Don't Miss!
- News
'వెల్లంపల్లి'కి వెచ్చగా.. 'సామినేని' సెగ?
- Sports
INDvsNZ : టీ20ల్లో గిల్ కథేం బాగలేదు.. పెదవి విరిచిన మాజీ దిగ్గజం
- Lifestyle
Astrology Tips: స్త్రీలు చేయకూడని పనులు.. వాటిని చేయడం వల్ల ఇంట్లో దరిద్రమే
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Finance
Multibagger Stock: ఒక సంవత్సరంలో 1000 శాతం రాబడి అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
స్లీవ్‌లెస్ టాప్‌లో హాట్‌గా శివాత్మిక: లేలేత అందాలను చూపిస్తూ కొంటెగా!
ఈ మధ్య కాలంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది స్టార్ల వారుసులు పరిచయం అయ్యారు. అందులో కొందరు అమ్మాయిలు కూడా ఉన్నారు. అందులో ప్రముఖ హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక ఒకరు. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చినా తనదైన అందం, అభినయంతో ఆరంభంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. వరుసగా ఆఫర్లను దక్కించుకుంటోంది. అలాగే, సోషల్ మీడియాలో కూడా తెగ సందడి చేస్తూ క్రేజ్ పెంచుకుంటోంది. ఈ క్రమంలోనే శివాత్మిక తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి!

దొరసానిగా ఎంటరైన శివాత్మిక
జీవితా రాజశేఖర్ దంపతుల చిన్న కూతురైగా ప్రపంచానికి పరిచయమైన శివాత్మిక.. 'దొరసాని' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంటరైంది. ఆనంద్ దేవరకొండ హీరోగా చేసిన ఈ చిత్రాన్ని కేవీఆర్ మహేంద్ర రూపొందించారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ ఆశించినట్లు ఆడలేదు. కానీ, ఇందులో శివాత్మిక చేసిన నటన, కనబరిచిన హావభావాలకు విశేషమైన పేరు దక్కింది.
Veera Simha Reddy: వీర సింహా రెడ్డిలో ఆ సీన్‌పై ట్రోల్స్.. ఇంత దారుణమా.. పల్నాటి బ్రహ్మనాయుడు అంటూ!

వరుసగా ఆఫర్లు.. క్రేజీ మూవీలో
'దొరసాని' మూవీతో హీరోయిన్‌గా గ్రాండ్ ఎంట్రీని దక్కించుకోలేకపోయిన శివాత్మిక రాజశేఖర్‌కు.. సినిమా అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి. కానీ, ఆమె మాత్రం పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటిని చేస్తూ ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న 'రంగమార్తండ'లో శివాత్మిక కీలకమైన పాత్రను పోషిస్తోంది.

ఆ రెండు చిత్రాలతో వచ్చింది
శివాత్మిక రాజశేఖర్ గత ఏడాది 'ఆకాశం' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళంలో ఏక కాలంలో విడుదలైన దీనికి ఆశించిన రీతిలో స్పందన దక్కలేదు. ఆ తర్వాతనే ఈ బ్యూటీ 'పంచతంత్రం' అనే సినిమా చేసింది. ఇది డిసెంబర్‌లో విడుదలైంది. ఇందులో బ్రహ్మానందం కీలక పాత్రను పోషించారు. ఈ చిత్రం కూడా ఆమెకు ప్లస్ అవలేదు.
షర్ట్ విప్పేసి రెచ్చిపోయిన నిధి అగర్వాల్: ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందా ఏంటీ!

అక్కడ కూడా.. ఫుల్ బిజీగానే
శివాత్మిక రాజశేఖర్ ప్రస్తుతం తెలుగు, తమిళం భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోంది. అందులో టాలీవుడ్‌లో 'విధి విలాసం' సహా పలు చిత్రాలు ఉన్నాయి. అలాగే, కోలీవుడ్‌లో 'ఆనందం విలైయాడుం వీడు' అనే సినిమాల్లో నటిస్తోంది. ఇలా రెండు భాషల్లోనూ తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. వీటితో పాటు కొన్ని వెబ్ సిరీస్‌లలోనూ నటించేందుకు సిద్ధమైంది.

సోషల్ మీడియాలో సందడిగా
ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలను చేస్తూ దూసుకుపోతోన్న శివాత్మిక రాజశేఖర్.. సోషల్ మీడియాలోనూ చాలా కాలంగా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన పర్సనల్, కెరీర్ విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను కూడా వదలుతూ ఫాలోయింగ్‌ను భారీ స్థాయిలో పెంచుకుంటోంది.
ఘాటు ఫొటోతో టెంప్ట్ చేస్తోన్న దీప్తి సునైనా: కింది నుంచి చూపిస్తూ హాట్‌గా!

లేలేత అందాలతో రచ్చ చేసి
సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలం నుంచే యాక్టివ్‌గా ఉంటోన్న స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్.. ఈ మధ్య కాలంలో అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ భామ తన అందాలను చూపిస్తూ విపరీతంగా హాట్ షో చేస్తోంది. ఇందులో భాగంగానే బోల్డు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఫలితంగా తరచూ వార్తల్లో నిలుస్తూ ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

శివాత్మిక లేటెస్ట్ పిక్స్ వైరల్
యంగ్ హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె క్యాజువల్ వైట్ టాప్‌లో క్లీవేజ్ షో చేస్తోంది. అలాగే, అదిరిపోయే హాట్ ఫోజులు ఇచ్చి కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఫలితంగా ఆమె ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి వైరల్ అవుతున్నాయి.