శివాని రాజశేఖర్ హాట్ ట్రీట్.. చీర కొంగు జరిపి మరి అవి చూపిస్తూ పోజులు!

సినీ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు రాజశేఖర్-జీవిత దంపతులు. యాంగ్రీ హీరోగా రాజశేఖర్ అత్యధికంగా పాపులారిటీ సాధిస్తే.. నటిగా, దర్శకురాలిగా జీవిత గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక వాళ్ల నట వారసులుగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది శివాని రాజశేఖర్. సినిమాలపై ఇష్టంపై తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన శివాని రాజశేఖర్ తెలుగు, తమిళ చిత్రాలతో అట్రాక్ట్ చేసింది. అయితే తెలుగులో శివాని రాజశేఖర్ చేసిన మొదటి సినిమా పలు కారణాలతో ఆగిపోగా.. ముందుగా తమిళ సినిమాతో తెరంగేట్రం చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం సినిమాలతో గడుపుతున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో హాట్ షో చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది.

ఆశగానే మిగిలిపోయి..

ఆశగానే మిగిలిపోయి..

హీరో రాజశేఖర్, దర్శకురాలు, నటి జీవిత దంపతుల పెద్ద కూతురిగా సినీ ప్రపంచానికి పరిచయమైంది శివాని రాజశేఖర్. ఆమె టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ హీరోగా నటించిన '2 స్టేట్స్' సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం కావాల్సి ఉంది. కానీ, ఈ సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత ఆగిపోయింది. అయితే ఈ చిత్రం ఎందుకు ఆగిపోయింది అన్న దానిపై ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి. మొత్తానికి టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాలనుకున్న శివాని ఆశ ఆశగానే మిగిలిపోయింది.

2018లో తమిళ సినిమా..

2018లో తమిళ సినిమా..

సినీ రంగంలో ఏ సినిమాతో అయితే కెరీర్ స్టార్ట్ చేద్దామనుకుందో ఆ మూవీ ఆగిపోవడంతో.. శివాని రాజశేఖర్ కొంత గ్యాప్ తీసుకుంది. అయితే తెలుగు సినిమా కాకుండా నటిగా తమిళ చిత్రంతో తెరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ. 2018లో వీవీ స్టూడియోస్ బ్యానర్ లో చేసిన తమిళ సినిమా ద్వారా యాక్ట్రస్ గా మారింది బ్యూటిఫుల్ లేడీ శివాని రాజశేఖర్. ఆ తర్వాత 'అద్భుతం' అనే తెలుగు సినిమా ద్వారా ఈ అమ్మడు తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

ఓటీటీ ద్వారా హీరోయిన్ గా..

ఓటీటీ ద్వారా హీరోయిన్ గా..

బాల నటుడిగా గుర్తింపు పొందిన తేజ సజ్జా హీరోగా నటించిన అద్భుతం చిత్రాన్ని మల్లిక్ రామ్ అనే దర్శకుడు తెరకెక్కించాడు. ఇంట్రెస్టింగ్ అండ్ క్యూరియాసిటీ కలిగించే టైం లాప్స్ అనే కాన్సెప్టుతో ఈ సినిమా రూపొందింది. అయితే ఈ చిత్రం నేరుగా ఓటీటీలో అంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైంది. అద్భుతం సినిమా నేరుగా ఓటీటీలో విడుదల అయినప్పటికీ పర్వాలేదనిపించుకుంది. అంటే శివాని రాజశేఖర్ నేరుగా ఓటీటీ ఎంట్రీ ద్వారా హీరోయిన్ గా తెలుగులో తెరంగేట్రం చేసింది.

నటనతో ఆకట్టుకుని..

నటనతో ఆకట్టుకుని..

అద్భుతం సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత శివాని రాజశేఖర్ వరుస చిత్రాలతో సత్తా చాటింది. ఈ క్రమంలోనే WWW అనే సినిమాలో తన నటనతో అందర్నీ ఆకట్టుకుంది. ఆ తర్వాత రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన 'శేఖర్' సినిమాలోనూ కీలక పాత్ర చేసింది. ఇందులో రాజశేఖర్ కు కుమార్తేగా నటించింది. ఆ పాత్రలో తన రియల్ లైఫ్ కూతురుని తీసుకుంటే ఎఫెక్టివ్ గా ఉంటుందని మేకర్స్ భావించారట.

తమిళ సినిమాల్లోనూ..

తమిళ సినిమాల్లోనూ..

హీరోయిన్ గా సత్తా చాటుతున్న శివాని రాజశేఖర్ 'అన్బరివు', 'నెంజుక్కు నీతి' అనే తమిళ సినిమాలు కూడా చేసింది. వీటిలో అద్భుతమైన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. అయితే శివాని రాజశేఖర్ ఈ గతేడాది మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనాల్సి ఉండేది. కానీ, అదే రోజున ఈమె రాస్తున్న మెడికల్ థియరీ ఎగ్జామ్స్ ఉన్నందున ఆ పోటీలో పాల్గొనలేకపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అంతేకాదు, తన జీవితంలో ఫెమినా మిస్ ఇండియా కంటే .. ఒక డాక్టర్ కావడమే గొప్ప విషయం అని వెల్లడించింది.

ఫుల్ యాక్టివ్ గా ఉంటూ..

ఫుల్ యాక్టివ్ గా ఉంటూ..

వరుసగా తెలుగు, తమిళంలో సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నా శివాని రాజశేఖర్ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో తన హాట్ ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. దీంతో ఈ అమ్మడు హైలైట్ అవుతోంది. ఫలితంగా మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది.

చీర కొంగు జరిపి అలా..

సోషల్ మీడియాలో బిజీగా ఉండే శివాని రాజశేఖర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె రెడ్ కలర్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ను ధరించి సూపర్ హాట్ లుక్ లో దర్శనం ఇచ్చింది. రెడ్ కలర్ చీర కట్టుకుని కింద కూర్చుని హాట్ పోజులు ఇచ్చింది. వీటిలో ఆమె కొంగు కాస్తా జరిపి ఉంచి క్లీవేజ్ షో చేసింది. బ్యూటిఫుల్ స్మైల్ తో అట్రాక్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ మరో పిక్ లో పొట్టి నిక్కరు వేసుకుని థైస్ అందాలను ఎక్స్ పోజ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X