సీఎం కొడుకుతో రాజశేఖర్ కూతురు..ఈ కాంబినేషన్ సెట్టయితే మామూలుగా ఉండదు
సినిమా ఇండస్ట్రీలో వారాసులుగా ఎంట్రీ ఇచ్చేవారిలో ఎక్కువగా హీరోలే ఉన్నారు కానీ హీరోయిన్స్ రావడం లేదని అనుకుంటున్న తరుణంలో రాజశేఖర్ తన ఇద్దరు కూతుళ్ళను హ్యాపీగా వెండితెర వైపు నడిపించడం అందరిని ఆకర్షించింది. శివాని, శివాత్మిక.. ఈ ఇద్దరి అక్కా చెల్లెల్లు బ్యాక్ గ్రౌండ్ తో కాకుండా సొంత దారిలో ఆడిషన్స్ కు వెల్లిమరి ఛాన్సులు అందుకుంటున్నారు. ఇక ఏటికాల ఒక అమ్మాయి ఏకంగా సీఎం కొడుకుతో ఒక బంపర్ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది.

నటనపరంగా హీరోతో పాటు
మొదట శివాత్మిక రాజశేఖర్ వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ సోదరుడు, ఆనంద్ దేవరకొండ నటించిన ఫస్ట్ మూవీ దొరసానితోనే ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ ఇద్దరికి కూడా నటనపరంగా హీరోతో పాటు హీరోయిన్ కూడా గుర్తింపు అందుకున్నారు.
బొడ్డు చూస్తే క్లీన్ బౌల్డ్.. చీరకట్టులో పూజితా పొన్నాడ మరింత హాట్‌గా (ఫోటోలు)

సెట్టయ్యే కథలను మాత్రమే
ఇక శివాని రాజశేఖర్ కు టాలీవుడ్ లో ఆఫర్స్ చాలానే వస్తున్నాయి. కానీ ఆమె చాలా ఓపిగ్గా తనకు సెట్టయ్యే కథలను మాత్రమే సెలక్ట్ చేసుకుంటోంది. ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ తెచ్చుకోవాలని శివాని సొంతంగా ఆడిషన్స్ కు కూడా వెళుతోందట. ఎక్కువగా తల్లి తండ్రులు సపోర్ట్ లేకుండానే నిలదొక్కుకోవాలని ట్రై చేస్తున్నారట.
మంగళస్నానంతో కూడా అందాల అరబోత.. ఎద అందాలతో అతుల్యా (ఫోటోలు)

షూటింగ్ కు బ్రేకులు
శివాని రాజశేఖర్ ఇప్పటికే కెవి.గుహన్ దర్శకత్వంలో ఒక సినిమా ఛాన్స్ అందుకుంది. WWW అనే ఆ ద్విభాషా సినిమాలో అధిట్ అరుణ్ హీరోగా నటిస్తున్నాడు. కొంత షూటింగ్ పూర్తయ్యింది. ఇక కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువ కావడంతో ఆ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఆ సినిమాపై శివానికి ఎంతో నమ్మకం ఉందట.
Recommended Video

సీఎం కొడుకుతో
అలాగే తమిళనాడు సీఎం తనయుడు ఉదయనిధి స్టాలిన్ తో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. బాలీవుడ్ హిట్ మూవీ ఆర్టికల్ 15 రీమేక్ కథను తమిళ్ లో ఉదయనిధి స్టాలిన్ తో తెరకెకెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఇక మొదట కొంతమంది లోకల్ హీరోయిన్స్ పై ఇంట్రెస్ట్ చూపినప్పటికి చివరికి శివానికే ఆ ఛాన్స్ దక్కినట్లు తెలుస్తోంది. మరి ఆ సినిమాతో అమ్మడు ఏ స్థాయిలో వినాయన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











