియేట్ చేసుకున్నారు. అందులో ప్రత్యేకంగా కొన్ని వీడియోలు కూడా షేర్ చేస్తుంటారు.

దూసుకెళ్తున్న షెర్లిన్..
షెర్లీన్ చోప్రా.. అంటే టక్కున అందరికీ గుర్తు రాదు కానీ.. ఏ ఫిల్మ్ బై అరవింద్ చిత్రంలో అందాల ఆరబోతతో కుర్రకారకు వేడెక్కించిన భామ అంటే మాత్రం ఇట్టే గుర్తుకు వస్తుంది. మోడల్ అయిన ఈ సుందరి.. బాలీవుడ్‌లో అడపాదడపా చిత్రాలు చేస్తూ కాలం వెళ్లదీస్తోంది.
సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో..
ఇక ఈ అమ్మడి సోషల్ మీడియా ఖాతాను చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. అందాల ప్రదర్శనలో పీహెచ్‌డీ పట్టా పొందినట్టుగా తన ప్రతిభనంతా చూపిస్తుంది. నగ్నం ఫోటోలను షేర్ చేస్తూనే.. తన నిధికి అడ్డుకట్టలు వేసి భద్రంగా చూసుకుంటుంది.
Recommended Video

వేడి పుట్టిస్తోన్న షెర్లీన్..
తాజాగా కొన్ని ఫోటోలను షెర్లీన్ చోప్రా షేర్ చేసింది. నగ్నంగా కనిపిస్తూనే.. తెలివిని ప్రదర్శించింది. ఎద అందాలకు చేతులను అడ్డుపెట్టి చూపరులను ఆశ్చర్యపరిచింది. బాత్ టబ్‌లో ఉన్న ఫోటో, చొక్కాతో అందాలను కవర్ చేస్తున్న ఫోటో ఇలా ఎన్నో రకాలు పోజులతో ఫాలోవర్స్‌కు పిచ్చెక్కిస్తోంది.


Click it and Unblock the Notifications











