టైట్ టాప్‌లో ఎగిసిపడుతున్న అందాలు: మరోసారి శివత్మిక బోల్డు షో
బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చి.. ఆరంభం నుంచే తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేసేస్తోంది జీవితా రాజశేఖర్ దంపతుల చిన్న కూతురు శివాత్మిక. స్టార్ కిడ్‌గా వచ్చిన ఈ అమ్మడు.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉంది.
కానీ, ఆశించిన రీతిలో విజయాలను మాత్రం సొంతం చేసుకోలేకపోతోంది. అయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా ముందుకు సాగుతూనే ఉంటోంది. అలాగే, శివాత్మిక సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్‌లో సందడి చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. అవి మీరే చూసేయండి మరి!

అప్పుడే ఫేమస్.. ఫస్ట్ మూవీలో: సినీ దంపతులు జీవితా రాజశేఖర్ చిన్న కుమార్తెగా శివాత్మిక ముందుగానే ప్రపంచానికి పరిచయమైంది. ఈ క్రమంలోనే 'దొరసాని' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంటరైంది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కేవీఆర్ మహేంద్ర తీశారు. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ నిరాశనే మిగిల్చినా.. నటన పరంగా మాత్రం యమ మెప్పించింది.

వరుస సినిమాలు.. హిట్ లేదు: సినిమాల్లోకి మంచి ఆరంభాన్ని సొంతం చేసుకోలేకపోయిన శివాత్మిక రాజశేఖర్‌కు.. సినిమా అవకాశాలు మాత్రం భారీ స్థాయిలో వస్తున్నాయి. ఇలా గత ఏడాది ఈ చిన్నది 'ఆకాశం' అనే చిత్రంలో నటించింది. తెలుగు, తమిళంలో వచ్చిన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత 'పంచతంత్రం' అనే సినిమా చేసింది. ఇది కూడా ఆమెకు సక్సెస్‌ను అందించలేదు.

క్రేజీ మూవీతో వచ్చినా కూడా: కెరీర్ ఆరంభం నుంచి పెద్దగా విజయాలు అందుకోలేకపోయినా.. శివాత్మిక రాజశేఖర్ వరుసగా సినిమాలు చేస్తోంది. అయితే, ఆమె మాత్రం పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటిని చేస్తూ ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో కృష్ణ వంశీ తెరకెక్కిన 'రంగమార్తండ'లో శివాత్మిక నటించింది. కానీ, ఇది కూడా ఆమెకు కలిసిరాలేదు.

తమిళంలోనూ .. ఆ మూవీలు: శివాత్మిక రాజశేఖర్ ప్రస్తుతం తెలుగు, తమిళం భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. అందులో టాలీవుడ్‌లో 'విధి విలాసం' సహా పలు మూవీల్లో చేస్తోంది. అలాగే, కోలీవుడ్‌లో 'ఆనందం విలైయాడుం వీడు' అనే చిత్రం చేస్తోంది. ఇలా రెండు భాషల్లోనూ తనదైన చిత్రాలతో ముందుకు సాగుతోంది. వీటితో పాటు కొన్ని వెబ్ సిరీస్‌లలోనూ ఈ భామ నటిస్తోంది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ: సినిమాల రిజల్ట్‌లు ఎలా ఉన్నా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్.. సోషల్ మీడియాలోనూ చాలా కాలంగా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన పర్సనల్, కెరీర్ విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తూ దూసుకుపోతోంది.

అందాలను ఆరబోస్తూ రచ్చ: సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో యాక్టివ్‌గా ఉంటోన్న యంగ్ సెన్సేషన్ శివాత్మిక రాజశేఖర్.. ఈ మధ్య కాలంలో గ్లామర్ షోలో ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ భామ తన అందాలను చూపిస్తూ విపరీతంగా బోల్డు షో చేస్తోంది. ఇందులో భాగంగానే తన హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఫలితంగా తరచూ వార్తల్లో నిలుస్తూ ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

శివాత్మిక బోల్డ్ పిక్స్ వైరల్‌గా: స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె స్లీవ్‌లెస్ టాప్‌లో సెల్ఫీలు తీసుకుంది. ఇందులో ఆమె క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా ఆమె లేలేత అందాలు బాగా కనిపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. తద్వారా ఇవి వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











