Shivathmika Rajashekar: లెగ్స్ అందాలతో రాజశేఖర్ కూతురు.. ఫస్ట్ టైమ్ ఇలా.. మైండ్ బ్లోయింగ్!

సినిమా ఇండస్ట్రీలో కేవలం స్టార్స్ కుమారులు మాత్రమే వారసులుగా వస్తారు అని కూతుళ్ళు వచ్చేది చాలా తక్కువ అని కామెంట్స్ గతంలో చాలానే వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా చాలామంది ప్రధాన నటీనటుల కూతుళ్ళు కూడా ఇండస్ట్రీలోకి సరికొత్తగా అడుగుపెడుతున్నారు. ఇక సీనియర్ నటుడు రాజశేఖర్ కూతుళ్ళు ఇద్దరు కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

అయితే వారి చిన్న కూతురు శివాత్మిక రాజశేఖర్ కూడా గ్లామరస్ అందాలతో షాక్ ఇస్తోంది. రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.

సొంతంగా అవకాశాలు

సొంతంగా అవకాశాలు

సీనియర్ యాంగ్రీ హీరో రాజశేఖర్, సీనియర్ నటిమణి జీవిత రాజశేఖర్ దంపతుల ఇద్దరు కూతుళ్లు కూడా చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ గా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. వారి బ్యాక్ గ్రౌండ్ తో కాకుండా సొంతంగానే శివాత్మిక శివాని ఇద్దరు కూడా అవకాశాలు అందుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నటిగా ఇప్పటికే కొన్ని సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్నారు.

శివాత్మిక రాజశేఖర్

శివాత్మిక రాజశేఖర్

ఇక చిన్న కూతురు శివాత్మిక రాజశేఖర్ దొరసాని సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ నటనకు మాత్రం ఆ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఆమె తమిళ సినిమాలలో కూడా కొన్ని మంచి పాత్రలలో కనిపించింది.

అదే రేంజ్ లో..

అదే రేంజ్ లో..

ప్రస్తుతం కూడా కొన్ని డిఫరెంట్ సినిమాలను చేస్తున్న శివాత్మిక రాజశేఖర్ గ్లామరస్ పాత్రలు చేయడానికి కూడా ఏమాత్రం వెనుకడుగు వేయదు అని ఆమె పోస్ట్ చేస్తున్న ఫోటోలను చూస్తేనే అర్థమవుతుంది. గతంలోని గ్లామరస్ ఫోటోషూట్స్ తో నెటిజన్లకు షాక్ ఇచ్చింది అనే చెప్పాలి.

ప్రస్తుతం అయితే హీరోయిన్ గా నిలదొక్కుకోవాలి అంటే చాలా కష్టమైన పని ఇక అందులోనూ గ్లామరస్ బ్యూటీలకు పోటీగా నిలవాలి అంటే మినిమమ్ హై గ్లామర్ డోస్ ఉండాలని ఆలోచిస్తున్నారు. ఇక అదే తరహాలో శివాత్మిక అడుగులు వేస్తోంది.

లెగ్స్ అందాలను హైలెట్ చేస్తూ

లెగ్స్ అందాలను హైలెట్ చేస్తూ

ఇక గతంలో ఎప్పుడూ లేనివిధంగా శివాత్మిక రాజశేఖర్ ఒక ఫ్యాషన్ డ్రెస్ లో లెగ్స్ అందాలను హైలెట్ చేస్తూ స్టిల్స్ ఇచ్చింది. ఎన్నోసార్లు ఘాటైన స్టిల్స్ తో దర్శనమిచ్చిన శివాత్మిక ఈసారి మాత్రం అంతకుమించి అనేలా నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఇక ఆ ఫొటోలు పోస్ట్ చేయగానే నిమిషాల్లోనే వైరల్ అయ్యాయి. ఈ ఫొటోస్ లో శివాత్మిక చాలా అందంగా ఉందని ఫాలోవర్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

గ్లామరస్ పాత్రలకు..

గ్లామరస్ పాత్రలకు..

ఇప్పటికే నటిగా మంచి గుర్తింపు అందుకున్న శివాత్మిక సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోవర్స్ సంఖ్యను కూడా పెంచుకుంటోంది. ఇక ఇప్పుడు ఈ గ్లామరస్ అందాలతో ఇండస్ట్రీలో ఏవైనా గ్లామరస్ పాత్రలో నటించే అవకాశం అందుకుంటుందో లేదో చూడాలి. ఇక ప్రస్తుతం అయితే ఆమె లిస్టులో కొన్ని డిఫరెంట్ సినిమాలు ఉన్నాయి. అలాగే రెండు తమిళ సినిమాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X