హాట్ షోలో డోస్ పెంచిన శివాని రాజశేఖర్.. ఎద అందాల ప్రదర్శనతో గ్లామర్ డోస్!
సినీ గ్లామర్ రంగుల ప్రపంచంలో సెలబ్రిటీల కొడుకులు, కూతుళ్లు ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణమే. తొలి సినిమాకు స్టార్ కిడ్స్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తమ టాలెంట్ తో సత్తా చాటుతున్న హీరో హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు. అయితే కొందరు వారసత్వాన్ని కొనసాగించేందుకు ఎంట్రీ ఇస్తే.. మరికొంతమంది వారికి సినీ రంగం తెగ నచ్చి అడుగు పెడతారు. అలా చిత్ర పరిశ్రమపై అభిమానంతో అడుగు పెట్టిన అందమైన ముద్దుగుమ్మల్లో సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తే శివాని రాజశేఖర్ ఒకరు. యాంగ్రీ యంగ్ మ్యాన్ గా గుర్తింపు పొందిన రాజ శేఖర్ కుమార్తెగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటి అందం, అభినయంతో తెలుగు, తమిళం చిత్రాల్లో ఆకట్టుకుంటోంది. అలాగే సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు పెడుతూ హీట్ పెంచుతోంది.

అడియాశలుగా..
సినీ హీరో రాజశేఖర్, నటి, డైరెక్టర్ జీవితకు ఇద్దరు కూతుళ్లు. వారిలో పెద్ద కుమార్తె శివాని.. టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ హీరోగా నటించిన '2 స్టేట్స్' సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం కావాల్సి ఉంది. కానీ, ఈ మూవీ షూటింగ్ పూర్తైన తర్వాత ఆగిపోయింది. అయితే ఈ చిత్రం ఎందుకు ఆగిపోయింది అన్న దానిపై ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి. మొత్తానికి టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాలనుకున్న శివాని ఆశలు అడియాశలు అయ్యాయి.

అద్భుతంగా ఓటీటీలోకి..
తన కెరీర్ లో మొదటి చిత్రమే ఆగిపోవడంతో శివాని రాజశేఖర్ కొంత గ్యాప్ తీసుకుంది. ఆ తర్వాత 'అద్భుతం' అనే సినిమా ద్వారా ఈ అమ్మడు తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. బాల నటుడిగా గుర్తింపు పొందిన తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమాను మల్లిక్ రామ్ అనే దర్శకుడు తెరకెక్కించాడు. టైం లాప్స్ అనే కాన్సెప్టుతో ఇది రూపొందింది. అయితే ఈ చిత్రం నేరుగా ఓటీటీలో అంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైంది.

సినిమాలోను కూతురుగా..
అద్భుతం సినిమా నేరుగా ఓటీటీలో విడుదల అయినప్పటికీ పర్వాలేదనిపించుకుంది. హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత శివాని రాజశేఖర్ వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే WWW అనే సినిమాలో తన నటనతో అందర్నీ ఆకట్టుకుంది. ఆ తర్వాత రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన 'శేఖర్' సినిమాలోనూ కీలక పాత్ర చేసింది. ఇందులో రాజశేఖర్ కు కుమార్తేగా నటించింది. ఆ పాత్రలో తన రియల్ లైఫ్ కూతురుని తీసుకుంటే ఎఫెక్టివ్ గా ఉంటుందని మేకర్స్ భావించారట.

డాక్టర్ కావడమే గొప్ప..
హీరోయిన్ గా సత్తా చాటుతున్న శివాని రాజశేఖర్ 'అన్బరివు', 'నింజాక్ నీతి' అనే తమిళ సినిమాలు కూడా చేసింది. వీటిలో అద్భుతమైన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. అయితే శివాని రాజశేఖర్ ఈ గతేడాది మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనాల్సి ఉండేది. కానీ, అదే రోజున ఈమె రాస్తున్న మెడికల్ థియరీ ఎగ్జామ్స్ ఉన్నందున ఆ పోటీలో పాల్గొనలేకపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అంతేకాదు, తన జీవితంలో ఫెమినా మిస్ ఇండియా కంటే .. ఒక డాక్టర్ కావడమే గొప్ప విషయం అని వెల్లడించింది.

పర్సనల్ విషయాలు..
వరుసగా తెలుగు, తమిళంలో సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నప్పటికీ.. శివాని రాజశేఖర్ సోషల్ మీడియాలోనూ ఎంతో బిజీగా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో తన హాట్ ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. దీంతో ఈ అమ్మడు హైలైట్ అవుతోంది. ఫలితంగా మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది.

చెల్లెలు బాటలోనే..
సుధీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న శివాని రాజశేఖర్.. పెద్దగా అందాలను ఆరబోయదు అన్న విషయం తెలిసిందే. తన సోదరి శివాత్మిక మాత్రం అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ తరచూ హైలైట్ అవుతోంది. కానీ, శివాని మాత్రం అలా కనిపించలేదు. అయితే ఇదంతా మొన్నటివరకు ఇప్పుడు చెల్లెలు దారిలోనే అక్క పయనిస్తోంది. హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తూ హైలెట్ అవుతోంది ఈ ముద్దుగుమ్మ.

స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అంతా చూపిస్తూ..
స్టార్ కిడ్ అయిన శివాని రాజశేఖర్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ను ధరించి సూపర్ హాట్ గా ఎద అందాలను చూపించింది. అంతేకాకుండా డిఫరెంట్ యాంగిల్స్ లో పోజులిస్తూ మరి ఎదతోపాటు షోల్డర్ అందాలను రొమాంటిక్ గాచూస్తూ ప్రదర్శించింది. ఈ దుస్తుల్లో శివాని నడుము అందాలు కూడా అట్రాక్ట్ చేస్తున్నాయి. కొంటెగా చూస్తున్న శివాని ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ట్రెండ్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











