Don't Miss!
- News
ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ఇంటికి వెళ్లిన జగన్ దంపతులు
- Finance
Twitter Blue: శుభవార్త చెప్పిన ఎలాన్ మస్క్.. ట్విట్టర్ బ్లూ ఖాతాదారులకు కనకవర్షం..
- Sports
INDvsAUS : ఆసీస్‌కు అది అలవాటే.. అది వాళ్ల మైండ్ గేమ్.. అశ్విన్ ఘాటు రిప్లై!
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Shivathmika Rajashekar: చిన్న వయసులోనే ఘాటైన అందాల ప్రదర్శన.. స్టార్ హీరో డాటర్ స్టన్నింగ్!
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల కూతుర్లు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇవ్వడం అనేది చాలా అరుదు అనే చెప్పాలి. బాలీవుడ్ లో ఇప్పటికే చాలామంది స్టార్స్ స్వేచ్ఛగా వారి పిల్లల్ని వాళ్ళకి నచ్చినట్లుగా గ్లామర్ ఫీల్డ్ లో వదిలేస్తున్నారు. అయితే సౌత్ లో చాలా తక్కువ మంది వారి కూతుళ్లను హీరోయిన్స్ గా కొనసాగించేందుకు అనుమతులు ఇస్తున్నారు. ఇక అలాంటి అతికొద్దిమంది వారిలో సీనియర్ హీరో రాజశేఖర్ సీనియర్ నటీమణి జీవిత కూడా ఉన్నారు. ఈ దంపతులు వీరి ఇద్దరి కుతుళ్ళను కూడా గ్లామర్ ప్రపంచంలో నటిగా కొనసాగింపజేయిస్తున్నారు. శివాని, శివాత్మిక ఇద్దరు ప్రత్యేకమైన గుర్తింపును అందుకునే విధంగా అడుగులు వేస్తున్నారు. ఇక రీసెంట్ గా శివాత్మిక రాజశేఖర్ ఇచ్చిన ఒక గ్లామరస్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటో వివరాల్లోకి వెళితే.

గ్లామర్ డోస్ పెంచుతూ..
రాజశేఖర్
ఇద్దరు
కూతుళ్లు
కూడా
ఇప్పటికే
కొన్ని
సినిమాలతో
మంచి
నటీమణులుగా
గుర్తింపు
అందుకున్నారు.
మొదటి
సినిమా
వరకు
ఇద్దరూ
కూడా
కాస్త
గ్లామర్
ప్రపంచానికి
దూరంగానే
ఉన్నట్లు
అనిపించింది.
కానీ
ఆ
తర్వాత
మిగతా
హీరోయిన్స్
తో
పోటీ
పడేందుకు
ఈ
ముద్దుగుమ్మలు
కూడా
గ్లామర్
డోస్
తో
అభిమానుల
సంఖ్య
పెంచుకుంటున్నారు.
సోషల్
మీడియాలో
నిత్యం
ఏదో
ఒక
ఫోటో
తో
హాట్
టాపిక్
గా
నిలుస్తున్నారు.

మొదటి సినిమా సక్సెస్ కాకపోయినా..
రీసెంట్ గా చిన్న కూతురు శివాత్మిక రాజశేఖర్ కూడా ఎవరూ ఊహించని విధంగా దర్శనమిచ్చింది. శివాత్మిక ఇదివరకే కొన్ని సినిమాల్లో నటించింది ఆమె మొదటి సినిమా విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ తో చేసిన విషయం తెలిసిందే. దొరసాని అనే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోయినప్పటికీ నటిగా అయితే శివాత్మికకు మంచి గుర్తింపు లభించింది.

స్కిల్స్ పెంచుకునే విధంగా..
ఇక
శివాత్మిక
కేవలం
తెలుగులోనే
కాకుండా
తమిళ
చిత్ర
పరిశ్రమలో
కూడా
సినిమా
అవకాశాలను
బాగానే
అందుకుంటోంది.
వీలైనంత
వరకు
డిఫరెంట్
గా
ఉండే
కంటెంట్
స్టోరీలను
సెలెక్ట్
చేసుకుంటున్న
శివాత్మిక
యాక్టింగ్
విషయంలో
కూడా
సినిమా
సినిమాకూ
తన
స్కిల్స్
ను
పెంచుకునే
విధంగా
ప్రయత్నం
చేస్తోంది.
ప్రతి
సినిమాలో
కూడా
ఏదో
ఒక
విధంగా
కొత్తగా
ఉండాలి
అని
ఆలోచిస్తోంది.

క్లివేజ్..లెగ్స్ అందాలతో..
ఇక అప్పుడప్పుడు శివాత్మిక రాజశేఖర్ సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలతో స్టిల్స్ ఇస్తూ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రీసెంట్ గా అమ్మడు ఒక చిన్న గౌనులో ఎవరూ ఊహించని విధంగా దర్శనమిచ్చింది. ఒకవైపు క్లీవేజ్ అందాలను మరొకవైపు లెగ్స్ అందాలను ఎంతో అందంగా ప్రెజెంట్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇక ఆమె ఇచ్చిన స్టిల్స్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.
Recommended Video


నెగిటివ్ కామెంట్స్ రాకుండా..
ఒక ఫోటో లో నిలబడి అందంగా స్టిల్ ఇచ్చిన శివాత్మిక రాజశేఖర్ మరొక ఫోటోలో స్టైల్ గా కూర్చొని లెగ్స్ సంఘాలను హైలెట్ చేసింది. ఈ ఫోటోను మొదట చూస్తే ఎవరైనా సరే శివాత్మిక రాజశేఖర్ అంటే ఏమాత్రం నమ్మలేరు అని చెప్పాలి. గతంలో కూడా కొన్ని గ్లామరస్ ఫోటోలతో షాకిచ్చిన శివాత్మిక ఇప్పుడు అంతకుమించి అనేలా డిఫరెంట్ స్టైల్ ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఏ మాత్రం నెగిటివ్ కామెంట్స్ అందకుండా మంచి స్టిల్స్ ఇస్తోంది అనే చెప్పాలి. మరి రాబోయే రోజుల్లో శివాత్మిక రాజశేఖర్ సౌత్ ఇండస్ట్రీ లో ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.