నన్ను వాడుకుని వదిలేసి.. మరో హీరోయిన్ తో ఎఫైర్.. స్టార్ హీరోపై శిల్పా శెట్టి షాకింగ్ కామెంట్స్..

సినీ ఇండస్ట్రీ సెలబ్రెటీలు ప్రేమలు, పెళ్లిలు, విడాకులు, అఫైర్స్ తో నిత్యం వార్తల్లో నిలుస్తారు. ఎవరు ఎప్పుడూ పెళ్లి చేసుకుంటారో? ఎవరు ఎప్పుడూ విడిపోతారో? ఎవరు..ఎవరితో లవ్ అఫైర్ కొనసాగిస్తారో.. చెప్పడం కష్టం. అలా సినిమా షూటింగ్స్ సమయంలో ఓ హీరో.. ఓ హీరోయిన్ల మధ్య ప్రేమ చిగురించిందట. కానీ, కొన్నాళ్ళ తర్వాత విడిపోయారట. అయితే.. ఇటీవల ఆ హీరోయిన్ .. నన్ను వాడుకుని వదిలేశాడనీ, మరో హీరోయిన్ తో ఎఫైర్ కొనసాగించారని ఆ హీరోపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే?

ఆ హీరోయిన్ ఎవరో కాదు.. బాలీవుడ్ భామ శిల్పా శెట్టి.. బాజీగర్ సినిమాతో తెరంగేట్రం చేసింది. దీని తరువాత అక్షయ్ కుమార్ తో 'మై ఖిలాడీ తూ అనాడీ' సినిమాలో నటించే అవకాశం వచ్చింది. సినిమా హిట్ కావడంతో ఈ జంటకు మంచి పేరు వచ్చింది. ఆ తరువాత ఆవో ప్యార్ కరీన్, హత్కారీ, హిమ్మత్, పృథ్వీ, ఇన్సాఫ్, జాన్వర్, ధడ్కన్, ఇండియన్, కర్జ్, రిష్టే, దస్, ఫరేబ్, అప్నే వంటి అనేక చిత్రాలలో నటించి, బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది. అయితే.. లేడీ ఓరియెంట్ పాత్రల్లో నటించిన ఈ అమ్మడు హిట్ ఇవ్వలేకపోయింది. ఆ తరువాత పలు కారణాలతో సినిమాలకు దూరమయ్యారు.

Shilpa Shetty Revealed That Akshay Kumar Used And Dropped Her After Finding Twinkle Khanna

14 ఏళ్ల తర్వాత మళ్లీ హంగామా 2, నిక్కమా వంటి చిత్రాల్లో నటించారు. రీఎంట్రీ తరువాత కూడా ఈ భామ హిట్ అందుకోలేకపోయింది. శిల్పా చివరిగా సుఖి చిత్రంలో నటించారు. అయితే.. 'మై ఖిలాడీ తూ అనాడీ' సినిమా సమయంలోనే ఈ అమ్మడు అక్షయ్ కుమార్ తో ప్రేమాయణం సాగించిందనీ బాలీవుడ్ టాక్. . వారు మూడు మూళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

అయితే అదే సమయంలో అక్షయ్, రవీనా టాండన్ లు డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. మరోవైపు.. 1999 లో ట్వింకిల్ ఖన్నాతో కలిసి 'ఇంటర్నేషనల్ ఖిలాడీ' సినిమాలో నటించాడు. అక్షయ్-ట్వింకిల్ ప్రేమ వ్యవహారం గురించి శిల్పాకు తెలిసింది. దీంతో శిల్పా తన ప్రేమ బంధానికి పుల్ స్టాప్ పెట్టారు. అక్షయ్ తో సంబంధాన్ని తెంచుకుంది. కొన్ని రోజులకు అక్షయ్, ట్వింకిల్ లు మూడు మూళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే.

Shilpa Shetty Revealed That Akshay Kumar Used And Dropped Her After Finding Twinkle Khanna

ఇటీవల హీరోయిన్ శిల్పా ఓ ఇంటర్వ్యూ మాట్లాడుతూ.. అక్షయ్ నిజస్వరూపం బయటపడటంతో శిల్పా తీవ్ర మనస్తాపానికి గురైంది. అక్షయ్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. అక్షయ్ తనను మోసం చేశాడనీ, అతడ్ని ఎంతగానో ప్రేమించాననీ ఎమోషనల్ అయింది. అక్షయ్ మోసం గురించి తెలిసిన వెంటనే అతనితో అన్ని సంబంధాలు తెంచుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అనాటి నుంచి అతనితో కలిసి నటించడం మానేశానని తెలిపారు. అక్షయ్ తనని వాడుకుని, వేరే అమ్మాయి దొరికిన వెంటనే వదిలేశాడనీ ఆరోపించింది. ఆ విషయంలో తనకు చాలా కోపంగా ఉందన్నారు. చేసిన పాపానికి శిక్ష తప్పదనీ, అయితే.. ట్వింకిల్ పై తనకు ఎలాంటి కోపం లేదని శిల్పా పేర్కొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X