బ్రా తీసేసి బాల్ బ్యాట్ ఆడిన మాజీ మిస్ ఆంధ్రా.. న్యూడ్‌ వీడియో

Recommended Video

Sherlyn Chopra Sensational Nude Video Goes Viral || Filmibeat Telugu

టాలీవుడ్ సహా బాలీవుడ్, హాలీవుడ్ ప్రేక్షకులకు తన అందాల రుచి చూపించి ఆకట్టుకుంది బోల్డ్ బ్యూటీ షెర్లిన్ చోప్రా. ఈ మధ్యకాలంలో మరింత రెచ్చిపోతూ సోషల్ మీడియా ద్వారా న్యూడ్, సెమీ న్యూడ్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్న ఈ సెక్సీస్టార్ తాజాగా ఓ వీడియో పోస్ట్ చేసి సంచలనం సృష్టించింది. వరల్డ్ కప్ క్రికెట్ ఫీవర్‌ని క్యాచ్ చేస్తూ అమ్మడు అందాలన్నీ దారపోసింది. బాల్, బ్యాట్ పట్టుకొని సెమీ న్యూడ్‌గా పిచ్చెక్కించింది.

బికినీ వేసి బాల్ బ్యాట్ పట్టుకొని

బికినీ వేసి బాల్ బ్యాట్ పట్టుకొని

వరల్డ్ కప్ క్రికెట్ జరుగుతుండటంతో ప్రపంచమంతా క్రికెట్ మేనియాలో మునిగిపోయింది. సరిగ్గా ఈ పాయింట్ పై కన్నేసిన షెర్లిన్ చోప్రా.. బాల్ బ్యాట్ పట్టుకొని తన అందాలకు పదును పెట్టింది. బికినీ వేసి బాల్ బ్యాట్ పట్టుకొని గ్రౌండ్‌లో దిగింది. అదే గ్రౌండ్‌లో సెక్సీ ఫోజులిస్తూ వీడియో షూట్ చేయించుకొని దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

మెల్లగా బ్రా తీసేసి న్యూడ్ లుక్‌తో

ఈ వీడియోలో మొదట బికినీతో బౌలింగ్, బ్యాటింగ్ చేస్తూ దర్శనమిచ్చిన షెర్లిన్.. ఆ తర్వాత తన బ్రా తీసేసి న్యూడ్ లుక్ తో మైకం తెప్పించింది. పైగా ఈ వీడియోకి ''కష్టపడతారా? ఇంటికి వెళ్తారా? ఈసారి మెన్ ఇన్ బ్లూ కోసం ఈ వీడియో.. హ్యాపీ ఫాదర్స్ డే టీం ఇండియా'' అని క్యాప్షన్ పెట్టింది. సెక్సీవీడియో కావడంతో కొద్దిసేపటి లోనే ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.

మోడలింగ్ రంగం.. మిస్ ఆంధ్రా కిరీటం

మోడలింగ్ రంగం.. మిస్ ఆంధ్రా కిరీటం

షెర్లిన్ చోప్రా అసలు పేరు మోనా చోప్రా. హైదరాబాద్ లోనే పుట్టి ఇక్కడే విద్యాబ్యాసం చేసిన ఈ భామ.. మోడలింగ్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే మిస్ ఆంధ్రా పోటీల్లో పాల్గొని గెలుపొందింది. ఆ తర్వాత 'వెండిమబ్బు, గేమ్, ఏ ఫిల్మ్ బై అరవింద్' లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

ప్లే బాయ్ మాస పత్రిక కవర్ పేజీపై నగ్నంగా

ప్లే బాయ్ మాస పత్రిక కవర్ పేజీపై నగ్నంగా


ఆ వెంటనే బాలీవుడ్ సినిమాల్లో కూడా అడుగుపెట్టిన షెర్లిన్.. తన అందాల ఆరబోతకు తలుపులు తెరిచింది. ఈ క్రమంలో 2012 సంవత్సరంలో ప్లే బాయ్ మాస పత్రిక కవర్ పేజీపై నగ్నంగా షాకిచ్చింది. ఇక అప్పటి నుంచి ఓ రేంజ్ లో రెచ్చిపోతూ అందాల విందు చేయడంలో ముందుంటోంది షెర్లిన్.

అందాల ప్రదర్శనకు సొంత యాప్

అందాల ప్రదర్శనకు సొంత యాప్

సోషల్ మీడియాలో సందర్భానుసారంగా హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ భారీ ఫాలోయింగ్ కూడగట్టుకున్న ఈ భామ.. ఏకంగా సొంత యాప్ ప్రారంభించింది. ఇందులో తన న్యూడ్, సెమీ న్యూడ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ సరికొత్త సంచలనాలకు నాంది పలుకుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X