బ్రాలో శివాత్మిక ఓవర్ ఎక్స్‌పోజింగ్: ఎద అందాలు ఏమాత్రం దాచకుండానే!
ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది వారసులు ఎంట్రీ ఇచ్చారు. అందులో కొందరు హీరోయిన్లుగా కూడా పరిచయం అయ్యారు. వారిలో సినీ జంట జీవితా రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మక ఒకరు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా ఆకట్టుకునే అందం, మంచి అభినయంతో ఆరంభంలోనే విశేషమైన గుర్తింపును దక్కించుకుంది.
తద్వారా వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. అలాగే, సోషల్ మీడియాలో కూడా శివాత్మిక యమ సందడి చేస్తూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ కొన్ని పిక్స్ వదిలింది. వాటిని మీరే చూడండి!

దొరసానిగా అదరగొట్టేసింది: జీవితా రాజశేఖర్ చిన్న కూతురైన శివాత్మిక 'దొరసాని' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కేవీఆర్ మహేంద్ర రూపొందించారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ పెద్దగా ఆడలేదు. కానీ, ఇందులో శివాత్మిక కనబరిచిన నటన, చేసిన హావభావాలు ఆకట్టుకున్నాయి. ఫలితంగా ఆమెకు పేరు మాత్రం దక్కింది.
ఎన్నో చిత్రాలు.. బ్రేక్ రాలే: 'దొరసాని' చిత్రంతో గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకోలేకపోయిన శివాత్మిక రాజశేఖర్‌కు.. సినిమా అవకాశాలు మాత్రం ఓ రేంజ్‌లో వస్తున్నాయి. ఇలా గత ఏడాది ఈ చిన్నది 'ఆకాశం' అనే చిత్రంతో వచ్చింది. తెలుగు, తమిళంలో వచ్చిన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత 'పంచతంత్రం' అనే సినిమా చేసింది. ఇది కూడా ఆమెకు బ్రేక్‌ను మాత్రం అందించలేదు.

క్రేజీ మూవీతో... హిట్ లేదు: ఫలితాలు ఎలా ఉన్నా శివాత్మిక రాజశేఖర్‌కు మాత్రం సినిమాల అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఆమె మాత్రం పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటిని చేస్తూ ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో కృష్ణ వంశీ తెరకెక్కిన 'రంగమార్తండ'లో శివాత్మిక ముఖ్యమైన పాత్రను పోషించింది. కానీ, ఇది కూడా విజయాన్ని దక్కించుకోలేకపోయింది.
అన్నింట్లోనూ.. ఫుల్ బిజీగా: శివాత్మిక రాజశేఖర్ ప్రస్తుతం తెలుగు, తమిళం భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోంది. అందులో టాలీవుడ్‌లో 'విధి విలాసం' సహా పలు మూవీల్లో నటిస్తోంది. అలాగే, కోలీవుడ్‌లో 'ఆనందం విలైయాడుం వీడు' అనే చిత్రం చేస్తోంది. ఇలా రెండు భాషల్లోనూ తనదైన చిత్రాలతో ముందుకు సాగుతోంది. వీటితో పాటు కొన్ని వెబ్ సిరీస్‌లలోనూ నటించేందుకు ఆమె సిద్ధం అవుతోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్: ఏకధాటిగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్.. సోషల్ మీడియాలోనూ చాలా కాలంగా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన పర్సనల్, కెరీర్ విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తూ తన ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటోంది.
అప్పుడప్పుడూ హాట్ ట్రీట్: సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్ల నుంచే యాక్టివ్‌గా ఉంటోన్న యంగ్ సెన్సేషన్ శివాత్మిక రాజశేఖర్.. ఈ మధ్య కాలంలో గ్లామర్ షోలో ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ భామ తన అందాలను చూపిస్తూ విపరీతంగా బోల్డు షో చేస్తోంది. ఇందులో భాగంగానే తన హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఫలితంగా తరచూ వార్తల్లో నిలుస్తూ ట్రెండింగ్‌లోనే ఉంటోంది.

శివాత్మిక హాట్ పిక్స్ వైరల్: యంగ్ హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె శారీ కట్టుకుని బ్రా మాత్రమే ధరించి యమ క్లీవేజ్ షో చేస్తోంది. అలాగే, అదిరిపోయే హాట్ ఫోజులు ఇచ్చి కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఫలితంగా ఆమె ఎద అందాలు హైలైట్ అవుతోన్నాయి. దీంతో ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.


Click it and Unblock the Notifications











