క్లీవేజ్ షోతో కాకరేపుతోన్న శివాత్మిక: అబ్బో టాప్ అందాలతో అరాచకం!

టాలీవుడ్‌లోకి ఎంతో మంది స్టార్లు తమ వారసులను పరిచయం చేశారు. కానీ, అందులో కొందరు మాత్రమే తమ కూతుళ్లను కూడా హీరోయిన్లుగా తీసుకు వచ్చారు. అలా వచ్చిన వారిలో ప్రముఖ హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక ఒకరు. స్టార్ కిడ్‌గా సినిమాల్లోకి వచ్చినా తనదైన అందం, అభినయంతో ఆరంభంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈ భామ.. వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ వెళ్తోంది. అలాగే, సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్‌లో సందడి చేస్తూ క్రేజ్‌ పెంచుకుంటోంది. ఈ క్రమంలోనే శివాత్మిక తాజాగా కొన్ని పిక్స్ వదిలింది. వాటిపై లుక్కేయండి!

దొరసానిగా వచ్చిన శివాత్మిక

దొరసానిగా వచ్చిన శివాత్మిక

జీవితా రాజశేఖర్ జంట చిన్న కూతురైన శివాత్మిక 'దొరసాని' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కేవీఆర్ మహేంద్ర రూపొందించారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ ఆశించినట్లు ఆడలేదు. కానీ, ఇందులో శివాత్మిక చేసిన నటన, కనబరిచిన హావభావాలు ఆకట్టుకున్నాయి. ఫలితంగా ఆమెకు పేరొచ్చింది.

వరుస ఆఫర్లు.. భారీ సినిమా

వరుస ఆఫర్లు.. భారీ సినిమా

'దొరసాని' చిత్రంతో హీరోయిన్‌గా సరైనా ఎంట్రీని దక్కించుకోలేకపోయిన శివాత్మిక రాజశేఖర్‌కు.. సినిమా అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి. కానీ, ఆమె మాత్రం పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటిని చేస్తూ ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న 'రంగమార్తండ'లో శివాత్మిక ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది.

ఆకాశంతో రాక.. మరో మూవీ

ఆకాశంతో రాక.. మరో మూవీ

ఇటీవలే శివాత్మిక రాజశేఖర్ 'ఆకాశం' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళంలో ఏక కాలంలో విడుదలైన దీనికి ఆశించిన రీతిలో రెస్పాన్స్ రాలేదు. ఇక, ప్రస్తుతం ఈ బ్యూటీ 'పంచతంత్రం' అనే సినిమా చేసింది. ఇది డిసెంబర్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో బ్రహ్మానందం కీలక పాత్రను పోషించారు. దీనిపై అంచనాలున్నాయి.

అన్నింట్లోనూ.. ఫుల్ బిజీగా

అన్నింట్లోనూ.. ఫుల్ బిజీగా

ప్రస్తుతం శివాత్మిక రాజశేఖర్ తెలుగు, తమిళం భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోంది. అందులో టాలీవుడ్‌లో 'విధి విలాసం' సహా పలు చిత్రాలు ఉన్నాయి. అలాగే, కోలీవుడ్‌లో 'ఆనందం విలైయాడుం వీడు' అనే చిత్రం చేస్తోంది. ఇలా రెండు భాషల్లోనూ తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. వీటితో పాటు కొన్ని వెబ్ సిరీస్‌లలోనూ నటించేందుకు రెడీ అవుతోంది.

సోషల్ మీడియాలో రచ్చ

సోషల్ మీడియాలో రచ్చ

సినిమా రిజల్ట్‌లతో సంబంధం లేకుండా సినిమాలను చేస్తూ దూసుకుపోతోన్న శివాత్మిక రాజశేఖర్.. సోషల్ మీడియాలోనూ చాలా కాలంగా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన పర్సనల్, కెరీర్ విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తూ క్రేజ్‌ను బాగా పెంచుకుంటోంది.

అప్పుడప్పుడూ హాట్ ట్రీట్

అప్పుడప్పుడూ హాట్ ట్రీట్

సుదీర్ఘ కాలం నుంచే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్.. ఈ మధ్య కాలంలో అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ భామ తన అందాలను చూపిస్తూ విపరీతంగా హాట్ షో చేస్తోంది. ఇందులో భాగంగానే బోల్డు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఫలితంగా తరచూ వార్తల్లో నిలుస్తూ నేషనల్ రేంజ్‌కు వెళ్తోంది.

శివాత్మిక హాట్ పిక్స్ వైరల్

శివాత్మిక హాట్ పిక్స్ వైరల్

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శివాత్మిక రాజశేఖర్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె డిజైనర్ డ్రెస్‌లో క్లీవేజ షో చేస్తోంది. అలాగే, అదిరిపోయే హాట్ ఫోజులు ఇచ్చి కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఫలితంగా ఆమె ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి వైరల్‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X